Sports
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినందుకు భారత లెఫ్టార్మ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు (Ravindra Jadeja) మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా, ఒక డీ-మెరిట్ పాయింట్‌ను ఐసీసీ విధించింది.
Date : 12-02-2023 - 6:25 IST -
IND vs AUS 1st Test Match: స్పిన్ ఉచ్చులో విలవిల.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమి!
అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపడుతున్నారు.
Date : 11-02-2023 - 2:28 IST -
Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి తన ఫొటోలను పంచుకున్న పంత్.. ఎలా ఉన్నాడంటే..?
భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 30 డిసెంబర్ 2022న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత సుమారు 1 నెల ఆసుపత్రిలో గడిపిన తరువాత పంత్ ఇప్పుడు తన ఇంటికి చేరుకున్నాడు. పంత్ కోలుకోవడం గురించి సోషల్ మీడియాలో అభిమానులను అప్డేట్ చేస్తూనే ఉన్నాడు.
Date : 11-02-2023 - 6:25 IST -
IND vs AUS Highlights: రోహిత్ శతకం, మెరిసిన జడ్డూ-అక్షర్.. రెండోరోజూ మనదే!
రెండో రోజు బ్యాటర్లు సత్తా చాటారు. ఫలితంగా టీమిండియా (Team india) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.
Date : 10-02-2023 - 5:34 IST -
Rohit Sharma 100: రోహిత్ శర్మ సెంచరీ.. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ చేశాడు. కెరీర్లో అతడికి 9వ శతకం. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రోహిత్ సెంచరీ కొట్టడం విశేషం.
Date : 10-02-2023 - 1:24 IST -
Womens T20 World Cup 2023: నేటి నుండి మహిళల టీ20 వరల్డ్ కప్
మహిళల టీ20 ప్రపంచకప్ (Womens T20 World Cup) నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు ఆతిథ్య దేశం దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకతో పోటీపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు జరగనుంది.
Date : 10-02-2023 - 8:45 IST -
Ind vs Aus: తొలి రోజు మనదే… భారీ ఆధిక్యంపై భారత్ కన్ను
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరుసగా మూడోసారి గెలవలనుకుంటున్న భారత జట్టుకు తొలి రోజు అదరగొట్టింది. ఇటు బంతితోనూ, అటు బ్యాట్ తోనూ డామినేట్ చేసింది.
Date : 09-02-2023 - 10:44 IST -
KS Bharat: అప్పుడు బాల్ బాయ్.. కట్ చేస్తే ఇప్పుడు..?
భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అప్పుడప్పుడూ మాత్రమే చోటు దక్కించుకుంటారు. తాజాగా చాలా కాలం తర్వాత ఆంధ్రా నుంచీ కేఎస్ భరత్ (KS Bharat) టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
Date : 09-02-2023 - 2:01 IST -
IND vs AUS: తొలి టెస్టులో అదరగొడుతున్న భారత బౌలర్లు.. కష్టాల్లో ఆసీస్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలిటెస్టులో భారత బౌలర్లు తొలి సెషన్ లో అదరగొట్టేశారు. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1), ఉస్మాన్ ఖవాజా(1)ను ఔట్ చేశారు. తొలుత సిరాజ్ (Siraj) బౌలింగ్‌లో(1.1వ ఓవర్) ఖవాజా ఎల్బీ కాగా.. తర్వాతి ఓవర్లోనే వార్నర్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు.
Date : 09-02-2023 - 12:39 IST -
ICC World Test Championship Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఎప్పుడంటే.?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ (ICC World Test Championship Final) మ్యాచ్ తేదీ, వేదికను ఐసీసీ ఖరారు చేసింది. లండన్ లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఒకవేళ అనివార్య కారణాలతో మ్యాచ్ రద్దైతే జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించింది.
Date : 09-02-2023 - 8:45 IST -
IND VS AUS: నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌ను టెస్టు క్రికెట్లో అతిపెద్ద మ్యాచ్‌గా పరిగణిస్తారు. ఈ రెండు దేశాలు ముఖాముఖిగా ఉన్నప్పుడు క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్ లను చూస్తుంటారు. అలాగే టీమిండియా- ఆస్ట్రేలియా (IND VS AUS) జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు కూడా యాషెస్ కి తక్కువ కాదు.
Date : 09-02-2023 - 7:55 IST -
MS Dhoni: రైతు అవతారం ఎత్తిన కెప్టెన్ కూల్.. ట్రాక్టర్ నడిపిన ధోనీ.. వీడియో వైరల్..!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) 2 సంవత్సరాల తర్వాత Instagramలో ఒక వీడియోను పంచుకున్నారు. వీడియోలో ధోనీ తన ఫామ్ హౌస్ వద్ద ట్రాక్టర్ నడుపుతూ పొలం దున్నుతున్నాడు.
Date : 09-02-2023 - 6:25 IST -
Spin Challenge: కంగారూలకు స్పిన్ ఛాలెంజ్
ఏ పిచ్‌లైనా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉండడం అనేది సర్వసాధారణం.. ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్లను పేస్ పిచ్‌లతో భయపెడితే...ఉపఖండంలో స్పిన్ పిచ్‌లు వారికి వెల్కమ్ చెబుతాయి.
Date : 08-02-2023 - 6:29 IST -
Team India : అటు నంబర్ వన్..ఇటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు... ఇప్పుడు టీమిండియా ముందు ఉన్న సవాల్ ఇదే. ఆసీస్‌పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే వరల్డ్
Date : 08-02-2023 - 9:47 IST -
Kohli: ఫోన్ పోగొట్టుకున్న కోహ్లీ.. అదిరిపోయే పోస్ట్ పెట్టిన జొమాటో!
టీమిండియా రన్స్ మెషీన్, యాంగ్రీ మెన్ గా పేరు గడించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. క్రికెట్ మైదానంలో కోహ్లీ ఉన్నాడంటే అక్కడ వాతావరణమే మారిపోతుంది.
Date : 07-02-2023 - 8:44 IST -
Border-Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమరానికి సై
ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్లు సంప్రదాయ ఫార్మాట్లో తలపడితే అభిమానులకు అంతకుమించి కిక్ ఏముంటుంది.. ఉత్కంఠభరిత సమరాలకు వేదికగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) మరో 3 రోజుల్లో షురూ కాబోతోంది.
Date : 07-02-2023 - 9:35 IST -
Australia Cricketer: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ వీడ్కోలు
ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Aaron Finch) సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు.
Date : 07-02-2023 - 9:05 IST -
Women IPL: మార్చి 4 నుంచే మహిళల ఐపీఎల్
మహిళల క్రికెట్ లో సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. మహిళల ఐపీఎల్ (Women IPL) తొలి సీజన్ కోసం బీసీసీఐ తన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే మహిళల ఐపీఎల్ కు సంబంధించి ఫ్రాంచైజీల ఎంపిక, ప్లేయర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన బోర్డు తాజాగా తొలి సీజన్ తేదీలను కూడా ఖరారు చేసింది.
Date : 07-02-2023 - 6:25 IST -
Jhulan Goswami: ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా ఝులన్ గోస్వామి
మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారత మాజీ క్రికెట్ వుమెన్ ఝలన్ గోస్వామి (Jhulan Goswami) మెంటార్‌గా నియమితురాలైంది. ఈ విషయాన్ని ప్రాంచైజీ యాజమాన్యం ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
Date : 06-02-2023 - 7:25 IST -
Bomb Threat: బాంబ్ బ్లాస్ట్ తో పాక్ లో నిలిచిపోయిన క్రికెట్ మ్యాచ్
బాంబు పేళుళ్లతో పాకిస్థాన్ లో ఎంత కామన్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐదు రోజుల కిందట పెషావర్ లోని మసీదులో తాలిబన్ సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో.. 100 మందికి పైగా చనిపోయారు.
Date : 05-02-2023 - 7:40 IST