Sports
-
Pushpa Steps : తగ్గేదే లే… నానమ్మతో కలిసి పాండ్య స్టెప్పులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఫీవర్ వరల్డ్ క్రికెట్ ను కూడా ఊపేస్తోంది.
Date : 27-01-2022 - 11:52 IST -
RaviShastry : ఇప్పటికీ నా దగ్గర ధోనీ ఫోన్ నంబర్ లేదు
వరల్డ్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Date : 27-01-2022 - 11:01 IST -
WI Series : విండీస్ తో సీరీస్ కు భారత్ జట్టు ఇదే..
స్వదేశంలో వెస్ట్ ఇండీస్ తో జరగనున్న వన్డే, టీ ట్వంటీ సీరీస్ లకు భారత జట్టును ఎంపిక చేశారు. ఊహించినట్టుగానే సెలక్టర్లు పలు మార్పులు చేశారు.
Date : 27-01-2022 - 10:47 IST -
గేల్ , జాంటీ రోడ్స్‌లకు మోదీ స్పెషల్ మెసేజ్
ప్రపంచ క్రికెట్‌లో పలువురు స్టార్ ప్లేయర్స్‌కు భారత్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.
Date : 27-01-2022 - 10:45 IST -
Ashwin : విండీస్‌తో సిరీస్‌కు అశ్విన్ ఔట్
సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న టీమిండియా స్వదేశం చేరుకుంది. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత ఫిబ్రవరి 6 నుండి వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది.
Date : 27-01-2022 - 10:43 IST -
ICC Rankings : తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండు, మూడు స్థానాల్లో కోహ్లీ, రోహిత్
ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తర్వాత ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి.
Date : 26-01-2022 - 5:07 IST -
IPL 2022 Venue: ఐపీఎల్ ఆతిథ్యానికి మేం రెడీ
ఐపీఎల్ 2022 సీజన్ ఆతిథ్యం పై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నప్పటికీ దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల కలవరపెడుతోంది.
Date : 26-01-2022 - 10:55 IST -
Sania Mirza: రిటైర్మెంట్‌పై తొందరపడ్డా… ఇంకా ఆడతా
భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా రిటైర్మెంట్‌పై పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. తొందరపాటుతో ప్రకటన చేసానంటూ వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి తర్వాత సానియా ఆటకు గుడ్‌బై చెప్పడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Date : 26-01-2022 - 6:00 IST -
Team India : మార్పులకు టైం వచ్చిందా ?
భారత క్రికెట్ జట్టు డౌన్‌ఫాల్ మొదలైందా... కోహ్లీ కెప్టెన్సీ రాజీనామా ఎపిసోడ్ తర్వాత జట్టులో ఏం జరుగుతోంది..
Date : 25-01-2022 - 12:31 IST -
Lucknow Super Giants : లక్నో జట్టు పేరు ఏంటో తెలుసా ?
లక్నో ఫ్రాంచైజీ తాజాగా తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది.
Date : 25-01-2022 - 11:09 IST -
SA Vs IND : ఆ ఐదే ఓటమికి కారణం..
సౌతాఫ్రికా టూర్ ను విజయంతో మొదలుపెట్టిన టీమిండియా ఓటమితో ముగించింది. టెస్ట్ సిరీస్ లో ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచినా వన్డే సిరీస్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది.
Date : 24-01-2022 - 12:53 IST -
Rahul Dravid : మిడిల్ ఓవర్ల వైఫల్యమే కొంపముంచింది : ద్రావిడ్
సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత వన్డే సిరీస్ అయినా గెలుస్తుందని భారత అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు.
Date : 24-01-2022 - 12:35 IST -
Hardik Pandya : అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి పాండ్యా థాంక్స్
ఐపీఎల్ 2022 సీజన్ ఆటగాళ్ల మెగా వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా.. ఈ వేలానికి ముందే కొత్త ఫ్రాంఛైజీలు ముగ్గురేసి చొప్పున ఆటగాళ్లని ఎంపిక చేసుకున్నాయి.
Date : 24-01-2022 - 11:58 IST -
Rahul Captaincy : రాహుల్ ఇదేం కెప్టెన్సీ..మాజీల ఫైర్
భారత్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా జట్టు వైట్ వాష్ చేసింది.
Date : 24-01-2022 - 11:54 IST -
Kohli Daughter : కోహ్లీ గారాలపట్టిని చూశారా?
సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో ఓ స్పెషల్ గెస్ట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
Date : 24-01-2022 - 11:27 IST -
IPL 2022 : ఐపీఎల్ 2022 ఖరీదైన ప్లేయర్ గా రాహుల్
ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13న జరగనుండగా.. మార్చి చివరి వారంలో ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Date : 24-01-2022 - 10:39 IST -
Whitewash: భారత్‌ను వైట్‌వాష్ చేసిన సౌతాఫ్రికా
భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-0తో వైట్‌వాష్ చేసింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో భారత్ పోరాడి ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 287 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ సెంచరీతో చెలరేగాడు.
Date : 23-01-2022 - 10:41 IST -
3rd ODI: భారత్ పరువు దక్కేనా…?
దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కేప్‌టౌన్‌లో జరగనున్న ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తోంది.
Date : 23-01-2022 - 11:35 IST -
IPL 2022: మార్చి 27 నుండి ఐపీఎల్
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌పై సందిగ్థత వీడింది. మార్చి 27 నుండి మెగా లీగ్ షురూ కానుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Date : 23-01-2022 - 6:00 IST -
KL Rahul :ఐపీఎల్ 2022 ఖరీదైన ప్లేయర్ గా రాహుల్
ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13న జరగనుండగా.. మార్చి చివరి వారంలో ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఐపీఎల్‌లోకి కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు ఎంట్రీ ఇచ్చాయి.
Date : 22-01-2022 - 9:32 IST