HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Priyansh Arya Hits 6 Sixes In An Over For South Delhi In Dplt20

DPLT20: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు, ఢిల్లీ కుర్రాడి విధ్వంసం

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీలో ప్రియాన్ష్ ఆర్యా చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. నార్త్ ఢిల్లీ స్పిన్నర్ మనన్ భరద్వాజ్ వేసిన 12 ఓవర్‌లో ఆరు బంతుల్ని స్టాండ్స్‌కు తరలించాడు

  • Author : Vamsi Chowdary Korata Date : 31-08-2024 - 6:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Priyansh Arya
Priyansh Arya

DPLT20: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు అనగానే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో యువరాజ్ విధ్వంసమే గుర్తొస్తుంది. ఈ మధ్య కాలంలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డు అప్పుడప్పుడూ నమోదవుతూనే ఉంటోంది. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీలో ప్రియాన్ష్ ఆర్యా చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. నార్త్ ఢిల్లీ స్పిన్నర్ మనన్ భరద్వాజ్ వేసిన 12 ఓవర్‌లో ఆరు బంతుల్ని స్టాండ్స్‌కు తరలించాడు. ప్రియాన్ష్ ఈ మ్యాచ్ లో 50 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్న ఈ యువ క్రికెటర్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 10 సిక్సర్లున్నాయి.

అతనితో పాటు ఆయుష బదౌనీ కూడా సెంచరీ చేయడంతో సౌత్ ఢిల్లీ ఏకంగా 300 ప్లస్ స్కోర్ అందుకుంది. కాగా 23 ఏళ్ల ప్రియాన్ష్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్‌లో గత ఏడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అతని ఇన్నింగ్స్ లు చూస్తే వరుసగా 30 బంతుల్లో 57 , 51 బంతుల్లో 82 , 32 బంతుల్లో 53 , 26 బంతుల్లో 45 , 55 బంతుల్లో 107 , 42 బంతుల్లో 88 , 9 బంతుల్లో 24 , 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు. అండర్ 19 స్థాయి నుంచి నిలకడగా రాణిస్తున్న ప్రియాన్ష్ బ్యాటింగ్ కు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీ మంచి వేదికగా నిలుస్తోంది. తాజా ప్రదర్శనలతో డిసెంబర్ లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ప్రియాన్ష్ ఆర్యాపై కోట్ల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు.

Also Read: Helicopter Missing : అగ్నిపర్వతం సమీపంలో 22 మందితో ఉన్న హెలికాప్టర్ మిస్టింగ్‌..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 6 Sixes
  • cricket news
  • DPLT20
  • Priyansh Arya
  • Six Balls
  • South Delhi
  • Sports Updates

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

  • Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

    NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

  • Who is Team India's new T20 captain?

    T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

  • Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

    Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

Latest News

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

  • iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

  • H-1B Visa: హెచ్‌–1బీ వీసాలు పై వేతనాలు..!

  • MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd