HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Reddy Initiates Rainwater Harvesting And Urban Development Projects

CM Revanth Reddy : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణం.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

  • Author : Kavya Krishna Date : 03-12-2024 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

CM Revanth Reddy : ప్రజా పాలన విజయోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 3500 కోట్లతో ఫ్లై ఓవర్లు, రహదారుల పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు, అలాగే పలు జంక్షన్లలో రూ. 1.50 కోట్ల బ్యూటిఫికేషన్ పనులకు ప్రారంభోత్సవం జరగనుంది. అంతేకాక, రూ. 16.50 కోట్లతో నిర్మిస్తున్న రైన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్‌లో పూర్తి చేసిన వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం హై సిటీ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది, వాటిలోని మరిన్ని పనులు ఇవాళ ఐమాక్స్ పక్కన హెచ్ఎండీఏ గ్రౌండ్లో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

Student Suicide : నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ప్రజాపాలన విజయోత్సవం భాగంగా, వరద నీటి సంపుల నిర్మాణం కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సచివాలయం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం హైదరాబాద్‌ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరుగుతుంది. ఒక్కో సంపు సామర్థ్యం 1 లక్ష నుండి 10 లక్షల లీటర్ల వరకు ఉంటుంది, , వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపించి కాలువల ద్వారా మళ్లించడమే టార్గెట్. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. అన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు. వీటితో పాటు కార్మికులకు పీపీఈ కిట్లను అందజేయనున్నారు. 2కే రన్ సైతం నిర్వహించనున్నారు.

ఇదిలాఉంటే…. వర్షాల సమయంలో రోడ్డుపై చేరే వరదను సమర్థవంతంగా మళ్లించగలిగితే, వరదల వల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను తగ్గించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహం వద్ద వరద నివారణ కోసం నిర్మించనున్న వాన నీటి సంపుల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వాన నీటి సంపుల డిజైన్‌లను మార్చాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని 141 వరదప్రమాద స్థలాల వద్ద వాన నీటి సంపులు నిర్మించాలని, వచ్చే వానాకాలం నాటికి అన్నీ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వరద నివారణ చర్యల విషయంలో అధికారులు తీసుకోవాల్సిన తదుపరి కార్యక్రమాలపై కూడా సీఎం పలు సూచనలు చేశారు.

Narendra Modi : ప్రతి భారతీయుడికి సత్వర న్యాయం జరిగేలా మా ప్రయత్నాల్లో ప్రత్యేక రోజు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Flood Management
  • Greater Hyderabad
  • hyderabad
  • infrastructure development
  • Public Administration
  • Rainwater Harvesting
  • telangana government
  • traffic control
  • urban development

Related News

Massive arrangements for the Farmers' Blessing Meeting

Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాం

  • Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

    Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

    Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd