Pawan Kalyan
-
#Viral
Janasena Scarves: జనసేన కండువాలతో దండలు మార్చుకున్నపెళ్లి జంట.. వీడియో వైరల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువాల (Janasena Scarves)ను ఒకరికొకరు మెడలో వేసుకున్నారు. అంతేకాకుండా పవన్ మ్యానరిజమ్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు.
Date : 05-09-2023 - 11:34 IST -
#Cinema
Film News: పవన్ తో సురేందర్ రెడ్డి సినిమా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. బ్రో సినిమా వచ్చి నెల తిరగకముందే OG సినిమా టీజర్ తో ముందుకొచ్చారు. సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన OG టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Date : 03-09-2023 - 6:09 IST -
#Cinema
OG Glimpse: రికార్డు సృష్టించిన ‘OG’ గ్లింప్స్.. టాలీవుడ్ లో అత్యధిక లైక్స్ పొందిన గ్లింప్స్ గా పవన్ మూవీ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' సినిమా గ్లింప్స్ (OG Glimpse) రికార్డు సృష్టించింది. 24 గంటల్లోనే 730K లైక్స్ సాధించి.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక లైక్స్ పొందిన గ్లింప్స్ వీడియోగా నిలిచింది.
Date : 03-09-2023 - 12:42 IST -
#Cinema
OG Glimpse: పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్.. ఓజీ గ్లింప్స్ వచ్చేసింది!
సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న ‘ఓజీ’ (OG) గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Date : 02-09-2023 - 12:40 IST -
#Cinema
Pawan Kalyan Birthday 2023 : తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది ప్రాణపద అభిమానులను సంపాదించుకున్న రియల్ హీరో
తన వ్యక్తిత్వమే తన ధైర్యం అంటూ చిత్రసీమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకొని , ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్
Date : 02-09-2023 - 7:10 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Birthday : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన చేయబోయే కార్యక్రమాలు ఇవే..
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Date : 01-09-2023 - 6:23 IST -
#Cinema
Urvashi Rautela: ఒక నిమిషానికే కోటి రెమ్యూనరేషన్, పవన్ కు షాక్ ఇచ్చిన ఐటెం బ్యూటీ!
ఒక్క హీరోయిన్ మాత్రం నిమిషానికి కోటి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆమే ఊర్వశి రౌతేలా.
Date : 31-08-2023 - 4:04 IST -
#Andhra Pradesh
AP: రాఖీ పర్వదినాన..ఆడవారికి రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
ఏపీలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని చెబుతున్న అధికారిక గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం
Date : 30-08-2023 - 1:49 IST -
#Cinema
Pawan Kalyan: పవన్ పై ఎన్నికల ఎఫెక్ట్, ఆ సినిమాల షూటింగ్స్ రద్దు చేసుకోవాల్సిందేనా!
డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగితే, పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్‌లన్నింటినీ రద్దు చేసుకుని రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
Date : 30-08-2023 - 11:42 IST -
#Cinema
Nithin: పవన్ కళ్యాణ్ టైటిల్‌తో హీరో నితిన్ కొత్త సినిమా.. డైరెక్టర్ కూడా పవన్ అభిమానే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులలో హీరో నితిన్ (Nithin) కూడా ఒకరు. అయితే నితిన్ మరోసారి తన అభిమాన హీరోపై అభిమానాన్ని చూపాడు. ఇప్పుడు కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు.
Date : 27-08-2023 - 12:51 IST -
#Cinema
OG Teaser: అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో పవన్ “ఓజీ” మూవీ టీజర్.. 72 సెకన్లు విధ్వంసమేనా..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీగా ఆశలు పెట్టుకున్న సినిమా 'ఓజీ'. ఈ సినిమా టీజర్ (OG Teaser) పవన్ పుట్టినరోజు కానుకగా రానుంది. అయితే ఈ టీజర్ పై నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Date : 27-08-2023 - 12:07 IST -
#Andhra Pradesh
AP : పవన్ కళ్యాణ్ ఫై పోటీ చేస్తారా..? పోసాని దిమ్మతిరిగే సమాధానం
పవన్ కళ్యాణ్ ఫై పోటీ చేయడానికి నేనేమైన పిచ్చోడినా..? అని ఎదురుప్రశ్న వేశారు
Date : 26-08-2023 - 7:18 IST -
#Cinema
Akira Nandan : పవన్ తనయుడు అకిరా హీరో అవ్వడంట.. కానీ సినీ పరిశ్రమే.. మరి ఏమవుతాడు?
రేణు దేశాయ్ అకిరా హీరో అవ్వడు అని డైరెక్ట్ గానే తన సోషల్ మీడియా స్టోరీలో పోస్ట్ చేసేసింది. తన గురించి ఎక్కువ ప్రమోట్ చేయకండి, మీరు అనుకున్నది కాదు అని పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.
Date : 23-08-2023 - 8:31 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : రాజకీయాలకు పవన్ స్మాల్ బ్రేక్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు స్మాల్ బ్రేక్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు , మరో పక్క రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ రెండిటిని బాలన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలా షూటింగ్ ను పూర్తి చేసి, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావాలని చూస్తున్నారు. పవన్ ప్రస్తుతం OG తో పాటు […]
Date : 22-08-2023 - 2:14 IST -
#Cinema
Chiranjeevi Birthday Special : టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలుగు సినిమాను శ్వాసించి శాసిస్తున్న చిరంజీవి (Chiranjeevi) గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. చిరంజీవి కష్టంతో ఎదిగిన హీరో కాదు, ఇష్టంతో ఎదిగిన హీరో.
Date : 22-08-2023 - 12:11 IST