HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Ipl Bowling Records How Many Wickets Took

Kohli IPL Wickets: ఐపీఎల్ లో కోహ్లీ బౌలింగ్, ఎన్ని వికెట్లు తీశాడో తెలుసా?

Kohli IPL Wickets: 2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో కోహ్లీ ఆర్సీబీ తరఫున రెండు పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. డెక్కన్ ఛార్జర్స్‌పై ఈ వికెట్లు నమోదయ్యాయి. 3.4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 2011 ఐపీఎల్ సీజన్లో రెండు వేర్వేరు జట్లపై విరాట్ కోహ్లీ ఒక్కో వికెట్ తీశాడు.

  • Author : Praveen Aluthuru Date : 23-09-2024 - 3:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kohli IPL Wickets
Kohli IPL Wickets

Kohli IPL Wickets: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ టాప్ 5లో ఉంటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (rcb) తరుపున ఆడుతూ కోహ్లీ ఎన్నో పెద్ద రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే విరాట్ బౌలింగ్ రికార్డుల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో పాటు ఐపీఎల్ లో 2 జట్లపై వికెట్లు కూడా తీశాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ రికార్డులు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతాయి. కానీ ఐపీఎల్‌లో కోహ్లీ తీసిన వికెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో కోహ్లీ (virat kohli) ఆర్సీబీ తరఫున రెండు పరుగులు చేసి రెండు వికెట్లు (wickets) పడగొట్టాడు. డెక్కన్ ఛార్జర్స్‌పై ఈ వికెట్లు నమోదయ్యాయి. 3.4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 2011 ఐపీఎల్ సీజన్లో రెండు వేర్వేరు జట్లపై విరాట్ కోహ్లీ ఒక్కో వికెట్ తీశాడు. చెన్నైపై ఒక వికెట్, కొచ్చి టస్కర్స్ కేరళపై ఒక వికెట్ తీశాడు. ఈ విషయాలు చాలా తక్కువగా ప్రచారం అయినప్పటికీ కోహ్లీ రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇకపోతే విరాట్ కోహ్లీ 2008 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా కింగే. కోహ్లీ ఐపీఎల్ లో 131.97 స్ట్రైక్ రేట్ మరియు 38.67 సగటుతో 8004 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 8000 పరుగులు చేసిన మొదటి మరియు ఏకైక బ్యాట్స్‌మెన్ విరాటే. ఈ కాలంలో విరాట్ 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ ఒకసారి కాదు రెండుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2016లో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. చివరి సీజన్ 2024లో కూడా అతను ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.

Also Read: Sai Sudharsan: టీమిండియాకు త్వరలో మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bowling
  • cricket news
  • CSK
  • IPL
  • IPL history
  • IPL Records
  • Kohli Records
  • virat kohli
  • Wickets

Related News

IPL 2026

ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరూ ఐపీఎల్ 19వ సీజన్ షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • T20 World Cup 2026

    ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌?

  • Gautam Gambhir replied to MS Dhoni's

    MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

  • King Kohli Posted An Instag

    కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్

  • Abhishek Sharma

    ఫైన‌ల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఫాలో అయిన అభిషేక్ శ‌ర్మ‌!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd