Sports Updates
-
#Speed News
Novak Djokovic : సిన్సినాటి ఓపెన్ నుంచి జోకోవిచ్ ఔట్.. ఎందుకంటే..
Novak Djokovic : ప్రపంచ ర్యాంకింగ్‌లో ఆరో స్థానంలో ఉన్న, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగారు.
Date : 05-08-2025 - 11:34 IST -
#Speed News
WTC Final 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
WTC Final 2025: 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ పోరుకు వేళయింది. లండన్‌లోని లార్డ్స్ మైదానం ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు వేదికగా మారింది.
Date : 11-06-2025 - 3:51 IST -
#Sports
Jason Gillespie: జాసన్ గిలెస్పీ రాజీనామా వెనుక అసలు వాస్తవం
జేసన్ గిలెస్పీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్ల ఎంపికపై స్పష్టమైన సంభాషణ లేకపోవడం తన రాజీనామా వెనుక ప్రధాన కారణమని వెల్లడించారు. ఈ మేరకు గిలెస్పీ, పాకిస్తాన్ రెడ్-బాల్ కోచ్‌గా తన పాత్ర కేవలం క్యాచ్‌లు అందుకోవడం మరియు ఇతర చిన్న పనులవరకే పరిమితమైందని చెప్పారు.
Date : 16-12-2024 - 12:53 IST -
#Sports
ICC Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన పంత్, సెంచరీతో ఆరోస్థానం కైవసం
ICC Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో పంత్ ఆరో స్థానానికి, వన్డేల్లో గుర్బాజ్ టాప్ 10లో నిలిచారు. బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించిన రెండో ఇన్నింగ్స్‌లో పంత్ అద్భుత ప్రదర్శన చేయడంతో టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 731 రేటింగ్ పాయింట్లు సాధించి ఆరో స్థానానికి చేరుకున్నాడు
Date : 25-09-2024 - 4:07 IST -
#Sports
Pant Sets Fielding: బంగ్లాదేశ్ కు ఫీల్డింగ్ సెట్ చేసిన పంత్, వైరల్ వీడియో
Pant Sets Fielding: రిషబ్ పంత్ మాటలు స్టంప్ మైక్‌లో మాటలు రికార్డ్ అయ్యాయి. ఇందులో పంత్ భాయ్ మిడ్‌వికెట్‌లో ఒకరు ఉండాలి, ఇక్కడ ఒక ఫీల్డర్ని సెట్ చెయ్ అని చెప్పడంతో స్పందించిన కెప్టెన్ పంత్ చెప్పినట్టుగా ఫీల్డర్ని సెట్ చేయడం ఆసక్తికరంగా మారింది
Date : 21-09-2024 - 4:46 IST -
#Sports
Pant Test hundreds: అద్భుత సెంచరీతో ధోని రికార్డును సమం చేసిన పంత్
Pant Test hundreds: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పంత్ 58 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేసి ఘనత సాధించాడు. దీంతో ధోనీని సమం చేశాడు. ఎంఎస్ ధోనీ 144 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేయగా, పంత్ 58 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు సాధించాడు.
Date : 21-09-2024 - 3:29 IST -
#Sports
Kohli-Gambhir interview: గొడవల్లేవ్, గంభీర్-కోహ్లీని కలిపిన బీసీసీఐ
Kohli-Gambhir interview: గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక తన స్నేహ హస్తాన్ని చాచాడు. విరాట్ కూడా గంభీర్ గౌరవార్థం శ్రీలంక సిరీస్‌లో ఆడాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ మరో ముందడుగేసి గంభీర్, విరాట్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పూర్తిగా ముగించింది.
Date : 18-09-2024 - 2:08 IST -
#Sports
IND vs BAN Test: ఆందోళన కలిగిస్తున్న బంగ్లాపై రోహిత్ రికార్డులు
IND vs BAN Test: రోహిత్ శర్మ గత కొంతకాలంగా ప్రతి ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతని ప్రదర్శన చాలా నిరాశపరిచింది. రోహిత్ ఇప్పటివరకు బంగ్లాదేశ్‌తో 3 టెస్టులు ఆడాడు, అందులో అతను 3 ఇన్నింగ్స్‌లలో 33 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Date : 18-09-2024 - 1:59 IST -
#Sports
Rohit Sharma Leadership: రోహిత్ కెప్టెన్సీపై స్టార్ బౌలర్ క్రేజీ స్టేట్మెంట్
Rohit Sharma Leadership: రోహిత్ లీడర్షిప్ పై తాజాగా పీయూష్ చాలా గొప్పగా మాట్లాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కాదు లీడర్ అన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ , 2024 టి20ప్రపంచ కప్ రోహిత్ నాయకత్వం అద్భుతంగా ఉందన్నాడు. ఈ రెండు మెగా టోర్నీలో రోహిత్ బ్యాటింగ్ చేసిన విధానాన్ని లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పోల్చారు.
Date : 13-09-2024 - 6:41 IST -
#Sports
Kohli Joins Team India: లండన్ నుంచి చెన్నైకు, కేంద్రమంత్రి స్థాయి భద్రత
Kohli Joins Team India: లండన్ నుంచి చెన్నై శిభిరంలో చేరాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. విరాట్ చుట్టూ CISF జవాన్లతో పాటు, సీనియర్ స్థానిక పోలీసు అధికారులతో హోటల్ కు వెళ్తుండగా కోహ్లీ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 13-09-2024 - 3:16 IST -
#Sports
Babar Azam Clean-Bowled: బాబర్ ఆజం పరువు తీసిన లోకల్ బౌలర్
Babar Azam Clean-Bowled: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్థానిక టోర్నమెంట్‌లో లోకల్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ మహ్మద్ అస్గర్ బాబర్ అజామ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అస్గర్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని బాబర్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ బంతి అతని బ్యాట్ కింద నుంచి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది.
Date : 11-09-2024 - 3:48 IST -
#Sports
Who Is Himanshu Singh: ప్రాక్టీస్ మ్యాచ్ కోసం స్టార్ బౌలర్ ని దించుతున్న బీసీసీఐ
Himanshu Singh: టీమిండియా సన్నద్ధత కోసం బీసీసీఐ ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్‌ను పిలిచింది. అతను రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీతో సహా అందరికీ బౌలింగ్ చేయనున్నాడు. ఇటీవలి పలు ప్రాక్టీస్ మ్యాచ్ లలో తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను ఆశ్చర్యపరిచిన హిమాన్షు సింగ్ కి బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది.
Date : 10-09-2024 - 6:21 IST -
#Sports
IND vs BAN: అజింక్యా రహానే మరియు ఛెతేశ్వర్ పుజారా స్థానంలో ఆడేదెవరు?
IND vs BAN: భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛెతేశ్వర్ పుజారా మరియు అజింక్యా రహానేల స్థానంలో ఎవరు ఉంటారు?
Date : 09-09-2024 - 4:10 IST -
#Sports
AFG vs NZ Test: ఆఫ్ఘనిస్తాన్ ఎదురుదెబ్బ , గాయం కారణంగా ఓపెనర్ ఔట్
AFG vs NZ Test: న్యూజిలాండ్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ దూరమయ్యాడు. ఆదివారం గ్రేటర్ నోయిడాలో గాయం కారణంగా ఇబ్రహీం టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. 22 ఏళ్ల ఇబ్రహీం తన జట్టు చివరి ప్రాక్టీస్ సెషన్‌లో చీలమండకు గాయమైంది.
Date : 09-09-2024 - 12:14 IST -
#Sports
India Squad For Bangladesh: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. వచ్చే వారమే జట్టు ఎంపిక
India Squad For Bangladesh: బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ 19 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ తో మళ్ళీ టీమిండియా క్రికెట్ సందడి షురూ కానుంది. కాగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో పలువురు స్టార్ ప్లేయర్స్ జట్టులోకి అడుగుపెట్టనున్నారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం ప్రకటించనుంది.
Date : 08-09-2024 - 1:22 IST