Sports
-
FIH Pro League: 24 మంది సభ్యులతో భారత మహిళల హాకీ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
బెల్జియం- ఇంగ్లండ్‌లో జరగనున్న FIH ప్రో లీగ్ 2023-24 కోసం 24 మంది సభ్యులతో కూడిన భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా ప్రకటించింది.
Date : 04-05-2024 - 3:33 IST -
T20 World Cup: టీమిండియాకు పట్టిన శని అంపైర్ మళ్లీ వచ్చేశాడు
అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్‌కు 26 మంది మ్యాచ్ అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. 28 రోజులలో 9 వేర్వేరు ప్రదేశాల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Date : 04-05-2024 - 1:51 IST -
MI vs KKR: నిన్న మ్యాచ్ లో హార్దిక్ భారీ తప్పిదం.. ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. హార్దిక్ పాండ్యాపై హాట్ కామెంట్స్ చేశాడు. కేకేఆర్.. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సందర్భంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు ముంబై కొంప ముంచాయని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అప్పటికే ఐదు వికెట్లు పడ్డ దశలో నమన్ ధీర్‌కు మూడు ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
Date : 04-05-2024 - 12:40 IST -
Canada : హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసు..ముగ్గురు భారతీయుల అరెస్ట్
Hardeep Singh Nijjar murder case: గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో భాగమని అనుమానిస్తున్న ముగ్గురు భారతీయులను(3 Indians) అరెస్టు(Arrests) చేసినట్లు కెనడా పోలీసులు తెలిపారు. అరెస్టయిన ముగ్గురు భారతీయులు – కరణ్ బ్రార్, 22, కమల్‌ప్రీత్ సింగ్, 22, కరణ్‌ప్రీత్ సింగ్, 28 – అల్బెర్టాలో మూడు నుండి ఐదు సంవత్సరాలుగా శాశ్వత నివాసితులుగా నివసిస
Date : 04-05-2024 - 10:43 IST -
RCB vs GT: ఐపీఎల్లో నేడు మరో ఉత్కంఠ పోరు.. గుజరాత్ వర్సెస్ బెంగళూరు..!
ఐపీఎల్లో శనివారం (మే 4) ఒక్క మ్యాచ్ మాత్రమే జరగనుంది. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో వారి స్వదేశంలో తలపడుతుంది.
Date : 04-05-2024 - 10:18 IST -
Mumbai Indians: ముంబై.. బై..బై.. తప్పు జరిగింది అక్కడే..!
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టు లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది.
Date : 04-05-2024 - 8:54 IST -
ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోయే ముఖ్యమైన జట్ల వివరాలివే..!
9వ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో 20 దేశాల జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి.
Date : 04-05-2024 - 7:45 IST -
MI vs KKR: 12 ఏళ్ల తర్వాత వాంఖడేలో ముంబైపై కేకేఆర్ విజయం
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ముంబై ఇండియన్స్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 9 మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చిన స్టార్క్ 10వ మ్యాచ్‌లో ముంబైపై మెరిశాడు. 24.75 కోట్లతో ఐపీఎల్ లో అడుగుపెట్టిన మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటర్లను వణికించేశాడు.
Date : 04-05-2024 - 12:16 IST -
ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా …
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శుక్రవారం మూడు ఫార్మాట్ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు టెస్టు నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది.
Date : 03-05-2024 - 4:41 IST -
ICC Bans Devon Thomas: ఐసీసీ కఠిన చర్యలు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
వెస్టిండీస్ క్రికెటర్ డెవాన్ థామస్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ 34 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇకపై ఎలాంటి క్రికెట్‌ను ఆడలేడు.
Date : 03-05-2024 - 3:59 IST -
MI vs KKR: ముంబైకి డూ ఆర్ డై.. ఇవాళ ఓడితే ఇంటికే..!
ఐపీఎల్లో నేడు అంటే శుక్రవారం ముంబై ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ని వారి స్వగృహంలో ఢీకొంటుంది.
Date : 03-05-2024 - 1:44 IST -
Josh Baker: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. 20 ఏళ్ల క్రికెటర్ అనుమానాస్పద మృతి
క్రీడా ప్రపంచానికి హృదయ విదారక వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ స్టార్ రైజింగ్ స్టార్ జాస్ బేకర్ కన్నుమూశారు.
Date : 03-05-2024 - 12:41 IST -
Kohli Strike Rate: కోహ్లీపై విమర్శకులకు ఇచ్చి పడేసిన ఏబీడీ
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 ఫార్మాట్‌కు తన స్ట్రైక్‌రేట్ సరిపోదని కొందరు మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటికే 500 పరుగులు చేశాడు. బెంగళూరు భారీ స్కోరు చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు
Date : 03-05-2024 - 11:22 IST -
IPL 2024 : ఉత్కంఠ పోరు లో SRH విజయం
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక రన్ తో ఓటమి చెందింది
Date : 02-05-2024 - 11:46 IST -
Virat Kohli Record: T20 ప్రపంచ కప్ గేమ్‌ల్లో కోహ్లీ రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ స్లో స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇటీవల 67 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్లో సెంచరీ సాధించిన ఘనత కోహ్లిదే.
Date : 02-05-2024 - 5:17 IST -
Selection Committee: టీమిండియా సెలక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్ ఫైర్..!
టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత సెలక్షన్ కమిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Date : 02-05-2024 - 3:44 IST -
SRH vs RR: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్.. హైదరాబాద్ ఫామ్‌లోకి వస్తుందా..?
ఐపీఎల్ 2024లో 50వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి జరగనుంది.
Date : 02-05-2024 - 1:00 IST -
Team India Squad: ఏ ఫ్రాంచైజీ నుండి ఎంతమంది ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కింది..?
పీఎల్ 2024 మధ్య టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ అధికారులు ప్రకటించారు. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తుంది.
Date : 02-05-2024 - 11:09 IST -
Pakistan Squad: పాకిస్థాన్ జట్టును ప్రకటించని పీసీబీ.. ఎందుకంటే..?
కొంతమంది ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రదర్శన సంబంధిత సమస్యల కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ జట్టు ప్రకటనను మే చివరి వరకు వాయిదా వేసింది.
Date : 02-05-2024 - 9:55 IST -
Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.
Date : 02-05-2024 - 9:25 IST