HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Seethakka Fire On Brs

Seethakka : సుద్దపూస మాటలు మనుకోవాలంటూ బిఆర్ఎస్ కు మంత్రి సీతక్క హితవు

Seethakka : పేదలకు, కూలీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి, ఓర్వలేక బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు

  • Author : Sudheer Date : 20-01-2025 - 7:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Seethakka Fire On
Minister Seethakka Fire On

తెలంగాణ మంత్రి సీతక్క (Minister Seethakka ) బిఆర్ఎస్ (BRS) నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కోటీశ్వరులకు ప్రత్యేక ప్రయోజనాలు ఇచ్చి కూలీలను విస్మరించిన బిఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు, కూలీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి, ఓర్వలేక బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు.

Ram Charan : దిల్ రాజుకి రామ్ చరణ్ అభయం.. నిజమెంత..?

మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా సీతక్క కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలను ‘డొల్ల’ అంటూ విమర్శించారు. దీనిపై సీతక్క స్పందిస్తూ.. ప్రస్తుత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కూలీ కుటుంబాలకు ఇచ్చిన ఆర్థిక సహాయం వాస్తవంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ స్కీమ్, భూమిలేని కూలీలకు కీలకమైన ఉపాధి మంజూరు చేస్తుందని ఆమె వివరించారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేసింది. హరీష్ రావు వంటి నాయకులు ఈ పథకంపై అపోహలు సృష్టిస్తున్నారని సీతక్క ఆరోపించారు. ఈ పథకం ద్వారా భూమిలేని ఉపాధి కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సహాయం అందించబోతుందని , మొత్తం రాష్ట్రంలో 48 లక్షల కూలీ కుటుంబాలు ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. గ్రామసభల ద్వారా ఈ పథకాన్ని జారీ చేస్తామని ఆమె వెల్లడించారు. ప్రజలు ఈ పథకాన్ని సరైన దృష్టితో అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Indiramma Atmiya Bharosa
  • Minister Seethakka
  • Seethakka

Related News

Sithakka

Seethakka : ఆ మాట అంటే ‘చెప్పు తెగుద్ది’.. సీతక్క హాట్ కామెంట్స్

అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని, తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆమె అధికారులకు సూచించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు

    Latest News

    • Godrej Agrovet : లక్ష మంది మహిళా నిపుణులే లక్ష్యంగా గోద్రెజ్ ‘దిశ’

    • Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

    • Rashmika : రోజుకు 8 గంటలు..వామ్మో ఏంటి రష్మిక ఇది !!

    • Strait of Hormuz : ఓపెన్ చేసిన కొద్దీ గంటల్లోనే హార్ముజ్ మూసేసిన ఇరాన్..కారణం ఏంటి అంటే !!

    • IPL 2026 RCB vs DC : అదరగొట్టిన DC బౌలర్లు.. 20 ఓవర్లలో ఆర్సీబీ 175

    Trending News

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

      • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd