Sports
-
Virat Kohli Milestones: సెంచరీ మాత్రమే మిస్ అయ్యింది.. రికార్డులు కాదు..!
విరాట్‌కు ఈ సీజన్‌లో రెండో సెంచరీ చేసే అవకాశం ఉంది కానీ 18వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు.
Date : 09-05-2024 - 11:36 IST -
T20I Player Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో సూర్యకుమార్ యాదవ్..!
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ లో భారత పేలుడు బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.
Date : 09-05-2024 - 3:00 IST -
LSG Owner: KL రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. వీడియో వైరల్..!
IPL 2024లో 57వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Date : 09-05-2024 - 12:30 IST -
PBKS vs RCB: నేడు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్.. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్..!
ఐపీఎల్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
Date : 09-05-2024 - 10:45 IST -
Mongolia: టీ20 క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు.. 12 పరుగులకే ఆలౌట్..!
టీ20 క్రికెట్‌లో 200 పరుగులు చేయడం సర్వసాధారణమైపోయింది. IPL 2024లో 200 స్కోరు సురక్షితమైన స్కోరుగా చూడటంలేదు.
Date : 09-05-2024 - 9:30 IST -
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు.. 58 బంతుల్లోనే 167 పరుగులు, ఫోర్లు, సిక్సర్లతోనే 148 రన్స్..!
లక్నో మొదట ఆడుతున్నప్పుడు గౌరవప్రదమైన స్కోరు 165 పరుగులు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి SRH బ్యాట్స్‌మెన్ 10 ఓవర్లు కూడా వెచ్చించలేదు.
Date : 09-05-2024 - 8:15 IST -
IPL 2024 : లక్నో ఫై ఓపెనర్ల ఊచకోత..SRH ఘనవిజయం
ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలోపే విజయం వరించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి
Date : 08-05-2024 - 10:45 IST -
200 Sixes in IPL: ఐపీఎల్ లో వేగంగా 200 సిక్సర్లు బాదిన సంజూ
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి భారతీయుల రికార్డును సంజూ శాంసన్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారత ఆటగాడు సంజూ శాంసన్.
Date : 08-05-2024 - 6:13 IST -
David Warner: కొంప ముంచుతున్న ఐపీఎల్
అశ్విన్‌తో జరిపిన చిట్ చాట్ లో వార్నర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత గడ్డపై ఐపీఎల్‌లో ఆడడం మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు . ఇక్కడ పిచ్ మరియు ఫీల్డ్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాలో కూడా నరేంద్ర మోడీ స్టేడియం లాంటి మైదానం ఉంది. మోడీ స్టేడియంలో ఆడుతున్నంతసేపు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడుతున్నామనే ఫీలింగ్ వస్తుందని
Date : 08-05-2024 - 6:01 IST -
MS Dhoni: అందుకే ధోనీ చివరిలో బ్యాటింగ్ కు వస్తున్నాడు
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని చివరి స్థానంలో బ్యాటింగ్ కొస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో, ధోని 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తర్వాత ధోనీపై విమర్శలు వచ్చాయి.
Date : 08-05-2024 - 5:53 IST -
SRH vs LSG: నేడు లక్నో వర్సెస్ సన్ రైజర్స్.. హైదరాబాద్ హోం గ్రౌండ్‌లో రాణించగలదా..?
ఈరోజు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 08-05-2024 - 3:00 IST -
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మ్యాచ్ పై నో రెయిన్ ఎఫెక్ట్
IPL 2024: మండుతున్న వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు సిటీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బుధవారం ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో బుధవారం జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ ఆర్ హెచ్) లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ ఎస్ జి)తో తలపడనుంది. మే 13 వరకు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాల
Date : 08-05-2024 - 1:53 IST -
New T20 Jersey: టీమిండియా కొత్త జెర్సీ ఇదే.. ధరెంతో తెలుసా..?
వచ్చే నెలలో వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కొత్త జెర్సీలో కనిపించనుంది.
Date : 08-05-2024 - 1:15 IST -
Sanju Samson fined : ఓటమి బాధలో ఉన్న సంజూ శాంసన్‌కు బీసీసీఐ షాక్..
అసలే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయిన బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షాకిచ్చింది.
Date : 08-05-2024 - 11:20 IST -
Yuzvendra Chahal 350 T20 Wickets : టీ20ల్లో చాహల్ అరుదైన ఘనత.. టీమ్ఇండియా క్రికెటర్లలో ఒకే ఒక్కడు
టీమ్ ఇండియా స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు.
Date : 08-05-2024 - 10:49 IST -
Pak Pacer: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ ఆటగాడికి వీసా సమస్య..!
2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు సమస్యలు పెరుగుతున్నాయి.
Date : 08-05-2024 - 10:32 IST -
Samson Controversial Dismissal: సంజూ శాంసన్ వికెట్‌పై వివాదం.. అసలేం జరిగిందంటే..?
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 08-05-2024 - 9:15 IST -
Delhi Capitals : హోంగ్రౌండ్‌లో అదరగొట్టిన ఢిల్లీ.. రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి
Delhi Capitals : ఐపీఎల్ సెకండాఫ్ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసు ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుంది.
Date : 08-05-2024 - 7:40 IST -
Hybrid Pitch: భారతదేశపు మొదటి హైబ్రిడ్ పిచ్ సిద్ధం
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ధర్మశాలలో భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, మాజీ ఇంగ్లండ్ అంతర్జాతీయ క్రికెటర్ మరియు ఎస్ఐఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పాల్ టేలర్ మరియు హెచ్పిసిఎ అధికారుల సమక్షంలో ఎస్ఐఎస్ గ్రాస్ హైబ్రిడ్ పిచ్‌ను ఆవిష్కరించారు.
Date : 07-05-2024 - 6:35 IST -
MI vs SRH: వాంఖడేలో శతక్కొట్టిన సూర్యభాయ్.. సన్‌రైజర్స్‌పై రివేంజ్ తీర్చుకున్న ముంబై
ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై పుంజుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో పాండ్యా , చావ్లా రాణిస్తే... బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు.
Date : 06-05-2024 - 11:35 IST