Asia Cup
-
#Sports
Asia Cup: టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ వేట!
కొత్త చట్టం ప్రకారం.. ఈ యాప్‌లు ఆర్థిక లావాదేవీలు నిర్వహించకూడదు. దీంతో డ్రీమ్11 కూడా తన వినియోగదారులతో డబ్బు లావాదేవీలను నిలిపివేసింది. ఈ చర్య వల్ల కంపెనీ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది.
Published Date - 07:44 PM, Fri - 29 August 25 -
#Sports
India vs China: హాకీ ఆసియా కప్ 2025.. చైనాపై భారత్ ఘన విజయం!
మొత్తంగా ఈ విజయంతో భారత జట్టు టోర్నమెంట్‌లో ఘనంగా బోణీ కొట్టింది. జట్టు మొత్తం సమష్టిగా పోరాడి, ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
Published Date - 07:22 PM, Fri - 29 August 25 -
#Sports
Shubman Gill: టీమిండియాకు శుభవార్త.. గిల్ ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్‌మన్ గిల్ అత్యధిక పరుగులు చేశాడు. 5 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు సాధించాడు. 2025 ఆసియా కప్‌లో కూడా గిల్ నుంచి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను ఆశించవచ్చు.
Published Date - 06:17 PM, Wed - 27 August 25 -
#Sports
Asia Cup: ఆసియా కప్ 2025.. జట్ల మార్పుల నిబంధనలకు చివరి తేదీ ఇదే!
2025 ఆసియా కప్‌లో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. మొదటగా ఈ రెండు జట్లు లీగ్ దశలో తలపడతాయి. అయితే ఈసారి ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడుసార్లు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
Published Date - 04:01 PM, Tue - 26 August 25 -
#Sports
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్- పాక్ జట్ల మధ్య రికార్డు ఎలా ఉందంటే?
T20 ఫార్మాట్‌లో కేవలం 3 సార్లు మాత్రమే భారత్-పాకిస్తాన్ తలపడ్డాయి. ఇందులో భారత్ 2 మ్యాచ్‌లలో.. పాకిస్తాన్ 1 మ్యాచ్‌లో విజయం సాధించింది.
Published Date - 03:19 PM, Tue - 26 August 25 -
#Sports
India Batting Line-Up: ఆసియా కప్ 2025లో బలమైన బ్యాటింగ్ లైనప్‌తో టీమిండియా!
శుభ్‌మన్ గిల్ జట్టులో చేరడంతో భారత్ టీ20 జట్టు మరింత దూకుడుగా మారింది. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా గిల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Published Date - 10:31 PM, Thu - 21 August 25 -
#Sports
Team India: ఆసియా కప్ 2025.. ఈనెల 19న టీమిండియా జట్టు ప్రకటన!
గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అలాగే శుభ్‌మన్ గిల్ కూడా టీ-20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Published Date - 10:35 PM, Thu - 14 August 25 -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. శుభమన్ గిల్‌కు జట్టులో అవకాశం దక్కుతుందా?
ఒకవేళ గిల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని సెలెక్టర్లు భావించినా.. అక్కడ కూడా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు.
Published Date - 07:31 PM, Wed - 13 August 25 -
#Sports
Kohli- Rohit: ఆసియా కప్ 2025లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నారా?!
ఆసియా కప్ మొదటిసారిగా 1984లో జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 16 సార్లు టోర్నమెంట్‌లను నిర్వహించారు. భారత్ అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
Published Date - 09:30 PM, Thu - 24 July 25 -
#Special
Asia Cup: ఆసియా కప్ చరిత్ర ఇదే.. 1984లో ప్రారంభం!
ఆసియా కప్ మొదటిసారి 1984లో కేవలం భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో మాత్రమే జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇతర జట్లు కూడా ఈ టోర్నమెంట్‌లో చేరాయి.
Published Date - 08:25 PM, Thu - 24 July 25 -
#Sports
Asia Cup: ఆసియా కప్‌కు భారత్ దూరం.. కారణమిదే?!
రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఒమన్ కూడా ఢాకాలో జరిగే సమావేశంలో భాగం కావడానికి నిరాకరించాయి. ఈ అన్ని విషయాలు ఉన్నప్పటికీ మొహ్సిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చలేదు.
Published Date - 01:05 PM, Sat - 19 July 25 -
#Sports
India vs Pakistan: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. భారత్-పాకిస్థాన్ మధ్య మరో 3 మ్యాచ్‌లు!
ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. 19 మ్యాచ్‌లు జరిగే కాంటినెంటల్ టోర్నీ 17వ ఎడిషన్‌ను మొదట భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
Published Date - 10:35 AM, Fri - 28 February 25 -
#Sports
Vaibhav Suryavanshi: 13 ఏళ్ళ బుడ్డోడు వైభవ్ ఊచకోతకు రాజస్థాన్ ఫిదా
ఇటీవల జరిగిన మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ తనను కోటి పెట్టి ఎందుకు తీసుకుందో చూపించాడు. ఇక ఈ కీలక మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Published Date - 08:45 PM, Thu - 5 December 24 -
#Sports
Asia Cup 2024: ఫైనల్లో భారత్ కు షాక్, శ్రీలంకదే మహిళల ఆసియాకప్
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మహిళ జట్టు ఓటమి పాలైంది.ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు శ్రీలంక ఆటగాళ్లు కళ్లెం వేశారు. శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది
Published Date - 06:43 PM, Sun - 28 July 24 -
#Sports
U-19 Asia Cup: నేపాల్ ని వణికించిన రాజ్ లింబానీ
యువ ఆటగాళ్లు పోటీపడే అండర్-19 ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌లో భారత యువ జట్టు అద్భుతాలు చేసింది. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది
Published Date - 08:50 PM, Tue - 12 December 23