Sports
-
KL Rahul : కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు
తొలి వన్డే ఓటమితో కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో బాగానే కనిపించినా... చివరికి పరాజయం పాలైంది.
Date : 20-01-2022 - 11:18 IST -
India Tour Of SA : సఫారీలదే తొలి వన్డే…
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 20-01-2022 - 11:13 IST -
1st ODI: సఫారీలదే తొలి వన్డే…
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్లు త్వరగానే ఔటైనా... కెప్టెన్ బవుమా, డస్సెన్ సెంచరీలతో చెలరేగారు.
Date : 19-01-2022 - 10:29 IST -
Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా సంచలనం.. ఆటకు గుడ్ బై!
టెన్నిస్ అనగానే.. చాలామందికి ముందుగా గుర్తుకువచ్చే సానియామిర్జానే. అలాంటి స్టార్ ప్లేయర్ సంచలనం నిర్ణయం తీసుకుంది.
Date : 19-01-2022 - 3:34 IST -
Kagiso Rabada : వన్డే సిరీస్ కు సఫారీ స్టార్ బౌలర్ దూరం
భారత్ తో తొలి వన్డేకు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
Date : 19-01-2022 - 3:00 IST -
Virat Kohli : కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు
కెప్టెన్సీ భారం దిగిపోయిన వేళ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అంతర్జాతీయ క్రికెట్ లో మరికొన్ని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ప్రస్తుత సఫారీ సిరీస్ లోనే కోహ్లీ ఈ మైలురాళ్ళను అందుకునే అవకాశముంది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీల రికార్డు గురించే. ఈ జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉండగా… 100 శతకాలతో సచిన్ టెం
Date : 19-01-2022 - 2:34 IST -
IPL 2022 : ఐపీఎల్ మెగా వేలానికి ఆ ఆటగాళ్ళు దూరం
ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు స్టార్ క్రికెటర్ల నుండి యువ ఆటగాళ్ళ వరకూ ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు.
Date : 19-01-2022 - 2:00 IST -
India Tour of SA : పుజారా, రహానే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే
భారత క్రికెట్ లో చటేశ్వర పుజారా, అజంక్య రహానేల సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్ లో వీరిద్దరూ ఎలాంటి ఆటగాళ్ళో ప్రత్యర్థి బౌలర్లకు బాగా తెలుసు.
Date : 19-01-2022 - 1:32 IST -
IPL 2022 : శ్రేయస్ అయ్యర్ పై ఫ్రాంచైజీల కన్ను
ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ళ జాబితాను ప్రకటించేయగా... కొత్త ఫ్రాంఛైజీలు సైతం ముగ్గురు ఆటగాళ్ళ జాబితాను వెల్లడించాయి.
Date : 19-01-2022 - 12:37 IST -
Dhoni Vintage Car : ధోనీ గ్యారేజ్ లో మరో వింటేజ్ కార్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కార్లు, బైక్స్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ఆరంభం నుండే తన గ్యారేజ్ లో చాలా కలెక్షన్ ఉంది.
Date : 19-01-2022 - 12:33 IST -
లక్నో జట్టు కెప్టెన్ గా కే ఎల్ రాహుల్
ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన లక్నో ఫ్రాంచైజీ తన ముగ్గురు ఆటగాళ్లను ప్రకటించింది. ఊహించినట్టుగానే ఈ ఫ్రాంచైజీ భారత జట్టు ఓపెనర్ కే ఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసుకుంది.
Date : 19-01-2022 - 11:01 IST -
IND vs SA ODI : తొలి వన్డేకు భారత తుది జట్టు ఇదే
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. టెస్ట్ సిరీస్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది
Date : 18-01-2022 - 1:15 IST -
Siraj On Kohli : కోహ్లీపై సిరాజ్ ఎమోషనల్ పోస్ట్
టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఆటగాళ్ళలో కొందరు కోహ్లీ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని కితాబిస్తే... మరికొందరు బీసీసీఐ వైఖరిపై మండిపడుతున్నారు.
Date : 18-01-2022 - 1:12 IST -
Rishab Panth : టెస్ట్ కెప్టెన్ గా అతనే సరైనోడు : యువీ
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకానికి తెరపడింది. బీసీసీఐ తప్పించకముందే సారథ్యానికి కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.
Date : 18-01-2022 - 1:10 IST -
Kohli : బీసీసీఐ ఆఫర్ ను తిరస్కరించిన కోహ్లీ
భారత టెస్టు జట్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి అతను తప్పుకున్నట్లయ్యింది.
Date : 18-01-2022 - 1:06 IST -
IPL 2022: హార్దిక్ పాండ్యా , రషీద్ ఖాన్ జాక్ పాట్
ఐపీఎల్ 2022 సీజన్లోకి అధికారికంగా కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ ఎంట్రీ ఇచాయి. ఈ సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా..
Date : 18-01-2022 - 12:21 IST -
Dhoni : చెన్నై కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై ?
ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Date : 17-01-2022 - 11:00 IST -
Team India: వన్డే సీరీస్ కు రెడీ అవుతున్న టీమ్ ఇండియా
దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కు సన్నద్ధమవుతోంది.
Date : 17-01-2022 - 10:54 IST -
Djokovic Loses: జకోవిచ్ కు ఫెడరల్ కోర్టు షాక్
వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని అతని ఆశలకు తెరపడింది. తన వీసా రద్దును వ్యతిరేకిస్తూ వేసిన పిటీషన్ లో జకోవిచ్ కు చుక్కెదురైంది.
Date : 16-01-2022 - 6:46 IST -
Kohli : శాసించిన స్థితి నుండి ఒంటరిగా మిగిలాడు…
విరాట్ కోహ్లీ... భారత క్రికెట్ లో దూకుడుకు కేరాఫ్ అడ్రస్.. రికార్డుల రారాజు...పరుగుల యంత్రం...చేజింగ్ కింగ్.. గంగూలీ తర్వాత మైదానంలో అత్యంత దూకుడు కలిగిన కెప్టెన్. కూల్ కెప్టెన్ ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న విరాట్ భారత్ జట్టును సక్సెస్ ఫుల్ గానే లీడ్ చేశాడు.
Date : 16-01-2022 - 1:54 IST