HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gill Is The Right Choice After Rohit Virender Sehwag

Virender Sehwag: రోహిత్ త‌ర్వాత గిల్ స‌రైన ఎంపిక‌.. వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

  • Author : Gopi Date : 26-06-2024 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virender Sehwag
Virender Sehwag

Virender Sehwag:ఈ రోజుల్లో భారత జట్టు ప్రపంచకప్‌లో దూసుకుపోతోంది. రోహిత్ అండ్ జ‌ట్టు ఇప్పుడు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ప్రపంచకప్ తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. దీనికి సంబంధించి టీమిండియాను కూడా ప్రకటించారు. ఈ పర్యటనలో టీమిండియాకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టీ20 ప్రపంచకప్‌లో ఆడే చాలా మంది ఆటగాళ్లకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఈ పర్యటనకు వెళ్లరు. ఇప్పుడు టీం ఇండియా మాజీ వెటరన్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) టీమ్ ఇండియా కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు ఇవ్వడం గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

బీసీసీఐ సరైన నిర్ణయం

జింబాబ్వే టూర్‌లో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. జులై 6 నుంచి సిరీస్‌లో తొలి మ్యాచ్‌ జరగనుంది. గిల్‌ను కెప్టెన్‌గా చేయడంపై క్రిక్‌బజ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. గిల్‌ను కెప్టెన్‌గా చేయాలనే బిసిసిఐ నిర్ణయం సరైనదని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా గిల్ మంచి అభ్యర్థి. అతను టీమ్ ఇండియా కోసం మూడు ఫార్మాట్లలో కూడా ఆడతాడు. గిల్ చాలా కాలం పాటు టీమ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉంటాడు.

Also Read: IND vs ENG Head To Head: తొలి సెమీ ఫైన‌ల్లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్‌.. పైచేయి ఎవ‌రిదంటే..?

రిజర్వ్ ప్లేయర్‌గా ప్రపంచకప్‌లో చేర్చారు

2024 T20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యుల జట్టులో శుభమన్ గిల్‌కు అవ‌కాశం ద‌క్క‌లేదు. బదులుగా అతను రిజర్వ్ ప్లేయర్‌గా జట్టులో చేరాడు. దీంతో టోర్నీ మధ్యలో గిల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇప్పుడు గిల్‌కి తొలిసారిగా టీమిండియా కమాండ్‌ని అప్పగించారు.

We’re now on WhatsApp : Click to Join

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు

శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ , తుషార్ దేశ్‌పాండే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC T20 World Cup 2024
  • rohit sharma
  • Shubman Gill
  • T20 World Cup 2024
  • Virender Sehwag
  • Zimbabwe Tour

Related News

Rohit Sharma-Virat Kohli

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

ఇప్పుడు వన్డేల్లో కూడా టీమ్ ఇండియా అదే దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో దిగ్గజాలే అయినప్పటికీ నివేదికల ప్రకారం వారు ప్రదర్శన ఆధారంగానే జట్టులో కొనసాగుతారు.

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • KKR vs GT

    కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

  • IPL 2026

    Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయం హిట్‌మ్యాన్ దేనా?

Latest News

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

  • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

  • kothavalasa : ఉపాధి హామీ పనులు చేస్తుండగా బాంబు బ్లాస్ట్..పలువురికి గాయాలు

  • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

Trending News

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd