Sports
-
Dhoni Vintage Car : ధోనీ గ్యారేజ్ లో మరో వింటేజ్ కార్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కార్లు, బైక్స్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ఆరంభం నుండే తన గ్యారేజ్ లో చాలా కలెక్షన్ ఉంది.
Date : 19-01-2022 - 12:33 IST -
లక్నో జట్టు కెప్టెన్ గా కే ఎల్ రాహుల్
ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన లక్నో ఫ్రాంచైజీ తన ముగ్గురు ఆటగాళ్లను ప్రకటించింది. ఊహించినట్టుగానే ఈ ఫ్రాంచైజీ భారత జట్టు ఓపెనర్ కే ఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసుకుంది.
Date : 19-01-2022 - 11:01 IST -
IND vs SA ODI : తొలి వన్డేకు భారత తుది జట్టు ఇదే
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. టెస్ట్ సిరీస్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది
Date : 18-01-2022 - 1:15 IST -
Siraj On Kohli : కోహ్లీపై సిరాజ్ ఎమోషనల్ పోస్ట్
టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఆటగాళ్ళలో కొందరు కోహ్లీ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని కితాబిస్తే... మరికొందరు బీసీసీఐ వైఖరిపై మండిపడుతున్నారు.
Date : 18-01-2022 - 1:12 IST -
Rishab Panth : టెస్ట్ కెప్టెన్ గా అతనే సరైనోడు : యువీ
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకానికి తెరపడింది. బీసీసీఐ తప్పించకముందే సారథ్యానికి కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.
Date : 18-01-2022 - 1:10 IST -
Kohli : బీసీసీఐ ఆఫర్ ను తిరస్కరించిన కోహ్లీ
భారత టెస్టు జట్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి అతను తప్పుకున్నట్లయ్యింది.
Date : 18-01-2022 - 1:06 IST -
IPL 2022: హార్దిక్ పాండ్యా , రషీద్ ఖాన్ జాక్ పాట్
ఐపీఎల్ 2022 సీజన్‌లోకి అధికారికంగా కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ ఎంట్రీ ఇచాయి. ఈ సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా..
Date : 18-01-2022 - 12:21 IST -
Dhoni : చెన్నై కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై ?
ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Date : 17-01-2022 - 11:00 IST -
Team India: వన్డే సీరీస్ కు రెడీ అవుతున్న టీమ్ ఇండియా
దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కు సన్నద్ధమవుతోంది.
Date : 17-01-2022 - 10:54 IST -
Djokovic Loses: జకోవిచ్ కు ఫెడరల్ కోర్టు షాక్
వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని అతని ఆశలకు తెరపడింది. తన వీసా రద్దును వ్యతిరేకిస్తూ వేసిన పిటీషన్ లో జకోవిచ్ కు చుక్కెదురైంది.
Date : 16-01-2022 - 6:46 IST -
Kohli : శాసించిన స్థితి నుండి ఒంటరిగా మిగిలాడు…
విరాట్ కోహ్లీ... భారత క్రికెట్ లో దూకుడుకు కేరాఫ్ అడ్రస్.. రికార్డుల రారాజు...పరుగుల యంత్రం...చేజింగ్ కింగ్.. గంగూలీ తర్వాత మైదానంలో అత్యంత దూకుడు కలిగిన కెప్టెన్. కూల్ కెప్టెన్ ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న విరాట్ భారత్ జట్టును సక్సెస్ ఫుల్ గానే లీడ్ చేశాడు.
Date : 16-01-2022 - 1:54 IST -
Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీ కి కోహ్లీ గుడ్ బై…
భారత్ క్రికెట్ లో కెప్టెన్ గా కోహ్లీ శకం ముగిసింది. ధోనీ వారసుడిగా పగ్గాలు అందుకున్న కోహ్లీ గత ఏడాది టీ ట్వంటీ కెప్టెన్ గా తప్పుకున్నాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ సెలక్టర్లు విరాట్ ను తప్పించారు.
Date : 15-01-2022 - 8:05 IST -
Tennis:జకోవిచ్ కు మళ్లీ షాక్…రెండోసారి వీసా రద్దు
వరల్డ్ టెన్నిస్ నెంబర్.1 ప్లేయర్ జకోవిచ్ వీసా కష్టాలు మళ్ళీ మనం మొదటికి వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం జకో వీసాను రెండోసారి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవాలన్న నోవాక్ ఆశలకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది.
Date : 15-01-2022 - 3:17 IST -
Kohli: బ్యాటింగ్ వైఫల్యం పై కోహ్లీ అసహనం
సౌత్ ఆఫ్రికా టూర్ కు ముందు ఈ సారి టీమ్ ఇండియా ఖచ్చితంగా సీరీస్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ సీరీస్ లో ఆధిక్యం సాధించింది. అయితే రెండో టెస్ట్ నుండి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.
Date : 14-01-2022 - 8:44 IST -
Team India : భారత్ ఓటమి – సొంతగడ్డపై దక్షిణాఫ్రికా విజయం
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయం టీమిండియాకి కలగానే మిగిలిపోయింది. మూడు దశాబ్దాలుగా అక్కడ టెస్టు సిరీస్ గెలుపు కోసం నిరీక్షిస్తున్న భారత్ జట్టు.. ఈరోజు సిరీస్ విజేత నిర్ణయాత్మక చివరి టెస్టులోనూ 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
Date : 14-01-2022 - 7:48 IST -
Jasprit Bumrah : జట్టు గెలిస్తేనే సంతృప్తి : బుమ్రా
తన ప్రదర్శనతో జట్టు గెలిస్తేనే సంతృప్తి అంటున్నాడు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. సఫారీ గడ్డపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన బుమ్రా అదే స్టేడియంలో మరోసారి అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడు. కేప్ టౌన్ టెస్టులో 5 వికెట్లు పడగొట్టి భారత్ కు ఆధిక్యాన్ని అందించాడు.
Date : 13-01-2022 - 1:35 IST -
Virat Kohli : కోహ్లీ క్యాచ్ ల సెంచరీ
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో సెంచరీ చేసిన రెండేళ్ళు దాటిపోయింది. తాజాగా కేప్ టౌన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 79 పరుగులు చేసినా శతకం సాధించలేకపోయాడు. అయితే కోహ్లీ మాత్రం మరో విభాగంలో సెంచరీ సాధించాడు.
Date : 13-01-2022 - 1:20 IST -
Corona : కరోనా బారిన స్టార్ షట్లర్స్
ఇండియా ఓపెన్ కు కరోనా దెబ్బ తగిలింది. మొత్తం ఏడుగురు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. భారత స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ , అశ్విని పొన్నప్ప , రితికా రాహుల్ , ట్రెస్టా జోలీ, మిథున్ మంజునాథ్ , సిమ్రాన్ అమాన్, కుషీ గుప్తా కోవిడ్ పాజిటివ్ గా తేలారు.
Date : 13-01-2022 - 12:58 IST -
Sachin Tendulkar : బీసీసీఐలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సచిన్ ?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మళ్ళీ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడా... అయితే ఈ సారి మైదానంలో కాదు అడ్మినిస్ట్రేషన్ లో లిటిల్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. సచిన్ ను బీసీసీఐలోకి తీసుకువచ్చేందుకు ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జైషా ప్రయత్నిస్తున్నారు.
Date : 12-01-2022 - 12:55 IST -
IPL 2022 : కొత్త స్పాన్సర్ గా టాటా ఎంత చెల్లిస్తుందో తెలుసా ?
ఐపీఎల్ 15వ సీజన్ కు ముందు పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీజన్ ఆరంభానికి మూడు నెలల ముందే బీసీసీఐకి షాకిస్తూ వివో టైటిల్ స్పాన్సర్ గా వైదొలిగింది. ఈ ఏడాది కూడా ఒప్పందం ఉన్నప్పటకీ తప్పుకోవాలని వివో నిర్ణయించుకుంది.
Date : 12-01-2022 - 11:42 IST