Hyderabad
-
#Telangana
Hyderabad: రీల్స్ కోసం బైక్ స్టంట్ , యువకుడు మృతి
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట సమీపంలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు తన స్నేహితుడు కలిసి మోటార్‌బైక్‌పై విన్యాసాలు చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అదుపు తప్పి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.
Published Date - 03:52 PM, Sun - 21 July 24 -
#Telangana
Hussain Sagar : నిండుకుండలా హుస్సేన్ సాగర్.. 2 గేట్లు ఎత్తివేత
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూకట్‌పల్లి, బంజార, బుల్కాపూర్ నాలాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో హుస్సేన్ సాగర్ 2 గేట్లను అధికారులు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు
Published Date - 07:48 PM, Sat - 20 July 24 -
#Telangana
CI Harassment : పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై CI లైంగిక వేధింపులు
సీఐ పురేందర్ రెడ్డి సదరు మహిళతో అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలి అంటూ మేసెజ్‌లు చేశాడు
Published Date - 05:01 PM, Sat - 20 July 24 -
#Telangana
Rains : తెలంగాణలో ఇంకో రెండు రోజులు వర్షాలే..వర్షాలు
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది
Published Date - 04:52 PM, Sat - 20 July 24 -
#Telangana
Dog Bite : హైదరాబాద్ లో 10 ఏళ్లలో కుక్క కాటు కేసులు ఎన్నో తెలుసా..?
2014 నుంచి 2024 మధ్యకాలంలో 4 లక్షల కుక్కల బెడద ఫిర్యాదులతో పాటు గత దశాబ్దంలో నగరంలోనే 3 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని పౌర సంఘం డేటా వెల్లడించింది
Published Date - 05:18 PM, Fri - 19 July 24 -
#Devotional
Bibi-ka-Alam: హైదరాబాద్‌లో జయప్రదంగా ముగిసిన బీబీ కా ఆలమ్ ఊరేగింపు
బీబీకా ఆలం ఊరేగింపులో వేలాది మంది ప్రజలు పాల్గొని మూసీ నది ఒడ్డున ఉన్న చంద్రఘాట్ వద్ద ముగిసింది.ఇస్లామిక్ క్యాలెండర్‌లో ముహర్రం నెలలోని 10వ రోజుని యౌమ్-ఎ-అషురా అంటారు.
Published Date - 10:48 PM, Wed - 17 July 24 -
#Telangana
High Tension At Chikkadpally : విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్
చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు , నిరుద్యోగులు చేరి గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ ర్యాలీ నిర్వహించారు
Published Date - 08:52 PM, Mon - 15 July 24 -
#Telangana
Red Alert : తెలంగాణలో భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక..!
Heavy rains: తెలంగాణలో ఉత్తర, ఈశాన్య జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. We’re now on WhatsApp. Click to Join. ఈరోజు( సోమవారం) కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు […]
Published Date - 05:39 PM, Mon - 15 July 24 -
#Cinema
Drug Case : డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు అరెస్ట్..
నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ జరిపిన దాడుల్లో రకుల్ ప్రీతీ సింగ్ సోదరుడు అమన్ దీప్ నుంచి 2.6 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం
Published Date - 04:43 PM, Mon - 15 July 24 -
#Telangana
Secretariat : విద్యార్థుల అరెస్ట్ ఫై కేటీఆర్ ఆగ్రహం
నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు
Published Date - 03:33 PM, Mon - 15 July 24 -
#Telangana
Heavy rain : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్‌ఎంసీ మేయర్ విజ్జప్తి
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మీ విజ్జప్తి చేశారు. మరో గంటసేపు కూడా భారీ వర్షం కురిస్తే ఛాన్స్ ఉందన్నారు.
Published Date - 08:14 PM, Sun - 14 July 24 -
#Telangana
Revanth Reddy : అవుటర్ రింగ్ రోడ్డు మీ తాత తెచ్చాడా? అంతర్జాతీయ ఎయిర్ పోర్టు మీ ముత్తాత కట్టాడా? : సీఎం
తన వద్ద నేతలకు ఇవ్వాడానికి ఏమి లేదని, అయినా గానీ తాము చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలిచేందుకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
Published Date - 07:53 PM, Sun - 14 July 24 -
#Telangana
CM Revanth Reddy : ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
'కొందరు నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటున్నారు. మరికొందరు వద్దంటున్నారు. వారి సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైనా ఇబ్బంది ఉంటే మా మంత్రులను కలవాలి. తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం'
Published Date - 04:08 PM, Sun - 14 July 24 -
#Cinema
Sai Durga Tej : ముఖమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో
ఇటీవల ఓ తండ్రి, కూతురుకు సంబంధంచిన వీడియోపై కొందరు వ్యక్తులు అనుచితంగా వీడియో చాట్ చేసిన ఘటన అందరికి తెలిసిందే. అయితే ఈ వీడియో విషయాన్ని హీరో సాయి దుర్గా తేజ్(Sai Durga Tej) తెరపైకి తెచ్చారు.
Published Date - 03:51 PM, Sun - 14 July 24 -
#Speed News
TG Number Plates: 18 లక్షలకు అమ్ముడుపోయిన టీజీ నంబర్ ప్లేట్
ఫ్యాన్సీ టీజీ నంబర్ ప్లేట్‌లను వేలం వేయగా సికింద్రాబాద్ ఆర్టీఓ ఒక నంబర్ ప్లేట్ కి రూ.18.28 లక్షలు దక్కించుకుంది. TG 10 9999 నంబర్ ప్లేట్‌ను రూ. 6,00,999కి విక్రయించారు. దానిని కొనుగోలు చేసేందుకు ఐదుగురు పోటీదారులు పోటీ పడ్డారు.
Published Date - 03:23 PM, Sat - 13 July 24