James Anderson
-
#Sports
James Anderson: జేమ్స్ ఆండర్సన్ చేసిన తప్పేంటి..?
జేమ్స్ ఆండర్సన్ ఐపీఎల్ మెగా వేలానికి తన పేరిచ్చినప్పుడు చెన్నై లాంటి బడా జట్లు తీసుకుంటాయని అంతా భావించారు. అభిమానులు కూడా వేలం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
Published Date - 01:06 PM, Thu - 28 November 24 -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు అవుట్ చేసిన 5 మంది బౌలర్లు వీరే!
న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ తన స్వింగ్ బౌలింగ్‌కు ప్రసిద్ధి. 39 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లిని 11 సార్లు అవుట్ చేశాడు. సౌథీ బంతులు స్వింగ్‌గా ఉంటాయి.
Published Date - 04:43 PM, Fri - 22 November 24 -
#Sports
IPL Auction: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఆటగాడు.. ఎవరా స్టార్ ప్లేయర్?
ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఈసారి మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. 42 ఏళ్ల వయస్సులో జేమ్స్ అండర్సన్ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలని తన కోరికను వ్యక్తం చేశాడు.
Published Date - 09:22 AM, Wed - 6 November 24 -
#Sports
James Anderson: కొత్త పాత్రలో అండర్సన్.. ఫాస్ట్ బౌలింగ్ మెంటార్‌గా..?
ఇంగ్లండ్ జట్టు అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) ఇప్పుడు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Published Date - 10:08 AM, Sat - 13 July 24 -
#Sports
Jimmy Anderson: టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అండర్సన్.. రికార్డులివే..!
లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ను ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీంతో 2003లో ప్రారంభమైన జేమ్స్ అండర్సన్ (Jimmy Anderson) కెరీర్ ముగిసింది.
Published Date - 11:47 PM, Fri - 12 July 24 -
#Sports
James Anderson: చరిత్ర సృష్టించేందుకు 9 వికెట్ల దూరంలో అండర్సన్.. రికార్డు ఏంటంటే..?
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో జూలై 10 బుధవారం నుంచి తన చివరి టెస్టు ఆడనున్నాడు.
Published Date - 02:00 PM, Tue - 9 July 24 -
#Sports
Woakes Returns: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కు ఇంగ్లండ్ తుది జట్టు
స్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి 2 టెస్టులకు 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. గతేడాది యాషెస్ ఆడిన క్రిస్ వోక్స్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. యాషెస్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును క్రిస్ వోక్స్ గెలుచుకున్నాడు.
Published Date - 05:17 PM, Sun - 30 June 24 -
#Speed News
James Anderson Retirement: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్‌కు ముహూర్తం ఫిక్స్..!?
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఈ ఏడాది వేసవి తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
Published Date - 11:55 AM, Sat - 11 May 24 -
#Sports
James Anderson: భారత్‌ను ఓడించి ఇంగ్లండ్ ఛాంపియన్ అవుతుంది.. జోస్యం చెప్పిన అండర్సన్..!
ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) జోస్యం చెప్పాడు.
Published Date - 02:04 PM, Wed - 4 October 23 -
#Sports
James Anderson: ఇంగ్లండ్ కు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి జేమ్స్ ఆండర్సన్..!
ఈ సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేకపోయాడు. అయితే ఈ అనుభవజ్ఞుడైన బౌలర్ నాల్గవ టెస్టులో పునరాగమనం చేయడం ఖాయమని సమాచారం.
Published Date - 06:59 AM, Mon - 17 July 23 -
#Speed News
India Vs England: అయిదో టెస్ట్ పిచ్ ఎలా ఉందంటే…?
ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సీరీస్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ జట్టుకు అది అంత సులభం కాదని తెలుస్తోంది.
Published Date - 11:15 AM, Thu - 30 June 22