HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Explained Why James Anderson Was Not Auctioned For Ipl 2025

James Anderson: జేమ్స్ ఆండర్సన్ చేసిన తప్పేంటి..?

జేమ్స్ ఆండర్సన్ ఐపీఎల్ మెగా వేలానికి తన పేరిచ్చినప్పుడు చెన్నై లాంటి బడా జట్లు తీసుకుంటాయని అంతా భావించారు. అభిమానులు కూడా వేలం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

  • Author : Naresh Kumar Date : 28-11-2024 - 1:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
James Anderson
James Anderson

James Anderson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. మొత్తం 10 జట్లు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే ఈ సారి విచిత్రంగా స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోలేదు. ఈ జాబితాలో ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) ఉండటం విశేషం. 42 ఏళ్ల వయసులో అతను 1.25 కోట్ల కనీస ధర క్యాటగిరీలో తొలిసారి ఐపీఎల్ వేలంలోకి ప్రవేశించాడు. తన రికార్డులను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటారని భావించగా అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు.

జేమ్స్ ఆండర్సన్ ఐపీఎల్ మెగా వేలానికి తన పేరిచ్చినప్పుడు చెన్నై లాంటి బడా జట్లు తీసుకుంటాయని అంతా భావించారు. అభిమానులు కూడా వేలం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఐపీఎల్ టోర్నీలో ఒక్కసారైనా పాల్గొనాలన్న అతని కల కలగానే మిగిలిపోయింది. అయితే అతని బేస్ ధర కోటి రూపాయలు దాటడంతో ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపించకపోయి ఉండొచ్చన్న అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఫ్రాంచైజీలు బలమైన జట్టును తయారు చేసే క్రమంలో సీనియర్లను పక్కనపెట్టేశారు. వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్లు సైతం వేలంలో అమ్ముడుపోలేదు. దీనిబట్టి చూస్తే ఫ్రాంచైజీలు ప్రతిభతో పాటు వయసును కూడా పరిగణలోకి తీసుకున్నారని అర్ధమవుతుంది.

Also Read: Rs 7300 Crore Fine : ఎనిమిది కార్ల కంపెనీలపై రూ.7,300 కోట్ల పెనాల్టీ.. ఎందుకు ?

జేమ్స్ ఆండర్సన్ దాదాపు 10 ఏళ్ల క్రితం తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ తరఫున టెస్టు క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. 2024 జూలైలో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో తన చివరి మ్యాచ్ ఆడి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అండర్సన్ టెస్టు క్రికెట్‌లో 704 వికెట్లు, వన్డేల్లో 269 వికెట్లు తీశాడు. తొలి రౌండ్ క్రికెట్‌లో అతని పేరిట 1126 వికెట్లు ఉన్నాయి. అలాగే లిస్ట్ ఎలో 358 వికెట్లు, టీ20లో 41 వికెట్లు తీశాడు. ఈ విధంగా అతని పేరు మీద 1500 పైగా వికెట్లు ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anderson
  • cricket news
  • england
  • IPL 2025
  • IPL 2025 Auction
  • IPL 2025 Mega Auction
  • James Anderson
  • sports news

Related News

Srh Vs Rcb

IPL 2026: ఐపీఎల్ 2026..తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ X ఆర్సీబీ

SRH vs RCB  ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచులో మార్చి 28 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఐపీఎల్ 2026లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఐపీఎల్ 2026 ప్రాథమిక షెడ్యూల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించి నాలుగు మ్యాచులు ఉన్నాయి. ఇందులో ఏప్రిల్ 5న ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్ రైజర్స్ తలపడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన ష

  • Bcci Col Ck Nayudu Lifetime Achievement Award

    బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

  • The Hundred Women 2026

    ది హండ్రెడ్ ఉమెన్స్ లీగ్‌లో టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

  • Ishan Kishan

    ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • IPL 2026

    ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd