Virat Kohli
-
#Sports
సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!
సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, విరాట్ కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంటే సచిన్ కంటే 20 ఇన్నింగ్స్‌లు ముందుగానే కోహ్లీ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
Date : 11-01-2026 - 9:59 IST -
#Speed News
టీమిండియాకు తొలి విజయం.. మొదటి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!
విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్సర్) చేశారు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ ఆయన తన వన్డే కెరీర్‌లో 77వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు.
Date : 11-01-2026 - 9:51 IST -
#Sports
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!
న్యూజిలాండ్‌పై రికార్డు సృష్టించిన తర్వాత కూడా కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో తన అర్ధ సెంచరీని పూర్తి చేశారు.
Date : 11-01-2026 - 7:58 IST -
#Sports
నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?
అనుష్క శర్మ ఫిబ్రవరి 15, 2024న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకు 'అకాయ్' అని పేరు పెట్టారు. విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌కు షిఫ్ట్ అయ్యారని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం కోహ్లీ భారత్‌లోనే ఉన్నారు.
Date : 11-01-2026 - 5:58 IST -
#Sports
రోహిత్, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదే: మాజీ క్రికెటర్
కేవలం వన్డేలపై దృష్టి పెట్టాక వీరిద్దరి ఫామ్ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 202 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో ఒక సెంచరీ సాధించారు.
Date : 11-01-2026 - 4:58 IST -
#Sports
రోహిత్, విరాట్‌లపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!
వన్డే ఫార్మాట్‌లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన వెనుక రోహిత్, విరాట్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా వీరిద్దరూ జట్టుకు ఎంతో ముఖ్యం.
Date : 11-01-2026 - 2:58 IST -
#Sports
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా!
స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రావడంతో ప్రసిద్ధ్ కృష్ణను ప్లేయింగ్ 11 నుండి తప్పించవచ్చు. యువ బౌలర్ హర్షిత్ రాణాకు ఇప్పటికే జట్టులో స్థానం ఖాయమైనట్లు కనిపిస్తోంది.
Date : 10-01-2026 - 8:46 IST -
#Sports
నెట్స్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ.. అర్ష్‌దీప్ సింగ్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించిన కింగ్!
కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పడి పడి నవ్వారు. రోహిత్ నవ్వుతో క్యాంప్‌లో మరింత ఉత్సాహం నెలకొంది.
Date : 10-01-2026 - 5:21 IST -
#Sports
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్!
విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా అంకిత్ బావ్నేతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
Date : 08-01-2026 - 2:43 IST -
#Sports
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్- విరాట్ గణాంకాలివే!
ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడమే కాకుండా శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయ్యర్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
Date : 03-01-2026 - 7:39 IST -
#Sports
దుబాయ్‌లో విరాట్ కోహ్లీ న్యూ ఇయర్ వేడుకలు!
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ నెల వరకు భారత జట్టు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుండటంతో కోహ్లీకి ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది.
Date : 31-12-2025 - 9:45 IST -
#Sports
భారత క్రికెట్‌లో ఒక శకం ముగింపు.. 2025లో దిగ్గజాల ఆకస్మిక వీడ్కోలు!
సాంకేతికంగా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సాహా ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు.
Date : 31-12-2025 - 3:42 IST -
#Sports
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా?
హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాను టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, వారిని ఫిట్‌గా ఉంచడం కోసం న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుండి కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
Date : 29-12-2025 - 6:57 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. యువ బౌలర్‌కు విరాట్ కోహ్లీ విలువైన సలహా!
గుజరాత్ క్రికెట్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో విశాల్ జైస్వాల్ అతడిని పెవిలియన్‌కు పంపాడు.
Date : 28-12-2025 - 6:15 IST -
#Sports
2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్
అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న ఫామ్‌ను కోహ్లీ దేశీవాళీ క్రికెట్‌లోనూ అంతే సులువుగా కొనసాగిస్తున్నాడని రాజ్‌కుమార్ శర్మ కొనియాడారు. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
Date : 26-12-2025 - 4:19 IST