Hyderabad
-
#Speed News
BRS MLA: బీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై పబ్లిక్ న్యూసెన్స్ కేసు
BRS MLA: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పద్మారావుపై పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదైంది. సోమవారం ఔదయ్యనగర్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించి, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు BRS ఎమ్మెల్యే అభ్యర్థి అయినా టి. పద్మారావు గౌడ్‌పై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పద్మారావు గౌడ్ నివాసం దగ్గర అబ్దుల్ షఫీ నేతృత్వంలోని పెద్ద ఎత్తున గుమిగూడినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న సుమారు 150-200 మందిని పోలీసులు గుర్తించారు. కొందరు […]
Date : 28-11-2023 - 8:49 IST -
#Telangana
Hyderabad – Hot Seats : హైదరాబాద్ హాట్ సీట్లలో పొలిటికల్ సీన్
Hyderabad - Hot Seats : హైదరాబాద్ మహా నగరం నవంబరు 30న అసెంబ్లీ పోల్స్‌లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది ?
Date : 28-11-2023 - 8:32 IST -
#Speed News
Telangana TDP : ఆ బీఆర్ఎస్ అభ్యర్థికి తెలంగాణ టీడీపీ మద్దతు
Telangana TDP : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు అన్ని రకాల మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకో రోజు మాత్రమే ఉంది. అంటే.. 28న ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. దీంతో ప్రధాన పార్టీలు ఈ ఒక్క రోజును తమ ప్రచారానికి బాగా వాడుకోవాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈనేపథ్యంతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికపుడి గాంధీకి తెలంగాణ టీడీపీ […]
Date : 27-11-2023 - 11:05 IST -
#Telangana
Kishan Reddy: అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదారాబాద్ పేరు మార్చి భాగ్యనగరం అని పెడతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Date : 27-11-2023 - 10:49 IST -
#Telangana
Huge Traffic Jam : భాగ్యనగరంలో నేతల ప్రచారం..ట్రాఫిక్ లో నగరవాసుల ఇబ్బందులు
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు నగరంలోని ప్రధాన రూట్లలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది
Date : 27-11-2023 - 9:33 IST -
#Telangana
Modi Road Show : మోడీ రాకతో కాషాయంగా మారిన హైదరాబాద్ రోడ్స్
ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నారాయణ గూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ వరకు మోడీ రోడ్ షో సాగింది
Date : 27-11-2023 - 7:26 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి
హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో మరో ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని నంది ముసలాయిగూడలో చోటుచేసుకుంది.
Date : 27-11-2023 - 3:48 IST -
#Telangana
Barrelakka : బర్రెలక్క గెలుస్తుందా?
సోషల్ మీడియాలో బర్రెలక్క (Barrelakka) అని ప్రసిద్ధికెక్కిన శిరీష ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొల్లాపూర్ లో పోటీ చేస్తున్న విషయం ఈ ఎన్నికలలో ఒక సంచలన సందర్భంగా మారింది.
Date : 27-11-2023 - 1:38 IST -
#Telangana
South First Survey : సౌత్ ఫస్ట్ సర్వే నిజమవుతుందా?
తాజాగా వెలువడిన సౌత్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వే (South First Pre Poll Survey) తెలంగాణలో ఆసక్తికరమైన పరిణామాలు ఉండవచ్చని చెప్తోంది.
Date : 27-11-2023 - 1:10 IST -
#Speed News
Ganja In Hyderabad: హైదరాబాద్‌లో 450 కిలోల గంజాయి స్వాధీనం
మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Date : 26-11-2023 - 4:08 IST -
#Speed News
Hyderabad: ఆదిబట్ల సమీపంలో కారులో వ్యక్తి సజీవ దహనం
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు . ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదిబట్ల సమీపంలోని ఓఆర్ఆర్పై కారులో మంటలు చెలరేగాయి
Date : 26-11-2023 - 3:19 IST -
#Telangana
Rahul Gandhi: అశోక్‌నగర్‌లో నిరుద్యోగులను కలిసిన రాహుల్ గాంధీ.. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని భరోసా..!
ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం అశోక్ నగర్ లోని నిరుద్యోగులతో సమావేశమయ్యారు.
Date : 26-11-2023 - 6:38 IST -
#Speed News
IT Raids: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రాజకీయ పార్టీ కోసం పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం
Date : 25-11-2023 - 3:22 IST -
#Speed News
Telangana Jobs : తెలంగాణలో ఉద్యోగాలు: లెక్కలు.. నిజాలు..
తెలంగాణ (Telangana) యువ లోకం ఆశాభంగాన్ని చవిచూసింది. దీన్నే ఆసరా చేసుకుని యువతకు భరోసా పలుకుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది.
Date : 25-11-2023 - 11:42 IST -
#Telangana
KTR: మెట్రో రైలులో కేటీఆర్ ప్రయాణం.. ప్రయాణికులతో మాట ముచ్చట!
వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మెట్రోలో ప్రయాణించారు.
Date : 24-11-2023 - 5:45 IST