HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Supreme-Court News

Supreme Court

  • Srirailam

    #Andhra Pradesh

    Srisailam : జీవో 426 అమలు చేయవద్దు.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు

    Srisailam : సుప్రీంకోర్టు, 2019లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల ప్రాంగణాల్లో హిందూేతరులు టెండర్లలో పాల్గొనకూడదని జారీ చేసిన జీవో 426 అమలును నిలిపివేసింది. ఈ తీర్పుతో సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వెలువరించాయి.

    Date : 20-02-2025 - 9:01 IST
  • Rahul Gandhi who rejected the appointment of CEC

    #India

    Rahul Gandhi : సీఈసీ నియామకాన్ని తప్పుపట్టిన రాహుల్‌గాంధీ

    ప్ర‌ధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్ర‌క్రియ‌లో అమ‌ర్యాద‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోపించారు. సీఈసీ నియ‌మాక ప్ర‌క్రియ‌పై ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు.

    Date : 18-02-2025 - 3:27 IST
  • Supreme Court angry with YouTuber

    #India

    Ranveer Allahbadia : ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..?: యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

    ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. మీరు పాపులర్ అని చెప్పి, ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి అని సుప్రీం ప్రశ్నించింది.

    Date : 18-02-2025 - 1:38 IST
  • Supreme Court Places Of Worship Case Act Chief Justice Of India Sanjiv Khanna

    #India

    Places Of Worship Case: ‘‘ఇక చాలు..’’ ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై సుప్రీంకోర్టు బెంచ్(Places Of Worship Case) ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు.

    Date : 17-02-2025 - 4:10 IST
  • Uttam Mbn

    #Telangana

    Uttam Kumar Reddy : రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం

    Uttam Kumar Reddy : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ముందడుగు లభించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ వాదనలకు మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు.

    Date : 13-02-2025 - 10:09 IST
  • Relief for Mohan Babu in the Supreme Court

    #Speed News

    Mohan Babu : సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట

    హైకోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయడంతో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

    Date : 13-02-2025 - 12:10 IST
  • Free schemes in elections.. not the right method: Supreme Court

    #India

    freebies : ఎన్నికల్లో ఉచిత పథకాలు.. సరైన పద్ధతి కాదు: సుప్రీంకోర్టు

    ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి కాదని వ్యాఖ్యానించింది. అయితే ఉచిత పథకాలు మంచివి కావు.

    Date : 12-02-2025 - 4:09 IST
  • Supreme Court Election Commission Evms Memory

    #India

    EVMs Memory : ఈవీఎంలలోని డేటాపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు(EVMs Memory) సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారని ఈసందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు  ప్రశ్నించింది.

    Date : 11-02-2025 - 6:19 IST
  • Supreme Court notices to MLAs who defected from the party

    #Telangana

    Supreme Court : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌.. మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు

    Supreme Court : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రీజనబుల్ టైమ్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పది నెలలు గడిచినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. తదనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

    Date : 10-02-2025 - 1:13 IST
  • V K Saxena, Atishi

    #India

    V K Saxena: గవర్నర్‌కు అతిశీ రాజీనామా లేఖ.. సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌

    V K Saxena: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. గవర్నర్ వీకే సక్సేనా రాజీనామాను స్వీకరిస్తూ, AAP పరాజయానికి యమునా నది శాపమే కారణమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఈ విషయంపై కేజ్రీవాల్‌ను హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

    Date : 10-02-2025 - 11:29 IST
  • KTR To ED

    #Telangana

    KTR : ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. బీఆర్‌ఎస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ చురక

    KTR : ఈ అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌కు కేటీఆర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం జత చేసింది. కేటీఆర్ వేసిన పిటిషన్‌ను దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

    Date : 03-02-2025 - 5:38 IST
  • Manipur Cm Biren Singh Manipur Violence Supreme Court Kuki Tribes

    #India

    Manipur CM : ‘‘సీఎం వల్లే హింసాకాండ ?’’.. ఆడియో క్లిప్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    మణిపూర్‌లో జరిగిన హింసాకాండ వెనుక ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ (Manipur CM) ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి.

    Date : 03-02-2025 - 5:03 IST
  • Brs Mlas' Defection Case

    #Telangana

    BRS MLAs’ Defection Case : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో కీలక మలుపు

    BRS MLAs' Defection Case : ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ కార్యదర్శిని హెచ్చరించింది

    Date : 03-02-2025 - 3:04 IST
  • Supreme Court is serious about Telangana Speaker!

    #Speed News

    MLAs Disqualification Petition : మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?.. స్పీకర్‌ పై సుప్రీం కోర్టు ఆగ్రహం !

    గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి... మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ? అంటూ తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.

    Date : 31-01-2025 - 1:30 IST
  • Ap Cm Chandrababu Cases Supreme Court Cbi Andhra Pradesh Tdp

    #Andhra Pradesh

    Chandrababu Cases : చంద్రబాబు‌కు ‘సుప్రీం’లో భారీ ఊరట.. ఒక్క మాట వినకుండానే ఆ పిటిషన్ కొట్టివేత

    ఈ పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని బాలయ్య తరఫు న్యాయవాదికి జస్టిస్‌ బేలా త్రివేది(Chandrababu Cases) వార్నింగ్ ఇచ్చారు.

    Date : 28-01-2025 - 12:37 IST
  • ← 1 … 8 9 10 11 12 … 33 →

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

Latest News

  • వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

  • దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • ఏపీ టెట్ ‘కీ’ విడుదల

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd