Pawan Kalyan
-
#Andhra Pradesh
Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!
"పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. తీరిక లేని షెడ్యూల్‌లో కూడా తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Date : 19-04-2026 - 1:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?
ముక్కుకు సంబంధించిన ఇటువంటి శస్త్రచికిత్సల తర్వాత రోగి పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఒక వారం నుండి పది రోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఉండటానికి బయటి వ్యక్తులను కలవకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు.
Date : 19-04-2026 - 9:49 IST -
#Cinema
Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!
'సుస్వాగతం' సినిమా హీరోయిన్ ఎంపిక సమయంలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మొదట మహానటి సౌందర్యను అనుకున్నారట. అప్పటికే ఆమె టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దానికి కారణం ఆమెపై ఉన్న గౌరవం కావడం విశేషం
Date : 18-04-2026 - 3:45 IST -
#Cinema
Pawan Kalyan OG 2 : OG 2 కు పవన్ కళ్యాణ్ నిర్మాత ?
'OG 2' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ 'పీకే క్రియేటివ్ వర్క్స్' (PK Creative Works) సంయుక్తంగా నిర్మించనుంది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడం ద్వారా సినిమాపై తనకున్న నమ్మకాన్ని, పట్టును పవన్ చాటుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 16-04-2026 - 6:30 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఓటమికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా..ఏయూ వేదికగా పవన్ సంచలన వ్యాఖ్యలు
తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, సమాజం పిరికితనంతో ముడుచుకుపోయిన పరిస్థితుల్లో తాను పోరాటం మొదలుపెట్టానని పవన్ కల్యాణ్ వివరించారు. ఓటమికి సిద్ధపడి, దెబ్బలు తింటూ, గత పదేళ్లుగా రాజకీయాల్లో నలిగి ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు
Date : 09-04-2026 - 12:16 IST -
#Cinema
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను కర్మయోగి తో పోల్చిన డైరెక్టర్
చరిత్రలో మనం జ్ఞానోదయం కోసం అడవికి వెళ్ళిన సిద్ధార్థుడిని (గౌతమ బుద్ధుడు) గురించి చదువుకున్నామని, కానీ నేడు ప్రజల కష్టాలను తీర్చడం కోసం, వారిలో వెలుగులు నింపడం కోసం నిరంతరం తపించే వ్యక్తిని పవన్ రూపంలో చూస్తున్నామని బాబీ అన్నారు
Date : 08-04-2026 - 4:57 IST -
#Cinema
Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?
రాబోయే రోజుల్లో ఏవైనా సెలవు దినాలు కలిసి వస్తే తప్ప, ఈ 100 కోట్ల గ్రాస్ టార్గెట్ రీచ్ అవ్వడం సవాలుతో కూడుకున్న పని. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరియు సినిమాల మధ్య ఉన్న గ్యాప్ వల్ల అభిమానులు
Date : 31-03-2026 - 9:00 IST -
#Cinema
ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!
గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. షూటింగ్స్ వంటి వృత్తిపరమైన బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నా, తన తల్లితో గడిపే సమయానికి ప్రకాష్ రాజ్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు
Date : 30-03-2026 - 1:50 IST -
#Andhra Pradesh
AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్
ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగంలో దొర్లిన కొన్ని వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ సున్నితంగానే అయినా చాలా బలంగా తప్పు పట్టారు. మనలో మనకు ప్రాంతీయ విభేదాలు ఉంటే రాష్ట్రాన్ని రక్షించుకోవడం సాధ్యం కాదని ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది
Date : 28-03-2026 - 7:02 IST -
#Cinema
Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’
'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో తన సత్తా చాటిన యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయడం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది
Date : 28-03-2026 - 12:45 IST -
#South
Pawan Kalyan Election Campaign : తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవలే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి 297 హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు
Date : 26-03-2026 - 9:14 IST -
#Cinema
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం !!
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు మరే సినిమా నిలబడలేదని చిత్ర యూనిట్ గట్టిగా నమ్మింది. అందుకే రిస్క్ అని తెలిసినా, ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద వాస్తవ పరిస్థితులు
Date : 24-03-2026 - 1:38 IST -
#Andhra Pradesh
AMNS Plant : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లుగా, ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ పట్ల అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించింది
Date : 23-03-2026 - 7:14 IST -
#Cinema
Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. మూడో రోజు కలెక్షన్లు ఇంత దారుణమా ?
శనివారం డల్ గా ఉన్నప్పటికీ, ఆదివారం సెలవు రోజు కావడంతో కలెక్షన్లు మళ్లీ పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు తరలివస్తే వసూళ్లు మళ్లీ డబుల్ డిజిట్ మార్కును చేరుకోవచ్చు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కినందున,
Date : 22-03-2026 - 9:00 IST -
#Cinema
Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ డే కలెక్షన్లు మరి ఎంత దారుణమా ?
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 37.17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సత్తా చాటింది. ఇందులో నికర వసూళ్లు (Net) సుమారు రూ. 31.50 కోట్లుగా నమోదయ్యాయి
Date : 20-03-2026 - 11:19 IST