144 Section
-
#Telangana
MLC Elections : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఏర్పాట్లు ఇలా..!
MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ప్రారంభం కానుండడంతో, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రచారం ఆగిపోతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో బలమైన భద్రతా ఏర్పాట్లు, సహాయక కేంద్రాలు, మద్యం దుకాణాల మూసివేతతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగించేందుకు అధికారులు అన్ని చర్యలను తీసుకున్నారు.
Date : 25-02-2025 - 10:12 IST -
#Telangana
Security : సచివాలయంలోని సెక్యూరిటీ మార్పు..ప్రభుత్వం ఉత్తర్వులు
Security : తెలంగాణ సచివాలయం చుట్టూ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సచివాలయం స్టాఫ్ కదలికలు, సోషల్ మీడియాపై అధికారులు నిఘా పెట్టారు.
Date : 30-10-2024 - 5:28 IST -
#Cinema
Hyderabad 144 Section : టాలీవుడ్ కు భారీ నష్టం
Hyderabad 144 Section : ఈ ఆంక్షలు చిత్రసీమ కు విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు. రాబోయే తెలుగు సినిమా విడుదలకు సంబంధించిన పబ్లిక్ ఈవెంట్లను ప్రభావితం చేయనుంది
Date : 28-10-2024 - 6:00 IST -
#Telangana
Hyderabad : ఆంక్షలపై హరీష్ రావు ఆగ్రహం..మళ్లీ రజాకార్ల రాజ్యం వచ్చింది
Hyderabad : హైదరాబాద్ లో ఐదుగురి కంటే ఎక్కువ జమ కావొద్దా..? ఇవన్నీ చూస్తుంటే నగరంలో మళ్లీ రజాకార్ల రాజ్యం వచ్చినట్లు ఉందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు
Date : 28-10-2024 - 5:48 IST -
#Speed News
144 Section : మియాపూర్, చందానగర్‌లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్.. ఎందుకు ?
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 23-06-2024 - 3:29 IST -
#Telangana
BJP MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆదివారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Date : 16-06-2024 - 3:31 IST -
#Telangana
TSPSC Group1 Exam: హైదరాబాద్ లో 144 సెక్షన్
TGPSC గ్రూప్-I ప్రిలిమ్స్ పరీక్ష కోసం అన్ని పరీక్షా కేంద్రాలవద్ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr. PC) సెక్షన్ 144 విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Date : 07-06-2024 - 11:54 IST -
#Telangana
Wine Shops : రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్.. 144 సెక్షన్ అమలు
Lok Sabha Elections Counting: హైదరాబాద్‌లో రేపు వైన్ షాపులు(Wine Shops) బంద్ కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జంట నగరాలలో మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రేపు 4.6.2024 ఉదయము 6 గంటలనుండి 5.6.2024 ఉదయం 6 గంటల వరకు వైన్స్ మూసివేయాలని పేర్కొన్నారు హైదరాబాద్ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి. We’re now on WhatsApp. […]
Date : 03-06-2024 - 1:04 IST -
#Andhra Pradesh
AP : కడపలో కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమలు: డీఎస్పీ షరీఫ్
144 Section: ఏపి(AP)లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్(Election Counting) సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లా(Kadapa District) డీఎస్పీ షరీఫ్(DSP Sharif) మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడుతూ..పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలు కౌంటింగ్ రోజున జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. మౌలానా అబుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేస్తామన్న […]
Date : 29-05-2024 - 1:25 IST -
#Speed News
Lok Sabha Elections 2024: ములుగు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
1.05.2024 సాయంత్రం 4.00 గంటల నుంచి 14.05.2024 సాయంత్రం 4.00 గంటల వరకు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధించారు.
Date : 11-05-2024 - 7:17 IST -
#Telangana
Hyderabad: రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 144 సెక్షన్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. తెలంగాణాలో రాజకీయ నేతలు సభలు, మీటింగ్ లతో వేడెక్కిస్తున్నారు.
Date : 31-10-2023 - 2:17 IST -
#Andhra Pradesh
Chandrababu Remand: చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు జనసేనాని
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు మొదటిసారి జైలుకెళ్లడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు.
Date : 13-09-2023 - 3:38 IST -
#India
Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో 144 సెక్షన్.. ఈ పనులు చేయటం నిషేధం..!
2023 స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా ఢిల్లీ పోలీసులు అలర్ట్ మోడ్‌లో ఉన్నారు. దీంతో పాటు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
Date : 11-08-2023 - 8:52 IST -
#Speed News
Maharashtra Violence: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో హింసాత్మక ఘటనలు
మహారాష్ట్రలో రెండు గ్రూపులు మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 15-05-2023 - 11:18 IST -
#India
Maharashtra: మహారాష్ట్రలోని అకోలాలో ఉద్రిక్తత.. రాళ్లదాడితో పలు వాహనాలు దగ్ధం, నగరంలో 144 సెక్షన్ అమలు
మహారాష్ట్ర (Maharashtra)లోని ఓల్డ్ సిటీ అకోలా (Akola)లో వివాదం నెలకొంది. అయితే ఈ చిన్నపాటి వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి మరింత దిగజారింది.
Date : 14-05-2023 - 7:43 IST