Hyderabad
-
#Speed News
Hyderabad: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలు
సాయంత్రం వేళల్లో చాలా మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసుల నుంచి బయటకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. వర్షం పడితే రోడ్లన్నీ జలమయం అవుతాయి. దీంతో ట్రాఫిక్ పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. రద్దీని తగ్గించాల్సిన అవసరం ఉంది
Published Date - 04:11 PM, Sat - 29 June 24 -
#Telangana
World Kamma Mahasabha: ప్రపంచ కమ్మ మహాసభలో చంద్రబాబు, రేవంత్
ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న తొలి ప్రపంచ కమ్మ మహాసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకోనున్నారు.
Published Date - 03:42 PM, Fri - 28 June 24 -
#Speed News
Drunk and Drive : పోలీసులకే షాక్ ఇచ్చిన మందు బాబులు
కారులోని డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. బ్రీత్ అనలైజర్‌తో మందు బాబులు ఉడాయించారు
Published Date - 12:53 PM, Fri - 28 June 24 -
#Speed News
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Heavy Rain In Hyderabad: తెలంగాణలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం )Heavy Rain In Hyderabad) కురుస్తుంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో గత గంట నుంచి పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. ఈ వర్షానికి లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు వర్షంలోనే వేచి ఉండే పరిస్థితి నెలకొంది. ఈ […]
Published Date - 04:19 PM, Thu - 27 June 24 -
#Telangana
Water Supply In Hyderabad: హైదరాబాద్‌లో రేపు నీటి సరఫరాలో అంతరాయం
Water Supply In Hyderabad: హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా (Water Supply In Hyderabad) చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. […]
Published Date - 06:03 PM, Wed - 26 June 24 -
#Speed News
50 Years of Emergency: 50 ఏళ్ల ఎమర్జెన్సీని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ బ్లాక్ డేగా పాటించింది
1975 జూన్ 15న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ మంగళవారం 'బ్లాక్ డే'గా నిర్వహించింది.
Published Date - 11:44 PM, Tue - 25 June 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో పెరుగుతున్న అద్దెలు, కారణమిదే
Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. నగరంలోనే కాదు…నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి. విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, ప్రైవేట్ కంపెనీలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ఏరియాకు ఇది పరిమితం కాలేదు. ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడ చూసినా అద్దె ఇంటికి డిమాండ్‌తో పాటు రెంట్లు విపరీతంగా పెరిగాయి. ఓ అధ్యయనం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇంటి రెంట్లు గత ఏడాదితో పోలిస్తే […]
Published Date - 11:27 PM, Tue - 25 June 24 -
#Speed News
Hyderabad: రాత్రి 11 గంటల తర్వాత బయటకు వెళ్తున్నారా..!
Hyderabad: ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11.30 తరువాత లాఠీలకు పోలీసులు పని చెప్పనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడేది లేదంటూ పోలీసులు ఆకతాయిలకు వార్నింగ్ ఇస్తున్నారు. 11.30 తరువాత ఎవరైన గుమ్మిగూడితే, అలానే గొడవలు చేస్తుంటే లాఠీ ఛార్జీ చేయనున్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆదివారం రాత్రి నుంచి ఈ రూల్స్ […]
Published Date - 11:56 PM, Mon - 24 June 24 -
#Telangana
Begumpet Airport: బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
జూన్ 24వ తేదీ సోమవారం బాంబు పేలుడు జరుగుతుందని గుర్తు తెలియని సర్వర్ నుంచి ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం అప్రమత్తమైంది.హైదరాబాద్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది బేగంపేట విమానాశ్రయంలో సోదాలు నిర్వహించారు.
Published Date - 03:26 PM, Mon - 24 June 24 -
#Speed News
Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జంటనగరాలలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Published Date - 05:49 PM, Sun - 23 June 24 -
#Speed News
144 Section : మియాపూర్, చందానగర్‌లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్.. ఎందుకు ?
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 03:29 PM, Sun - 23 June 24 -
#Speed News
Uppal: ప్రేమికులను వేధిస్తున్న ముఠా అరెస్ట్
Uppal: ఉప్పల్ బాగాయత్ పోకిరిల ఆగడాలు శృతి మించితున్నాయి. రాత్రి వేళ బాగాయత్ కు వచ్చే జంటలను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక జంట నుండి మూడు లక్షలు డిమాండ్ చేసిన నిందితులు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే పోకిరిలతో ఎస్సై చేతులు కలిపారు. కంప్రమైస్ కావాలని ఫిర్యాదుదారులకు పోకిరిలను సూచించినట్టు సమాచారం. దీంతో ఉన్నతధికారుల దృష్టికి తీసుకువెళ్లారు బాధితులు. నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై ను డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేసిన ఉన్నతధికారులు. నిందితుల్లో […]
Published Date - 11:58 PM, Sat - 22 June 24 -
#Telangana
Stray Dogs : చిత్రపురి కాలనీలో మహిళపై 15 కుక్కల దాడి
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కుక్కలు దాడి చేశాయి. అన్ని కుక్కలు దాడికి ఎగబడటంతో.. ఆ మహిళ గుండెలు జారిపోయాయి
Published Date - 08:53 PM, Sat - 22 June 24 -
#Telangana
CM Revanth Reddy: సీఎం చంద్రబాబు పని రాక్షసుడు: సీఎం రేవంత్
రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలంటే రోజుకు 18 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కాగా ఏపీ పని తనంపై రేవంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Published Date - 03:35 PM, Sat - 22 June 24 -
#Speed News
Salute Telangana : హైదరాబాద్లో ‘సెల్యూట్ తెలంగాణ’ ర్యాలీకి విశేష స్పందన
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్ తదితరులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు
Published Date - 09:17 PM, Thu - 20 June 24