HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >No Permission For Bandi Sanjay Padayatra Bjp Approached The Court

BJP Approach High Court: బండి సంజయ్ పాదయాత్రకు నో పర్మిషన్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ

  • Author : hashtagu Date : 28-11-2022 - 10:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi (1)
Bandi (1)

తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో సంజయ్ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. ఈ మేరకు హౌస్ మేషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మల్ పోలీసులు కావాలనే పాదయాత్ర పర్మిషన్ ఇవ్వడంలేదని పిటిషన్ లో పేర్కొంది. బీజేపీ. వారం రోజుల క్రితం అనుమతి ఇచ్చిన పోలీసులు…ఇప్పుడెందుకు రద్దు చేశారంటూ తీవ్రంగా ఆరోపించింది. అయితే కోర్టు అనుమతించినట్లయితే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. మొత్తానికి ఈ విషయంపై ఇవాళ మధ్యాహ్నం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా షెడ్యూల్ ప్రకారం ఇవాళ బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అక్కడ భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఈ సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ వెళ్తుండగా ఆదివారం జగిత్యాల జిల్లా వద్ద బండి సంజయ్ న పోలీసులు  అడ్డుకున్న సంగతి తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • Bjp Approach High Court
  • telangana

Related News

A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

తెలంగాణకు చెందిన సంజన రెడ్డి, తన గ్రామంలోని రైతులకు సాధికారత కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ఆమె తనకున్న పరిజ్ఞానాన్ని పసుపు సాగు, అమ్మకాలను మెరుగుపరచడానికి ఉపయోగించారు. రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే ‘ఇందూరు ఫార్మ్స్’ను రెడ్డి స్థాపించారు. ఈ సంస్థ రైతులకు మెరుగైన రాబడిని, కొనుగోలుదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది.

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

  • The chicken curry that took the life of the father

    Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

  • Amit Shah makes key remarks on alliances in Telangana.

    Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Latest News

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం

  • Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి

  • TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

  • Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd