Sports
-
Shreyas Iyer: రెండవ టెస్ట్ కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి అయ్యర్..!
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో ఈ నెల 17 నుంచి 2వ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్ కు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది.
Published Date - 06:25 AM, Wed - 15 February 23 -
Valentines Day: ముద్దు పెట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఫొటోలు వైరల్..!
ఈరోజు ప్రపంచం మొత్తం వాలెంటైన్స్ డే (Valentines Day)ని జరుపుకుంటుంది. ఇది ప్రియమైన వారిని గౌరవించే, వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించే రోజు. చాలా మంది వ్యక్తులు ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ
Published Date - 03:00 PM, Tue - 14 February 23 -
WPL 2023: బాబర్ కంటే మంధానాకే ఎక్కువ.. పాక్ క్రికెటర్లను ఆడుకుంటున్న నెటిజన్స్..!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women's Premier League) ప్లేయర్ వేలం సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సోమవారం అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా నిలిచింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో మంధానను 3.4 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
Published Date - 02:32 PM, Tue - 14 February 23 -
Richa Ghosh: మా అమ్మానాన్నలకు ఇల్లు కొనిస్తా: రిచా ఘోష్
మహిళల ఐపీఎల్ వేలంలో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ (Richa Ghosh)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. 19 ఏళ్ల రిచా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో భాగంగా ఉంది.
Published Date - 02:00 PM, Tue - 14 February 23 -
Telugu States Cricketers: మహిళల ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తెలుగు క్రికెటర్లు వీరే..!
ఊహించినట్లుగానే మహిళల ఐపీఎల్ వేలంలో పలువురు భారత స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. స్మృతి మందాన, దీప్తి శర్మ, రోడ్రిగ్స్ వంటి వారు జాక్ పాట్ కొట్టారు. వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు (Telugu States cricketers) కూడా మంచి ధర పలికారు.
Published Date - 09:55 AM, Tue - 14 February 23 -
Eoin Morgan: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మెట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తన క్రికెట్ కెరీర్‌కు ఎంతో మద్దతుగా నిలిచిన తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 09:33 AM, Tue - 14 February 23 -
IND vs AUS 2nd Test: రెండో టెస్టుకూ అయ్యర్ దూరం..?
ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు (IND vs AUS 2nd Test) మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్టులో కూడా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కు దూరం కానున్నాడు.
Published Date - 08:56 AM, Tue - 14 February 23 -
Hardik Pandya: రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాకే!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అదేంటి పాండ్యాకు ఇప్పటికే బాలీవుడ్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నాడు కదా..?
Published Date - 08:42 PM, Mon - 13 February 23 -
Cricket: రెండో టెస్టుకు ముందు ఇరు జట్లూ నాగ్‌పూర్‌లో శిక్షణ తీసుకునే అవకాశం
నాగ్‌పూర్‌లో ఉన్న సమయంలో తమకు లభించిన అదనపు రోజును ఇక్కడి విదర్భ క్రికెట్
Published Date - 06:27 PM, Mon - 13 February 23 -
Smriti Mandhana: జాక్ పాట్ కొట్టిన టీం ఇండియా ఓపెనర్.. స్మృతి మందనా కోసం రూ. 3.40 కోట్లు
టీమిండియా ఓపెనర్ స్మృతి మందానాను (Smriti Mandhana) బెంగళూరు టీమ్ రూ. 3.40 కోట్లకు దక్కించుకుంది.
Published Date - 05:39 PM, Mon - 13 February 23 -
Hardik Pandya and Natasa Stankovic: మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్న భారత స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడు.. ఎవరా ప్లేయర్ అనుకుంటున్నారా ..
Published Date - 01:36 PM, Mon - 13 February 23 -
Women Premier League Auction: ఒకటోసారి.. రెండోసారి.. మహిళల ఐపీఎల్ వేలానికి అంతా రెడీ..!
పురుషుల క్రికెట్ స్థాయిలో కాకున్నా.. మహిళల క్రికెట్ కు గత కొంతకాలంగా ఆదరణ పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా పలు లీగ్స్ లోనూఫ్యాన్స్ మ్యాచ్ లను ఆస్వాదిస్తున్నారు. ఇక భారత్ లో కూడా మహిళల క్రికెట్ కు మరింత ప్రోత్సాహం ఇచ్చే ఉధ్ధేశంతో వుమెన్స్ ఐపీఎల్ ను (Women Premier League) ప్రారంభించింది.
Published Date - 07:45 AM, Mon - 13 February 23 -
Team India: ఘనంగా టైటిల్ వేట షురూ… పాక్‌పై భారత మహిళల గ్రాండ్ విక్టరీ
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళల జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Published Date - 10:30 PM, Sun - 12 February 23 -
Rohit Sharma: నన్నేం చూపిస్తావ్.. టీవీ స్క్రీన్‌ను చూపించు.. రోహిత్ రియాక్షన్ వైరల్..!
నాగ్‌పూర్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను టీవీ స్క్రీన్ లో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. శనివారం నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి ప్రవేశించడానికి టీమిండియా (Teamindia) మరో అడుగు ముందుకేసింది.
Published Date - 11:09 AM, Sun - 12 February 23 -
Womens T20 World Cup 2023: నేడే టీమిండియా తొలి సమరం.. చిరకాల ప్రత్యర్థి పాక్ తో పోరు..!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను (Womens T20 World Cup) దక్షిణాఫ్రికా గడ్డపై నిర్వహిస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నీలో టీమిండియా తన పోరుని ప్రారంభించనుంది.
Published Date - 07:25 AM, Sun - 12 February 23 -
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినందుకు భారత లెఫ్టార్మ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు (Ravindra Jadeja) మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా, ఒక డీ-మెరిట్ పాయింట్‌ను ఐసీసీ విధించింది.
Published Date - 06:25 AM, Sun - 12 February 23 -
IND vs AUS 1st Test Match: స్పిన్ ఉచ్చులో విలవిల.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమి!
అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపడుతున్నారు.
Published Date - 02:28 PM, Sat - 11 February 23 -
Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి తన ఫొటోలను పంచుకున్న పంత్.. ఎలా ఉన్నాడంటే..?
భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 30 డిసెంబర్ 2022న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత సుమారు 1 నెల ఆసుపత్రిలో గడిపిన తరువాత పంత్ ఇప్పుడు తన ఇంటికి చేరుకున్నాడు. పంత్ కోలుకోవడం గురించి సోషల్ మీడియాలో అభిమానులను అప్డేట్ చేస్తూనే ఉన్నాడు.
Published Date - 06:25 AM, Sat - 11 February 23 -
IND vs AUS Highlights: రోహిత్ శతకం, మెరిసిన జడ్డూ-అక్షర్.. రెండోరోజూ మనదే!
రెండో రోజు బ్యాటర్లు సత్తా చాటారు. ఫలితంగా టీమిండియా (Team india) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.
Published Date - 05:34 PM, Fri - 10 February 23 -
Rohit Sharma 100: రోహిత్ శర్మ సెంచరీ.. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ చేశాడు. కెరీర్లో అతడికి 9వ శతకం. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రోహిత్ సెంచరీ కొట్టడం విశేషం.
Published Date - 01:24 PM, Fri - 10 February 23