Telangana
-
#Telangana
Peddgattu Jatara: పెద్దగట్టు జాతర.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈనెల నేటి నుంచి 20 వరకు జరగనుంది.
Date : 16-02-2025 - 4:32 IST -
#Telangana
KTR : రేవంత్ నిర్లక్ష్య పాలనలో విద్యార్థులు డీలా పడిపోతున్నారు..
KTR : సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గురుకులాలు, విద్యా విధానాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 16-02-2025 - 1:04 IST -
#Special
Solar Power: సోలార్ పవర్‌తో రైతుల జీవితాల్లో వెలుగులు.. ఎలాగో తెలుసా ?
ఇకపై సౌరశక్తితో(Solar Power) కోల్డ్ స్టోరేజీలు పనిచేస్తాయి.
Date : 16-02-2025 - 12:04 IST -
#Telangana
Bird Flu : బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. మటన్‌కు భారీగా పెరిగిన డిమాండ్
Bird Flu : బర్డ్ ఫ్లూ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజల్లో భయం ఏర్పడినట్లు చికెన్ కొనేవారు తగ్గిపోయారు, దీంతో చికెన్ ధర తగ్గినా, వ్యాపారులు నష్టపోతున్నారు. అదే సమయంలో, చేపలు, మటన్ వంటి ఇతర మాంసాహారాలపై ఆదరణ పెరిగింది.
Date : 16-02-2025 - 12:01 IST -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు.. మాజీ మంత్రి హరీష్ రావు పై ఆరోపణలు
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు చేరడంతో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్ల ద్వారా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 16-02-2025 - 10:53 IST -
#Telangana
Castes Census : ఈ సర్వేలోనైనా బీఆర్‌ఎస్ పెద్దలు పాల్గొంటారా..?
Castes Census : రాష్ట్రంలో ఆదివారం నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతోంది. గతంలో ఈ సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వంతో మరోసారి అవకాశం కల్పించారు. ఈ సర్వే 28 వరకు కొనసాగనుండగా, వివిధ మార్గాల్లో ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ సర్వేతో సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలను ప్రభుత్వం తెలిపింది.
Date : 16-02-2025 - 10:09 IST -
#Telangana
Fake Interviews: ఫేక్ ఇంటర్వ్యూలు.. ఫేక్ జాబ్స్.. వందలాది యువతకు కుచ్చుటోపీ
సదరు ఫేక్ జాబ్(Fake Interviews) కన్సల్టెన్సీ.. పలు నకిలీ మెయిల్ ఐడీల నుంచి దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్ లెటర్లను పంపింది.
Date : 16-02-2025 - 9:53 IST -
#Telangana
CM Revanth Reddy : నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ, కులగణన తదితర అంశాలపై చర్చలు జరిగాయి. భేటీ అనంతరం, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కులగణన గురించి రాహుల్ గాంధీకి వివరించానని, ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు. ఆయన తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Date : 15-02-2025 - 7:03 IST -
#Speed News
Telanganas Power Games : తెలంగాణ ‘పవర్’ గేమ్స్: ఏఐసీసీ అనూహ్య నిర్ణయం, బీజేపీ బీసీ వ్యూహం, ‘సున్నా బిల్లు’ షాక్
అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం గతవారం కొత్త నిర్ణయం తీసుకుంది. భూపేష్ బఘేల్‌కు పార్టీలో మరింత అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో, ఆయనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రానికి ఇంఛార్జిగా భూపేష్ బఘేల్‌ను నియమించింది.
Date : 15-02-2025 - 3:41 IST -
#Telangana
Kishan Reddy : తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్.. బడ్జెట్‌లో నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా
Kishan Reddy : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరి, కేంద్రం నుండి తెలంగాణకు కేటాయించిన నిధులపై బహిరంగ చర్చ జరపాలని కోరారు. ఆయన, జాతీయ రహదారుల అభివృద్ధి, మెగా టెక్స్ టైల్ పార్క్, రైల్వే కోచ్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చినట్లు వివరించారు.
Date : 15-02-2025 - 2:01 IST -
#Telangana
Liquor Sales : మద్యం అమ్మకాల్లో రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ
Liquor Sales : భారతదేశంలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 50శాతం మంది పురుషులు రాష్ట్రంలో మద్యం సేవిస్తున్నారట
Date : 15-02-2025 - 1:53 IST -
#Telangana
Cyber Fraud : ఎమ్మార్వోకు కేటుగాళ్లు గాలం.. రూ.3.30 లక్షలు స్వాహా
Cyber Fraud : యాదాద్రి జిల్లాలోని రాజాపేట్ తహసీల్దారుగా పనిచేస్తున్న ఎమ్మార్వో (MRO) దామోదర్ మోసపోయారు. ఈ నెల 9వ తేదీన, ఒక వ్యక్తి అతని ఫోన్ నంబరుకి కాల్ చేసి, తాను ఏసీబీ (అప్రూవల్ బ్యూరో) అధికారిని అని చెప్పి, "మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దానిని ఆపే కోసం డబ్బులు బదిలీ చేయాలని" బెదిరించాడు. కేటుగాడు, దామోదర్‌ను డబ్బులు బదిలీ చేయకుండా అతనిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టాడు.
Date : 15-02-2025 - 11:29 IST -
#Telangana
Ration Cards Update: రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్ల చేరిక.. కొత్త అప్‌డేట్
కానీ ఆ పాలనలో కనీసం రేషన్ కార్డుల(Ration Cards Update) అప్డేట్ కోసం ప్రజలకు అవకాశమే ఇవ్వలేదు.
Date : 15-02-2025 - 8:36 IST -
#Telangana
Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ ఎవరు ? ఆమె మొదటి టార్గెట్ అదేనా ?
మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 1973 జులై 23న జన్మించారు.
Date : 15-02-2025 - 8:04 IST -
#Telangana
Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణ ను రాహుల్ నేడు ఫైనల్ చేస్తాడా..?
Cabinet Expansion : ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి
Date : 15-02-2025 - 7:38 IST