HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kodali Nani Fires On Balakrishna And Daggubati Purandeswari

Kodali Nani: బొచ్చు లెస్.. బ్రెయిన్ లెస్.. బాలకృష్ణ ఇప్పుడైనా బ్రెయిన్ వాడాలి: కొడాలి నాని

పురందేశ్వరి, చంద్రబాబు కలసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయన అరెస్టును పురందేశ్వరి ఖండిస్తున్నారని మంత్రి కొడాలి నాని (Kodali Nani) విమర్శించారు.

  • Author : Gopi Date : 09-09-2023 - 2:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Government gives green signal for prosecution of Kodali Nani
Government gives green signal for prosecution of Kodali Nani

Kodali Nani: పురందేశ్వరి, చంద్రబాబు కలసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయన అరెస్టును పురందేశ్వరి ఖండిస్తున్నారని మంత్రి కొడాలి నాని (Kodali Nani) విమర్శించారు. తలపై ఎవరిదో బొచ్చు పెట్టుకొని తిరుగుతున్న బాలకృష్ణ.. ఇప్పుడైనా కనీసం బ్రెయిన్ అయినా వాడాలన్నారు. ‘బాలకృష్ణ బొచ్చు లెస్.. బ్రెయిన్ లెస్’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకొనే పవన్.. ఆయనకు మద్దతుగా మాట్లాడటం సహజమే అని వ్యాఖ్యానించారు.

అంతకముందు చంద్రబాబు అరెస్ట్ పై కొడాలి నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండింది అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన పోస్ట్ కింద కరప్షన్ కింగ్ సీబీఎన్, స్కామ్ స్టేర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్స్ ను కూడా జత చేశారు. చంద్రబాబు చేసిన పాపాలకు అతిత్వరలోనే శిక్ష పడుతుందంటూ ఇప్పటికే పలుమార్లు కొడాలి నాని మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టానికి ఎవరూ చుట్టాలు కాదన్నారు. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు.

Also Read: Keshineni Nani : బాబు అరెస్టుపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి కేశినేని నాని లేఖ.. అందులో ఏముంది?

స్కాములు చేస్తే అరెస్టు చేయరా..?: మంత్రి పెద్దిరెడ్డి

స్కిల్ డెవలప్‌మెంట్‌ పేరుతో రూ.371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు చంద్రబాబు అని విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. స్కాములు చేస్తే అరెస్టు చేయరా అని ప్రశ్నించారు. మొత్తం రూ.3,356 కోట్ల ప్రాజెక్ట్‌లో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ.371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి చంద్రబాబు అండ్ కో మింగేశారని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • balakrishna
  • Chandrababu Arrest
  • Daggubati Purandeswari
  • kodali nani
  • nara lokesh
  • Pawan Kalyan

Related News

government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd