Sports
-
Hybrid Pitch: భారతదేశపు మొదటి హైబ్రిడ్ పిచ్ సిద్ధం
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ధర్మశాలలో భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, మాజీ ఇంగ్లండ్ అంతర్జాతీయ క్రికెటర్ మరియు ఎస్ఐఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పాల్ టేలర్ మరియు హెచ్పిసిఎ అధికారుల సమక్షంలో ఎస్ఐఎస్ గ్రాస్ హైబ్రిడ్ పిచ్‌ను ఆవిష్కరించారు.
Date : 07-05-2024 - 6:35 IST -
MI vs SRH: వాంఖడేలో శతక్కొట్టిన సూర్యభాయ్.. సన్‌రైజర్స్‌పై రివేంజ్ తీర్చుకున్న ముంబై
ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై పుంజుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో పాండ్యా , చావ్లా రాణిస్తే... బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు.
Date : 06-05-2024 - 11:35 IST -
T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.
Date : 06-05-2024 - 7:26 IST -
Babar Azam: కోహ్లీ కోసం ప్రత్యేక ప్లాన్‌లు ఏమైనా ఉన్నాయా..? పాక్ కెప్టెన్ బాబర్ ఏం చెప్పాడంటే..?
జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Date : 06-05-2024 - 5:27 IST -
IPL 2024: ధోనీ కంటే ఫాస్ట్ బౌలర్ బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్
IPL 2024: ధోనీ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. సాధారణంగా మ్యాచ్ చివరి 1-2 ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ ఐపీఎల్ 2024 53వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. MS ధోన్ మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్‌లకు తనకంటే ముందు బ్యాటింగ్ చేయడానిక
Date : 06-05-2024 - 5:22 IST -
T20 World Cup 2024: గాయపడిన రోహిత్.. ప్రపంచకప్ ముందట టెన్షన్
కెప్టెన్ రోహిత్ శర్మ గాయానికి గురయ్యాడు. అతని గాయం చాలా తీవ్రంగా లేనప్పటికీ.. ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ వెన్నుముకతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా రోహిత్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ కూడా చేయలేదు. అంతేకాదు సరిగా బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు
Date : 06-05-2024 - 4:21 IST -
Most Sixes In IPL 2024: ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరంటే..?
బ్యాటింగ్‌కు దిగిన సునీల్ నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా కోల్‌కతా జట్టు 235 పరుగుల మార్కును దాటింది.
Date : 06-05-2024 - 3:50 IST -
Pakistan Coach Gary Kirsten: పాకిస్థాన్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్.. ఆన్‌లైన్‌లో కోచింగ్..!
IPL 2024 తర్వాత, ఆటగాళ్లందరూ T20 ప్రపంచ కప్ 2024 ఆడటం కనిపిస్తుంది. T20 వరల్డ్ కప్ 2024 ఈ ఏడాది జూన్‌లోనే జరగనుంది.
Date : 06-05-2024 - 3:32 IST -
Preity Zinta: ఐపీఎల్ తో కోట్లు సంపాదిస్తున్న ప్రీతి జింటా!
Preity Zinta: IPL క్రేజ్ అభిమానులను మస్త్ కిక్ ఇస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు కూడా స్టేడియంలో తమ అభిమాన జట్లను ఉత్సాహపరుస్తూ కనిపిస్తారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా క్రికెట్‌పై చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు, అందుకే చాలా మంది ఐపిఎల్ జట్లను కూడా కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ , జుహీ చావ్లాతో పాటు , ప్రీతి జింటా కూడా ఈ జాబితాలో IPL జట్టు యజమానిగా ఉన్నారు. ప్రీతి చాలా కాలంగా నటనా ప్రపంచానికి
Date : 06-05-2024 - 1:03 IST -
T20 World Cup Terror Threat: టీ20 వరల్డ్ కప్‌కు ఉగ్రదాడి ముప్పు..?
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది.
Date : 06-05-2024 - 11:52 IST -
MI vs SRH: నేడు ముంబై వర్సెస్ హైదరాబాద్.. మరో హైస్కోరింగ్ మ్యాచ్ అవుతుందా..?
ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురుస్తుందని ఇరు జట్ల అభిమానులు ఆశిస్తున్నారు.
Date : 06-05-2024 - 10:54 IST -
Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్‌కు ముందు విశ్రాంతి తీసుకోనున్న జస్ప్రీత్ బుమ్రా..?
ముంబై ఇండియన్స్ (MI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ఈ సీజన్‌లో వారి బ్యాడ్ ఫేజ్‌తో పోరాడుతోంది.
Date : 06-05-2024 - 10:13 IST -
MS Dhoni 150 Catches: ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డు
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిమ్రంజిత్ సింగ్ బంతికి పంజాబ్ కింగ్స్ ఆటాగాడు జితేష్ శర్మ క్యాచ్ పట్టి ధోనీ ప్రపంచ రికార్డ్ సాధించాడు. ఈ మ్యాచ్ లో శర్మ క్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.
Date : 05-05-2024 - 8:17 IST -
IPL 2024 : పంజాబ్ పై CSK ఘన విజయం
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఫై 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది
Date : 05-05-2024 - 7:37 IST -
Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
Date : 05-05-2024 - 3:18 IST -
KKR vs LSG: ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమేనా..? నేడు లక్నో వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్..!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు IPL 2024లో అత్యంత విజయవంతమైన రెండవ జట్టుగా నిలిచింది. 10 మ్యాచుల్లో 7 గెలిచిన ఈ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Date : 05-05-2024 - 3:09 IST -
PBKS vs CSK: నేడు మరో రసవత్తర పోరు.. పంజాబ్- చెన్నై మ్యాచ్‌లో గెలుపెవరిదో..?
ఐపీఎల్ 2024లో 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ధర్మశాలలో జరగనుంది.
Date : 05-05-2024 - 2:15 IST -
Paris 2024 Olympics: వామ్మో.. ఒక టిక్కెట్ ధర రూ. 4 కోట్లు.. ఎక్కడ కొనాలో తెలుసా..?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడ అయిన పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈవెంట్‌లు 26 జూలై 2024 నుండి ప్రారంభమవుతాయి.
Date : 05-05-2024 - 1:20 IST -
Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక.. ఆసక్తికర విషయాలు చెప్పిన కోచ్
ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తోందని మహిళల హెడ్ కోచ్ జోన్ లూయిస్ వెల్లడించారు.
Date : 05-05-2024 - 1:07 IST -
IPL 2024 RCB vs GT : కోహ్లీ, డుప్లేసిస్ ధనాధన్ ..గుజరాత్ పై బెంగుళూరు విజయం
ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లేసిస్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 92 పరుగులు జోడించారు.
Date : 04-05-2024 - 11:23 IST