HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Hari-Hara-Veera-Mallu News

Hari Hara Veera Mallu

  • Hhvm Collections

    #Cinema

    HHVM : వీరమల్లు ‘ఆరు’ రోజుల కలెక్షన్స్ ..ఇంత దారుణమా..?

    HHVM : రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందు భారీ హైప్‌ను సృష్టించినప్పటికీ, తుది ఫలితాల్లో మాత్రం నిరాశనే మిగిల్చింది

    Date : 30-07-2025 - 1:39 IST
  • Hhvm Jyothikrishna

    #Cinema

    HHVM : వీరమల్లు కలెక్షన్స్ పై డైరెక్టర్ జ్యోతికృష్ణ కామెంట్స్

    HHVM : “మేము నిజాయితీగా కలెక్షన్లు వెల్లడించినా, వాటిపై నెగటివ్ కామెంట్లు వస్తుంటాయి. కొన్ని వెబ్‌సైట్లు ఏవో రాస్తుంటాయి. అందుకే ‘విజయవంతంగా ప్రదర్శితమవుతోంది’ అనే పదాలతోనే సరిపెడుతున్నాం” అని వ్యాఖ్యానించారు

    Date : 27-07-2025 - 9:31 IST
  • Hari Hara Veera Mallu

    #Cinema

    Hari Hara Veera Mallu: హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు రెండు రోజుల క‌లెక్ష‌న్స్ ఇదే!

    ఈ సినిమా 'పార్ట్ 1' మాత్రమే కావడం సీక్వెల్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగం విజయం ఆధారంగానే రెండో భాగాన్ని ముందుకు తీసుకెళ్తామని గతంలో పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్నారు.

    Date : 26-07-2025 - 8:27 IST
  • Hhvm Collections

    #Cinema

    HHVM Collections : ప్రీమియర్ కలెక్షన్లతో రికార్డ్స్ బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్

    HHVM Collections : సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్స్ ద్వారా రూ. 11 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 4 కోట్లు వచ్చాయని టాక్.

    Date : 24-07-2025 - 7:16 IST
  • Hariharaveeramallu Minus Pa

    #Cinema

    HHVM : ‘హరి హర వీరమల్లు’ లో ప్రధానంగా నిరాశ పరిచినవి ఇవే !!

    HHVM : గ్రాఫిక్స్ విషయంలో ఈ మధ్య విమర్శల పాలైన ఆదిపురుష్, కన్నప్ప సినిమాల వీఎఫ్‌ఎక్స్‌ పనితనంతో పోల్చితే, వీరమల్లు వాటికంటే కూడా తక్కువనే ఫీల్‌ను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు

    Date : 24-07-2025 - 1:53 IST
  • Hhvm Talk

    #Cinema

    HHVM : హరిహర వీరమల్లు టాక్..పవన్ యాక్షన్ గూస్ బంప్స్

    HHVM : యుద్ధ నాయకుడిగా పవన్ పోరాటాన్ని చూపిస్తూ, కేవలం కోహినూర్ కోసం కాదని, ఒక జాతి గౌరవం కోసం జరుగుతున్న యుద్ధంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో పవన్ నటన, ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు, కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఊపు తీసుకొచ్చాయి

    Date : 24-07-2025 - 6:54 IST
  • Veeramallu Sandhya

    #Cinema

    HHVM : సంధ్య థియేటర్ లో వీరమల్లు మార్నింగ్ షోలు క్యాన్సిల్..? అసలు నిజం ఏంటి..?

    HHVM : హరిహర వీరమల్లు కోసం కేవలం రెండు షోలకే బుకింగ్ ప్రారంభించింది. మధ్యాహ్నం 2:30 గంటల షో, సాయంత్రం 6 గంటల షోలకే టికెట్లు చూపిస్తుండటంతో మార్నింగ్ షోలు, ప్రీమియర్ షోలు రద్దయ్యాయా అనే సందేహాలు ఏర్పడ్డాయి

    Date : 22-07-2025 - 6:16 IST
  • Pawan Speech Hhvm Pre Relea

    #Cinema

    Pawan Kalyan : డబ్బు కోసమే ఆ పని చేస్తున్నట్లు ఒప్పుకున్న పవన్

    Pawan Kalyan : "నాకు పెద్ద పెద్ద దర్శకులు లేరు. కొత్త సినిమాలు చేయలేక కాదు. రీమేక్ వల్ల పని తక్కువ అవుతుంది. అంతేగాక, నా కుటుంబాన్ని, పార్టీని పోషించాలంటే డబ్బు కావాలి కదా" అని స్పష్టంగా చెప్పారు.

    Date : 22-07-2025 - 6:48 IST
  • Pawan Pm

    #Cinema

    HHVM Press Meet : చిత్రసీమ తనకు అన్నం పెట్టిందంటూ ఎమోషనలైనా పవన్ కళ్యాణ్

    HHVM Press Meet : షూటింగ్‌కు రోజుకి రెండు గంటల సమయం మాత్రమే ఇవ్వగలిగానని, ఓ దశలో గోడౌన్‌లో కూడా షూట్ చేశామని చెప్పారు. సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత కలెక్షన్లు వస్తాయన్నది తాను ఊహించలేనని, ఆ నిర్ణయం ప్రేక్షకులదే అని అన్నారు

    Date : 21-07-2025 - 1:27 IST
  • Hhvm Mythri

    #Cinema

    HHVM : మైత్రి చేతికి వీరమల్లు నైజాం రైట్స్..ఉత్తరాంధ్ర రికార్డ్స్

    HHVM : ఉత్తరాంధ్రలో సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆ ఏరియాలో ఉన్న మొత్తం 150 స్క్రీన్లలో 135 స్క్రీన్లను హరిహర వీరమల్లుకు కేటాయించడం విశేషం

    Date : 21-07-2025 - 12:40 IST
  • Hhvm Censor

    #Cinema

    Hari Hara Veera Mallu: వీరమల్లు సెన్సార్ టాక్

    Hari Hara Veera Mallu: తాజాగా సినిమా సెన్సార్(Hari Hara Veera Mallu Censor) కార్యక్రమం పూర్తవడంతో విడుదలకు మార్గం సుగమమైంది. సెన్సార్ బోర్డు నుంచి 'యు/ఎ' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం మొత్తం నిడివి 2 గంటల 42 నిమిషాలు

    Date : 15-07-2025 - 12:18 IST
  • Hhvm Trailer Chiru

    #Cinema

    Veera Mallu Trailer : థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే ..వీరమల్లు ట్రైలర్ పై చిరు ట్వీట్

    Veera Mallu Trailer : ట్రైలర్ ఎంతో ఉత్తేజంగా ఉందని, ఈ మూవీకి థియేటర్లు దద్దరిల్లిపోతాయని చిరంజీవి ట్వీట్ చేశారు.

    Date : 03-07-2025 - 7:24 IST
  • Hhvm Trailer Released

    #Cinema

    HHVM Trailer : అదిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్ ..ఫ్యాన్స్ కు పూనకాలే

    HHVM Trailer : ట్రైలర్‌లో పవన్‌ లుక్‌, డైలాగ్స్‌, భారీ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి

    Date : 03-07-2025 - 11:46 IST
  • Hhvm Trailer Pawan

    #Cinema

    HHVM Trailer : ‘హరిహర’ ట్రైలర్​పై పవన్ కళ్యాణ్​ ఫస్ట్ రియాక్షన్

    HHVM Trailer : ట్రైలర్‌ చూసిన తర్వాత పవన్ డైరెక్టర్‌ను హగ్ చేసుకుంటూ “అద్భుతంగా ఉంది, చాలా కష్టపడ్డావ్” అంటూ ప్రశంసలు గుప్పించారు

    Date : 02-07-2025 - 9:11 IST
  • Hari Hara Veera Mallu

    #Cinema

    Hari Hara Veera Mallu: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ వ‌చ్చేస్తుంది!

    ‘హరిహర వీరమల్లు’ సినిమాని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో రూపొందుతోంది. ఈ చిత్రం జులై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

    Date : 29-06-2025 - 9:49 IST
  • 1 2 3 →

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

Latest News

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

  • యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd