IPL
-
#Sports
ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?
సీఎస్కే వద్ద రూ. 43.4 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి జట్టులో ఇంకా 9 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. మిగిలిన జట్లు కూడా తమ ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేసుకునేందుకు వేలంలో పోటీ పడుతున్నాయి.
Date : 16-12-2025 - 3:25 IST -
#Sports
నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివరాలీవే!
ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీకి తమ హోమ్ గ్రౌండ్ అయిన ఎమ్ చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించే అవకాశం రావాలి. కానీ ఈ ఏడాది జూన్‌లో ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు.
Date : 16-12-2025 - 1:16 IST -
#Sports
ఐపీఎల్ వేలానికి సిద్ధంగా ఉన్న ఐదుగురు టాప్ ప్లేయర్స్!
అస్సాంకు చెందిన సదేక్ హుస్సేన్ ఒక ఎక్స్-ఫ్యాక్టర్ బౌలర్‌గా ఉద్భవించాడు. తన ప్రత్యేకమైన రౌండ్-ఆర్మ్ యాక్షన్, సమర్థవంతమైన యార్కర్లు, స్లోవర్ బాల్స్‌తో ఈ మీడియం పేసర్ పరిమిత అవకాశాలలో తన ముద్ర వేశాడు.
Date : 15-12-2025 - 4:26 IST -
#Sports
IPL 2026 Mini Auction: ఐపీఎల్ 2026.. అబుదాబిలో డిసెంబర్ 16న వేలం, తుది జాబితాలో 350 మంది ఆటగాళ్లు!
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) విడుదల చేసిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ తన కనీస ధరను రెండు కోట్ల రూపాయలుగా నిర్ణయించుకున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో ఆకట్టుకున్న కునాల్ చందేలా, అశోక్ కుమార్ కూడా వేలం తుది జాబితాలో ఉన్నారు.
Date : 09-12-2025 - 3:55 IST -
#Sports
Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆటగాడు!!
అంతర్జాతీయ క్రికెట్లో మోహిత్ శర్మకు టీమ్ ఇండియా తరఫున వన్డే, టీ20లలో ఆడే అవకాశం లభించింది. 26 వన్డే మ్యాచ్‌ల్లో 32.9 సగటుతో మొత్తం 31 వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 22 పరుగులకు 4 వికెట్లు.
Date : 03-12-2025 - 7:45 IST -
#Sports
RCB: ఆర్సీబీపై ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ కన్ను!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాబోయే సీజన్ (IPL 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ జట్టు గత సీజన్‌లో 18 సంవత్సరాల తర్వాత తమ మొట్టమొదటి IPL టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 17-11-2025 - 8:15 IST -
#South
Sanju Samson: సంజు శాంసన్‌కు సీఎస్కే ద్రోహం చేసిందా?
రాజస్థాన్ కెప్టెన్సీ వదిలేసి వచ్చిన శాంసన్‌కు.. CSK కోరుకున్న గౌరవం లేదా నాయకత్వ పాత్రను ఇవ్వలేదనే భావన వ్యక్తమవుతోంది. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ కేవలం ఆటగాడిగానే అతన్ని తీసుకుందా?
Date : 17-11-2025 - 3:20 IST -
#Sports
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త కోచ్ ఇతనే!
రాజస్థాన్ రాయల్స్ జట్టు 2024 తర్వాత కుమార్ సంగక్కరను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. రాహుల్ ద్రవిడ్ వెళ్లిపోవడంతో ఇప్పుడు సంగక్కరను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు హెడ్ కోచ్‌గా కూడా నియమించారు.
Date : 17-11-2025 - 2:56 IST -
#Sports
Vipraj Nigam: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిని బెదిరించిన మహిళ..!
గుర్తు తెలియని ఆ మహిళ తనను బహిరంగంగా అప్రతిష్ట పాలు చేయాలని, మానసికంగా వేధించాలని చూస్తోందని నిగమ్ ఆరోపించారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
Date : 10-11-2025 - 9:55 IST -
#Sports
Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ జట్టును వీడనున్న జహీర్ ఖాన్?!
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన నిరాశపరిచింది. పంత్ నాయకత్వంలో జట్టు పలు క్లోజ్ మ్యాచ్‌లలో ఓడిపోయింది. సీజన్‌లో ఆడిన మొత్తం 14 మ్యాచ్‌లలో జట్టు కేవలం 6 మాత్రమే గెలిచి, 8 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. స్వయంగా పంత్ కూడా బ్యాటింగ్‌లో ఈ సీజన్ అంతా ఆకట్టుకోలేకపోయాడు.
Date : 18-09-2025 - 9:11 IST -
#Sports
IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య గొడవ.. ఐపీఎల్ కారణమా?
టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు చివరి ఐదు నిమిషాల్లో ఇంగ్లాండ్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ.. భారతీయ ఆటగాళ్ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ డ్రామా బాగా చర్చనీయాంశమైంది.
Date : 14-07-2025 - 4:55 IST -
#Sports
Bengaluru Stampede : BCCI కొత్త రూల్స్
Bengaluru Stampede : IPL ట్రోఫీ విజేతలు జరిపే విజయోత్సవాలపై కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఇకపై ఈ సెలబ్రేషన్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి చేస్తూ BCCI స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
Date : 23-06-2025 - 1:33 IST -
#Sports
RCB For Sale: అమ్మకానికి ఆర్సీబీ.. రూ. 17 వేల కోట్లు ఫిక్స్ చేసిన జట్టు యజమాని?!
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ సంస్థ 2 బిలియన్ డాలర్లు అంటే సుమారు 17,000 కోట్ల రూపాయలతో ఆర్సీబీని అమ్మాలని నిర్ణయించింది. గతంలో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ విజయ్ మాల్యాది.
Date : 11-06-2025 - 5:45 IST -
#Speed News
Royal Challengers Bengaluru: 18 ఏళ్ల ఆర్సీబీ కల సాకారం.. ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ (PBKS)ని 6 రన్ల తేడాతో ఓడించి. ఐపీఎల్ 18 సంవత్సరాల చరిత్రలో RCB మొదటిసారి చాంపియన్‌గా నిలిచింది.
Date : 03-06-2025 - 11:50 IST -
#Sports
Punjab Kings: అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఫైనల్‌కు చేరిన పంజాబ్స్!
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19 ఓవర్లలోనే సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
Date : 02-06-2025 - 2:00 IST