HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rcb New Captain Whats Stopping Rcb To Announce New Captain

RCB: కౌన్ బనేగా RCB కెప్టెన్ ?

రెండు కొత్త జట్ల రాకతో క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో తలపడబోతున్న అన్ని జట్లలో 9 జట్లు తమ కెప్టెన్లు ఎవరో ప్రకటించాయి.

  • Author : Hashtag U Date : 01-03-2022 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rcb Ipl
Rcb Ipl

రెండు కొత్త జట్ల రాకతో క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో తలపడబోతున్న అన్ని జట్లలో 9 జట్లు తమ కెప్టెన్లు ఎవరో ప్రకటించాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రం ఇంకా తమ జట్టు కెప్టెన్ ఎవరో చెప్పలేదు.. ఇక ఐపీఎల్‌-2021 సీజన్‌ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్నాడు. అయితే తర్వాత కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌ అవుతాడని అంతా భావించారు.
ఈ క్రమంలోనే మిస్టర్ 360 ఐపీఎల్ నుంచి తప్పుకుని అందరని షాక్‌కు గురి చేశాడు. ఇక దినేష్ కార్తీక్, గ్లేన్ మాక్స్‌వెల్, ఫాప్ డుప్లెసిస్ ముందు వరుసలో ఉన్నప్పటికీ ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇందులో దినేశ్ కార్తీక్‌‌ ఒక్కడికే ఐపీఎల్‌లో సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది.. అలాగే ఫాఫ్ డుప్లెసిస్‌కి దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉంది. అయితే.. వీరిద్దరికీ కాకుండా మాక్స్‌వెల్‌కి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని బెంగళూరు ఫ్రాంచైజీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ ఈసారి ట్రోఫీని ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న ఆర్సీబీ ఐపీఎల్ 2022వ సీజన్ మెగా వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2021 సీజన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్షల్‌పటేల్‌ను రూ. 10.75 కోట్లకు దక్కించుకున్న ఆర్సీబీ .. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగాను కూడా భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అంతకుముందు రిటెన్షన్ ప్రక్రియలో​ విరాట్‌ కోహ్లి, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు మహ్మద్ సిరాజ్‌ ను రిటైన్ చేసుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • new captain
  • royal challengers bangalore
  • royal challengers bengaluru

Related News

League Stage Concludes: Who Will Face Whom, and When?

IPL 2026: ముగిసిన లీగ్ స్టేజ్.. ఎవ‌రితో ఎవ‌రు ఎప్పుడు త‌ల‌ప‌డ‌నున్నారంటే?

దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 లీగ్ సమరానికి తెరపడింది. ఎన్నో మలుపులు, అనూహ్య ఫలితాలతో రసవత్తరంగా సాగిన ఈ దశలో చివరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ కొనసాగింది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో గెలవడంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల ఆశలు గల్లంతయ్యాయి. లీగ్ దశ ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గ

    Latest News

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd