HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >A Major Shock To Tollywood Ibomma Makes A Comeback

iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2026 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ibomma Ravi
Ibomma Ravi

టాలీవుడ్ కి మరోషాక్. తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా పీడిస్తున్న పైరసీ భూతం ‘ఐబొమ్మ’ (iBomma) మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ నెట్‌వర్క్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో అంతా సద్దుమణిగిందని భావించిన టాలీవుడ్ పెద్దలకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇస్తోంది.

కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసినప్పుడు, పైరసీకి అడ్డుకట్ట పడిందని సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆయన బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలు, ఓటీటీలోకి వచ్చిన కొత్త కంటెంట్‌ను ఐబొమ్మ తన డొమైన్లను మారుస్తూ యథేచ్ఛగా అప్‌లోడ్ చేస్తోంది.

ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసు నిఘాలో ఉన్న సమయంలోనే సైట్ మళ్లీ ప్రత్యక్షమవ్వడం విస్తుగొలుపుతోంది. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉందా? లేదా ఇతర సర్వర్ల ద్వారా ఆపరేట్ చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైట్ మళ్లీ మొదలవడం వెనుక రవి ఉన్నాడా లేక మరెవరైనా ఆపరేట్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cyberabad Police
  • iBOMMA
  • iBomma News
  • movie piracy
  • telugu movies
  • tollywood

Related News

Megastar's New Look Goes Viral

Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి వయసును వెనక్కి నెడుతూ సరికొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో కంటే మరింత స్లిమ్‌గా, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న ఆయన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కఠినమైన క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆయన తన ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నారో ఈ లుక్ స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత సమయంలోనూ ఆయనలోని ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదని, యంగ్‌ లుక్‌తో అభ

  • Tanikella Bharani's Emotion

    Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

Latest News

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

  • iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

  • H-1B Visa: హెచ్‌–1బీ వీసాలు పై వేతనాలు..!

  • MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

  • Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd