HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fire In Running Passenger Vehicle In Jangaon

Jangaon: నడుస్తున్న ప్యాసింజర్ వాహనంలో మంటలు

జాతీయ రహదారిపై వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగాయి . ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి.

  • By Praveen Aluthuru Published Date - 04:08 PM, Tue - 12 December 23
  • daily-hunt
Fire Accident
Fire Accident

Jangaon: జాతీయ రహదారిపై వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగాయి . ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి. ఈ ఘటన జనగాం జిల్లా చిల్పూర్ మండలం వంగపల్లి సమీపంలో వరంగల్-హైదరాబాద్ హైవే వద్ద చోటుచేసుకుంది .

ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. ఆ తర్వాత ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. దీంతో ప్రయాణికులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు వాహనం దిగిన కొద్దిసేపటికే టాటా ఏసీ నుంచి భారీ మంటలు చెలరేగాయి. వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Minister Seethakka: మేడారం జాతరలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • Highway
  • hyderabad
  • Jangaon
  • Passenger Vehicle
  • TATA AC
  • warangal

Related News

Maganti Sunitha

Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

గోపీనాథ్ మరణానంతరం కేటీఆర్ అద్భుతమైన రాజకీయ స్క్రిప్ట్ రాశారనే ప్రచారం జరిగింది. పి.జె.ఆర్. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా 'సానుభూతి కార్డ్' పైనే ఉపఎన్నికల భవిష్యత్తును నిర్ణయించారు.

  • Hyd Real Estate

    Hyderabad : హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సే – సీఎం రేవంత్

  • Inspections Brs

    Inspections : BRS నేతల ఇళ్లలో తనిఖీలు.. ఉద్రిక్తత

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd