HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Australia Pray For Bangladesh Win Against Afghanistan

T20 World Cup: ఇదేం ఖర్మరా నాయనా బంగ్లా చేతిలో ఆసీస్ సెమీస్ బెర్త్

ఆసీస్ కు షాకిచ్చిన ఆప్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిస్తే 4 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. అదే జరిగితే కంగారూలు టోర్నీ నుంచి సూపర్ 8 స్టేజ్ లోనే నిష్క్రమిస్తారు. ఇక బంగ్లాదేశ్ కు కూడా ఛాన్స్ ఉన్నా... అద్భుతం జరగాలి. ఆ జట్టు నార్మల్ గా గెలిస్తే ఆసీస్ కు సెమీస్ బెర్త్ దక్కుతుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 25-06-2024 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T20 World Cup
T20 World Cup

T20 World Cup: టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ స్టేజ్ కు ముందు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ 1 నుంచి విజయాలతో భారత్ అజేయ జట్టుగా సెమీస్ కు చేరింది. గ్రూప్ 2 నుంచి సౌతాఫ్రికా మూడు మ్యాచ్ లూ గెలిచి సెమీస్ లో అడుగుపెడితే… ఇదే గ్రూప్ లో రెండో జట్టుగా ఇంగ్లాండ్ సెమీస్ చేరింది. ఇక ఒకే ఒక సెమీస్ బెర్త్ మిగలగా రేసులో మూడు జట్లు నిలిచాయి, గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా , ఆఫ్ఘనిస్తాన్ , బంగ్లాదేశ్ రేసులో ఉన్నాయి. వీటిలో ఆసీస్, ఆప్ఘనిస్తాన్ రెండేసి పాయింట్లతో ఉండగా.. బంగ్లాదేశ్ ఖాతానే తెరవలేదు. రన్ రేట్ పరంగా మాత్రం ఆప్ఘనిస్తాన్ కంటే కంగారూలు మెరుగైన స్థితిలో ఉన్నారు.

అయితే ఆసీస్ కు షాకిచ్చిన ఆప్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిస్తే 4 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. అదే జరిగితే కంగారూలు టోర్నీ నుంచి సూపర్ 8 స్టేజ్ లోనే నిష్క్రమిస్తారు. ఇక బంగ్లాదేశ్ కు కూడా ఛాన్స్ ఉన్నా… అద్భుతం జరగాలి. ఆ జట్టు నార్మల్ గా గెలిస్తే ఆసీస్ కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. అదే 62 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఆప్ఘనిస్తాన్ గెలిస్తే బంగ్లాదేశ్ కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఫామ్ చూస్తే బంగ్లాదేశ్ పై గెలవడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు. అయితే సంచలనాలకు మారుపేరుగా ఉండే టీ ట్వంటీలో ఏదైనా జరగొచ్చు. మొత్తం మీద వరల్డ్ క్రికెట్ లో టాప్ టీమ్ గా ఉన్న ఆసీస్ భవితవ్యం బంగ్లాదేశ్ చేతిలో ఉండడం ఆశ్చర్యమే.

Also Read: Hyderabad: రాత్రి 11 గంటల తర్వాత బయటకు వెళ్తున్నారా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Afghanistan
  • australia
  • bangladesh
  • semifinals
  • Super-8
  • T20 world cup

Related News

Rohingya Boat Accident

Rohingya Boat Accident: అండమాన్ సముద్రంలో పడవ బోల్తా పడి 250 మంది గల్లంతు!

రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ అండమాన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్నారులు సహా దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. “దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ న

    Latest News

    • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

    • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

    • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

    Trending News

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd