Bandi Sanjay
-
#Speed News
Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది.
Published Date - 01:46 PM, Mon - 28 November 22 -
#Telangana
Bandi Sanjay Padayatra : అంతటా టెన్షన్! బండి యాత్ర రభస!
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభం కాకుండానే రభస కు దారితీసింది.
Published Date - 12:15 PM, Mon - 28 November 22 -
#Telangana
BJP Approach High Court: బండి సంజయ్ పాదయాత్రకు నో పర్మిషన్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ
తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో సంజయ్ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. ఈ మేరకు హౌస్ మేషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మల్ పోలీసులు కావాలనే పాదయాత్ర పర్మిషన్ ఇవ్వడంలేదని పిటిషన్ లో పేర్కొంది. బీజేపీ. వారం రోజుల క్రితం అనుమతి ఇచ్చిన పోలీసులు…ఇప్పుడెందుకు రద్దు చేశారంటూ తీవ్రంగా ఆరోపించింది. […]
Published Date - 10:54 AM, Mon - 28 November 22 -
#Telangana
Bandi Sanjay : నేడు నిర్మల్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ నిర్మల్ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు దశలు ప్రజాసంగ్రామ యాత్రను నిర్వహించిన బండి సంజయ్ ఇవాళ ఐదో దశ యాత్రను ప్రారంభిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ…ప్రజల్లోకి వెళ్తున్నారు. పలు ముఖ్యమైన పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ యాత్రను చేపట్టారు బండి సంజయ్. దళిత బంధు, చేనేత బంధు, నిరుద్యోగ భ్రుతి, రైతు రుణమాఫీ వంటి పథకాలకు […]
Published Date - 06:36 AM, Mon - 28 November 22 -
#Telangana
Bandi Sanjay: ప్రజా క్షేత్రంలోకి బండి.. నిర్మల్ నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ షురూ!
కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Published Date - 12:51 PM, Wed - 23 November 22 -
#Telangana
IT Raids in Telangana : ప్రగతిభవన్లో `బ్లూ ప్రింట్`! అమలైతే బీజేపీ ఔట్!
సంక్షోభ సమయంలో సంయమనం పాటించాలి. అప్పుడే లీడర్ గా ఎదగగలరు అనేది చాణక్యుడు సూత్రం.
Published Date - 11:42 AM, Wed - 23 November 22 -
#Telangana
Bandi Sanjay : ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదు..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారులను డిమోషన్ చేయడం కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయమన్నారు. ఇది తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అధికారులు చేస్తున్న పోరాటానికి తాము కూడా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం […]
Published Date - 05:59 AM, Tue - 22 November 22 -
#Telangana
CM KCR : వచ్చే నెల కేసీఆర్ ఎన్నికల శంఖారావం?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ముందస్తు లేదంటూనే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. మ
Published Date - 12:45 PM, Mon - 21 November 22 -
#Telangana
Bandi Sanjay : భైంసా నుంచి బండి సంజయ్ ఐదవ దశ ప్రజాసంగ్రామ యాత్ర…ఎప్పటినుంచి అంటే..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామానికి సిద్దం అవుతున్నారు. నవంబర్ చివరి వారం నుంచి బైంసా నుంచి యాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. నవంబర్ 28న బాసర నుంచి ప్రారంభమై భైంసా మీదుగా కరీంనగర్ చేరుకుంటుందని తెలుస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ పాదయాత్రలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీకిలోకి చేరుతున్నట్లు సమాచారం. బైంసాలో నిర్వహించే […]
Published Date - 11:36 AM, Sun - 20 November 22 -
#Telangana
Munugode Post Mortem: `కోమటిరెడ్డి` కి బీజేపీ పెద్దల వెన్నుపోటు?
తెలంగాణ బీజేపీలో కోవర్ట్ రాజకీయం కాంగ్రెస్ పార్టీని మించిపోయిందా? అందుకే, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారా? పోలింగ్ రోజుకు ముందు రెండు రోజులు ఏమి జరిగింది? అనేది దానిపై తరుణ్ చుక్ ఆరా తీస్తున్నారా? అంటే ఔనంటూ బీజేపీలోని కోర్ టీమ్ సభ్యులు కొందరు చెబుతున్నారు.
Published Date - 03:12 PM, Thu - 10 November 22 -
#Telangana
Bandi Sanjay: టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలి: బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
Published Date - 09:45 PM, Sun - 6 November 22 -
#Telangana
Munugode Counting: ఓట్ల లెక్కింపుపై బండి సంజయ్ సీరియస్!
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర
Published Date - 11:57 AM, Sun - 6 November 22 -
#Telangana
Bandi Sanjay: ఇదంతా ఢిల్లీ స్క్రిప్ట్.. లిక్కర్ స్కాంను డైవర్ట్ చేసేందుకు డ్రామా..!!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటన గురించి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫాంహౌజ్ కు సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడాఢిల్లీలోనే రెడీ అయ్యిందన్నారు. ఇదంతా లిక్కర్ స్కాం నుంచి బయటపడేందుకు ఆడిన డ్రామాగా ఆరోపించారు. ఢిల్లీకేసును డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామా ఆడారంటూ ఆరోపించారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు. కాగా అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి […]
Published Date - 10:26 PM, Fri - 4 November 22 -
#Telangana
Bandi Sanjay : మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం..!!
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓటుకు రెండువేలరూపాయలు ఇచ్చి ఓటర్లను తీసుకురమ్మని కేటీఆర్ చెప్పాడు. బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు సంజయ్. ఓటింగ్ ను వినియోగించుకుని అందరికీ చక్కటి మెసెజ్ అందించారు. లాఠీఛార్జీలను సైతం తట్టుకుని నా కార్యర్తలు హీరోలుగా పనిచేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. మునుగోడు ఉపఎన్నిక […]
Published Date - 09:27 PM, Thu - 3 November 22 -
#Speed News
Bandi sanjay : అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఉద్రిక్తత.. మునుగోడు వెళ్తున్న బండి సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు
అబ్దుల్లాపూర్ మెట్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.మునుగోడు బయలుదేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి...
Published Date - 07:09 AM, Thu - 3 November 22