Ktr
-
#Telangana
KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ భ్రమలో ఉంచారు..!
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎప్పుడూ కలవలేదు. అసెంబ్లీలో లేదా బహిరంగ సభలలో తప్ప, కొంతమంది BRS ఎమ్మెల్యేలు తమ నాయకుడిని కూడా చూడలేదు.
Published Date - 07:43 PM, Sat - 29 June 24 -
#Telangana
Shadnagar Fire Accident: షాద్‌నగర్‌లో భారీ పేలుడు..సీఎం రేవంత్, కేటీఆర్ దిగ్బ్రాంతి
సంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ పేలుడుసంభవించింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
Published Date - 10:12 PM, Fri - 28 June 24 -
#Telangana
KCR: పార్టీని వీడినోళ్లు దొంగలు: కేసీఆర్
పార్టీని వీడిన నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు శుక్రవారం కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేసీఆర్
Published Date - 07:58 PM, Fri - 28 June 24 -
#Speed News
KTR Interesting Tweet: మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
KTR Interesting Tweet: గత కేసీఆర్ ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మాజీ మంత్రి కేటీఆర్ (KTR Interesting Tweet) ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏం రాశారంటే.. మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేసిఆర్ గారి మహాసంకల్పం నెరవేరిన రోజిది. “సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ” అని.. ఆనాడే ప్రకటించారు నాటి సీఎం కేసిఆర్ గారు. […]
Published Date - 03:44 PM, Thu - 27 June 24 -
#Speed News
KTR : రాహుల్‌గాంధీతో పోచారం.. ప్రశ్నాస్త్రాలు సంధించిన కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ధ్వజమెత్తారు.
Published Date - 10:30 AM, Tue - 25 June 24 -
#Telangana
KTR: CM అంటే కటింగ్ మాస్టరా?.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్!
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. ‘‘ముఖ్యమంత్రి గారు.. CM అంటే “కటింగ్ మాస్టరా”? ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా ? CM అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా ? నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు… 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు మొదలు ₹39 వేల కోట్లు అని ఇప్పుడు ₹31 వేల కోట్లకు కటింగ్ […]
Published Date - 06:52 PM, Sun - 23 June 24 -
#Telangana
KTR : సింగరేణి గొంతు కోస్తున్న బిజెపి..కాంగ్రెస్ నేతలకు బాధలేదు – కేటీఆర్
బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందన్నారు
Published Date - 09:23 PM, Fri - 21 June 24 -
#Telangana
Singareni : సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెడితే..కాంగ్రెస్ సానబెడుతోంది – కేటీఆర్
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే.. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు
Published Date - 05:53 PM, Thu - 20 June 24 -
#Telangana
KTR: ఎన్డీఏ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ.. నీట్ పరీక్షపై మండిపాటు
KTR: కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని […]
Published Date - 05:17 PM, Sun - 16 June 24 -
#Telangana
Violence : రాష్ట్రంలో మత హింసలు పెరిగిపోతున్నాయి – కేటీఆర్
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది
Published Date - 12:27 PM, Sun - 16 June 24 -
#Telangana
KTR: నీట్ ఎగ్జామ్ లో అవకతవకలపై విచారణ జరిపించాలి
KTR: నీట్ (NEET) ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం […]
Published Date - 09:35 PM, Sat - 8 June 24 -
#Telangana
KTR: బీఆర్ఎస్ ఘోర ఓటమిపై కేటీఆర్ రియాక్షన్.. ఫీనిక్స్ లా పుంజుకుంటాం అంటూ!
KTR: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన […]
Published Date - 09:35 PM, Tue - 4 June 24 -
#Telangana
KTR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన
KTR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు. చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు. సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది. ప్రజారోగ్యాన్ని […]
Published Date - 08:55 PM, Mon - 3 June 24 -
#Telangana
Revanth R-Tax: బిల్డర్లపై రేవంత్ R-TAX: కేటీఆర్
బిల్డర్ల నుండి "ఆర్-ట్యాక్స్" దోపిడీ చేయడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులను నిలుపుదల చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. 'ఎక్స్' సోమవారం ఒక పోస్ట్‌లో కేటీఆర్ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు.
Published Date - 12:56 PM, Mon - 3 June 24 -
#Telangana
KTR: బీఆర్ఎస్ గెలుపు.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు
KTR: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడం పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు… ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం […]
Published Date - 12:27 PM, Sun - 2 June 24