IPL History
-
#Sports
RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌కు రంగం సిద్ధం?
ఐపీఎల్‌లో అపారమైన అభిమాన గణం, బలంగా నిలదొక్కుకున్న బ్రాండ్‌గా RCBకి ఉన్న స్థానం దృష్ట్యా, ఈ విక్రయం భారత క్రీడా వ్యాపార రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. RCB యాజమాన్యం మార్పుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 01-10-2025 - 6:58 IST -
#Sports
Dhoni IPL History: ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ ధోనీ అంటే నమ్ముతారా ?
Dhoni IPL History: ధోని ఐపీఎల్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ల జాబితాలో మహి నంబర్-1 స్థానంలో నిలిచాడు.
Date : 25-09-2024 - 7:25 IST -
#Sports
Kohli IPL Wickets: ఐపీఎల్ లో కోహ్లీ బౌలింగ్, ఎన్ని వికెట్లు తీశాడో తెలుసా?
Kohli IPL Wickets: 2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో కోహ్లీ ఆర్సీబీ తరఫున రెండు పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. డెక్కన్ ఛార్జర్స్‌పై ఈ వికెట్లు నమోదయ్యాయి. 3.4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 2011 ఐపీఎల్ సీజన్లో రెండు వేర్వేరు జట్లపై విరాట్ కోహ్లీ ఒక్కో వికెట్ తీశాడు.
Date : 23-09-2024 - 3:54 IST -
#Sports
Mumbai Indians Captains: ముంబైకి ఎంత మంది కెప్టెన్లుగా వ్యవహరించారు?
Mumbai Indians Captains: 2008 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని సచిన్ టెండూల్కర్‌కు అప్పగించింది. కానీ కొన్ని కారణాల వల్ల సచిన్ కెప్టెన్సీ చేయలేక పోవడంతో తొలి మ్యాచ్‌లో ముంబైకి హర్భజన్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి సీజన్‌లో భజ్జీతో పాటు షాన్ పొలాక్, సచిన్ టెండూల్కర్ కూడా ఎంఐకి కెప్టెన్‌గా వ్యవహరించారు.
Date : 21-09-2024 - 7:35 IST -
#Sports
200 Sixes in IPL: ఐపీఎల్ లో వేగంగా 200 సిక్సర్లు బాదిన సంజూ
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి భారతీయుల రికార్డును సంజూ శాంసన్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారత ఆటగాడు సంజూ శాంసన్.
Date : 08-05-2024 - 6:13 IST -
#Sports
MI vs SRH: హోమ్ గ్రౌండ్ లో దుమ్మురేపిన సన్ రైజర్స్.. ముంబైకి రెండో ఓటమి
ఇది కదా మ్యాచ్ అంటే...ఇది కదా విధ్వంసం అంటే...ఇది కదా పరుగుల సునామీ అంటే...ఐపీఎల్ 17వ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత ఊపు తెచ్చింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రికార్డుల మోత మోగిస్తూ ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Date : 27-03-2024 - 11:36 IST