Pallekele Cricket Stadium
-
#Sports
Pallekele Cricket Stadium: పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టీమిండియా, పాకిస్తాన్ రికార్డు ఎలా ఉందంటే..?
పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు ఆసియా కప్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా పల్లెకెలె క్రికెట్ స్టేడియం (Pallekele Cricket Stadium)లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Published Date - 06:52 AM, Wed - 30 August 23