HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Og Glimpse Pawan Kalyan Looks Ferrocious As Hungry Cheetah

OG Glimpse: పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్.. ఓజీ గ్లింప్స్ వచ్చేసింది!

సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తోన్న ‘ఓజీ’ (OG) గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

  • Author : Balu J Date : 02-09-2023 - 12:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Og1
Og1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏదైనా సినిమాలో నటిస్తున్నారని ప్రకటిస్తే చాలు.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం సహజంగా మారింది. టైటిల్, లుక్స్, పోస్టర్స్ ఇలా అన్నీ ఆసక్తి రేపుతుంటాయి. ఈ నేపథ్యంలో సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తోన్న ‘ఓజీ’ (OG) గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. పదేళ్ల క్రితం బాంబే లో వచ్చిన తుఫాన్ గుర్తుందా.. అంటూ గ్లింప్స్ మొదలవుతుంది. మాఫియా ఆట కట్టించే గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ కనిపిస్తాడు.

పవన్‌కల్యాణ్‌ ఎలివేషన్స్‌ చూస్తుంటే రోమాలు నిక్కబోడిచేలా ఉన్నాయి. ఎప్పటిలాగే పవన్‌కల్యాణ్‌ లుక్స్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చేలా ఉన్నాయి. ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, ఇమ్రన్‌ హస్మీ, అర్జున్‌ దాస్‌, శ్రేయారెడ్డి, హరీశ్‌ ఉత్తమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇక పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న మొదటి పిరియాడికల్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ చిత్రం నుంచి ఓ కొత్త లుక్‌ విడుదల చేశారు. ఈ లుక్ కుడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. బర్త్ డే గిఫ్టుగా వచ్చిన ఈ రెండు అప్ డేట్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Birthday Celebration
  • OG glimpse
  • Pawan Kalyan
  • PK Fans

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd