Ktr
-
#Speed News
BRS Protest : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు.
Date : 22-08-2024 - 10:46 IST -
#Telangana
KTR : కేటీఆర్ ఇప్పుడెందుకీ సన్నాయి నొక్కులు..? – ఎంపీ రఘునందన్
గతంలో జన్వాడ ఫామ్ హౌస్ ఫై డ్రోన్లు ఎగరవేశారని రేవంత్ రెడ్డి ఫై కేసులు పెట్టారు. మరి ఫామ్ హౌస్ నీది కాదని అప్పుడే ఎందుకు చెప్పలేదు కేటీఆర్
Date : 21-08-2024 - 7:25 IST -
#Telangana
KTR : రేపు రైతులతో కలిసి ధర్నాలు : కేటీఆర్
రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే నినాదంతో రేపు రాష్ట్రా వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపు..
Date : 21-08-2024 - 2:29 IST -
#Telangana
Congress History : కాంగ్రెస్ చరిత్ర కేటీఆర్‌కు తెలియదు – జగ్గారెడ్డి
తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంటే..దీనిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు
Date : 20-08-2024 - 3:57 IST -
#Speed News
Ktr Emotional Tweet: నీకు రాఖీ కట్టలేకపోవచ్చు… అండగా ఉంటా: కేటీఆర్
రాఖీ పండుగ (Rakhi festival) సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
Date : 19-08-2024 - 1:17 IST -
#Speed News
Telangana: రూ.1790 కోసం ఆత్మహత్య, ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రూ.1790 కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Date : 18-08-2024 - 7:08 IST -
#India
KTR : రాహుల్ గాంధీ, ఖర్గేకి కేటీఆర్ లేఖ
తెలంగాణలో రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం పై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి లేఖ రాసిన కేటీఆర్..
Date : 18-08-2024 - 3:08 IST -
#Telangana
Nirmal Bus Accident: నిర్మల్‌లో రన్నింగ్ బస్సు టైర్లు ఊడిపోవడంపై కేటీఆర్ ఫైర్
నిర్మల్ బస్సు ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాయక పౌరుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు.
Date : 18-08-2024 - 10:29 IST -
#Speed News
KTR: హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై దాడి.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని హరీశ్‌రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలోని లైట్లు, ఫర్నీచర్‌ను చొరబాటుదారులు ధ్వంసం చేయడంతో సిద్దిపేట పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది , హరీశ్‌రావు దాడిని "అన్యాయానికి భయంకరమైన ప్రదర్శన"గా అభివర్ణించారు.
Date : 17-08-2024 - 12:01 IST -
#Speed News
BRS : బీఆర్ఎస్ బలోపేతం కోసం ‘రీజియనల్’ మంత్ర!
ఈ అధ్యయనం కోసం వచ్చే నెలలో(సెప్టెంబరులో) కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ బృందం తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనుంది.
Date : 17-08-2024 - 8:08 IST -
#Telangana
KTR : కేసీఆర్ గవర్నర్ కాదు..త్వరలోనే రేవంత్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు – కేటీఆర్
బీఆర్‌ఎస్ బిజెపి లో విలీనం , కేసీఆర్ గవర్నర్ కాదు సీఎం రేవంత్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని సెటైర్లు వేసాడు
Date : 16-08-2024 - 7:57 IST -
#Telangana
KTR : మాజీ మంత్రి కేటీఆర్‌కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా కేటీఆర్ కి మహిళా కమిషన్ నోటీసులు పంపింది.
Date : 16-08-2024 - 5:06 IST -
#Telangana
CM Revanth : గవర్నర్‌గా కేసీఆర్, కేంద్రమంత్రిగా కేటీఆర్: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
Date : 16-08-2024 - 2:20 IST -
#Speed News
Minister Seethakka: కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్.. మంత్రి సీతక్క ఫైర్..!
మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె అన్నారు.
Date : 15-08-2024 - 6:25 IST -
#Telangana
KTR : స్టేషన్ ఘన్‌పూర్‌కు త్వరలో ఉప ఎన్నిక : కేటీఆర్
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ మారుపాక రవి, మాజీ ఎంపీపీ బుచ్చయ్య, ఇతర నేతలు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. కండువా కప్పి కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
Date : 15-08-2024 - 5:53 IST