HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hari Hara Veera Mallus Trailer To Be Unveiled On This Date

Hari Hara Veera Mallu: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ వ‌చ్చేస్తుంది!

‘హరిహర వీరమల్లు’ సినిమాని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో రూపొందుతోంది. ఈ చిత్రం జులై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

  • Author : Gopichand Date : 29-06-2025 - 9:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ జులై 3, ఉదయం 11:10 గంటలకు గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ చారిత్రక యాక్షన్ డ్రామా. మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌ను దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి కానుంది.

ఈ సినిమా షూటింగ్ 2019లో ప్రారంభమై ఎన్నో ఆటంకాల తర్వాత 2025 మే నాటికి పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 20 VFX టీమ్‌లు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ ట్రైలర్ త‌ర్వాత‌ అభిమానుల అంచనాలు మరింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని చిత్ర‌యూనిట్ పేర్కొంది.

Also Read: 2024 T20 World Cup: టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ గెలిచి సంవ‌త్స‌ర‌మైంది!

This is not just the trailer update…⁰It’s a declaration of the hysteria that’s going to take over the next 25 days 🤗🤗🔥🔥#HHVMTrailer on July 3rd.#HariHaraVeeraMallu pic.twitter.com/ECxV1qGWl7

— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 28, 2025

దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక భారీ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. ట్రైలర్ రిలీజ్‌తో చిత్ర బృందం ప్రమోషన్‌లను మరింత స్పీడ‌ప్ చేయ‌నుంది. అభిమానులు, విమర్శకులు ఈ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచనుందని ప‌వ‌న్ అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

‘హరిహర వీరమల్లు’ సినిమాని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో రూపొందుతోంది. ఈ చిత్రం జులై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిన ఈ చారిత్రక యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AM Rathnam
  • Hari Hara Veera Mallu
  • HHVM Trailer
  • Mega Surya Production
  • Nidhhi Agerwal
  • Pawan Kalyan

Related News

Pawan Kalyan Gift To Bcrick

Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

Blind Cricketers : క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వీరిని ప్రత్యేకంగా అభినందించిన పవన్ కళ్యాణ్, వారి అవసరాలను గుర్తించి పెద్ద మనసుతో సహాయం అందించారు

  • Dekhlenge Saala Lyrical Vid

    Dekhlenge Saala Song: చాల ఏళ్ల తర్వాత పవన్ నుండి ఎనర్జిటిక్ స్టెప్పులు

  • Pawan Kalyan

    Pawan Kalyan : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ పిటిషన్

  • Ap Cabinet Meeting Dec 11

    AP Cabinet Decisions : ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు

Latest News

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

Trending News

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd