IPL 2025
-
#India
Bangalore : తొక్కిసలాట ఘటన… ఒక్కో కుటుంబానికి ఆర్సీబీ రూ. 25 లక్షల పరిహారం
ఈ విషాద ఘటనపై ఆర్సీబీ గడిచిన 84 రోజులుగా పూర్తిగా మౌనం పాటించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కానీ శనివారం, ఆ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
Published Date - 11:56 AM, Sat - 30 August 25 -
#Sports
Retire From IPL: అశ్విన్ తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే క్రికెటర్లు వీరేనా!
భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2025 ఐపీఎల్‌లో పగటిపూట మ్యాచ్‌లలో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇషాంత్ చాలా అలసిపోయాడు.
Published Date - 06:45 PM, Wed - 27 August 25 -
#Sports
Ashwin IPL Earned: అశ్విన్ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా.. దాదాపు రూ. 100 కోట్లు!
ఐపీఎల్‌లో తన 17 ఏళ్ల కెరీర్‌లో అశ్విన్ 221 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 187 వికెట్లు పడగొట్టి, 30.22 సగటుతో రాణించాడు. అశ్విన్ 7.20 అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కేవలం ఒకేసారి 4 వికెట్ల హాల్ నమోదు చేశాడు.
Published Date - 02:54 PM, Wed - 27 August 25 -
#Speed News
R.Ashwin: ఐపీఎల్‌కు రవిచంద్రన్ అశ్విన్ గుడ్‌బై.. 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు.!
R.Ashwin: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిమానులకు షాకిచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొన్ని నెలల్లోనే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు బుధవారం ప్రకటించారు.
Published Date - 01:41 PM, Wed - 27 August 25 -
#Sports
Asia Cup 2025: ముంబయి వర్షాలతో టీమ్ ఇండియా జట్టు ప్రకటనకు ఆటంకం
Asia Cup 2025: వర్షం కారణంగా రోడ్లు జలమయమవడంతో విలేకరుల సమావేశం సమయానికి ప్రారంభం కానుందని తెలుస్తోంది
Published Date - 01:55 PM, Tue - 19 August 25 -
#Sports
Sanju Samson: సంజూ శాంసన్ కోసం రంగంలోకి కేకేఆర్?!
కేకేఆర్ యాజమాన్యం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపింది. దీనికి బదులుగా కేకేఆర్ తమ జట్టులోని యువ ఆటగాళ్లైన అంగక్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు) లేదా రమణదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లో ఒకరిని ఎంచుకోవాలని రాజస్థాన్‌కు ఆఫర్ ఇచ్చింది.
Published Date - 03:50 PM, Sat - 16 August 25 -
#Sports
Sanju Samson: సంజూ శాంసన్ సీఎస్కే జట్టులోకి వెళ్లటం కష్టమేనా?
యాజమాన్యంతో శాంసన్ వైరం వెనుక ప్రధాన కారణాలలో ఒకటి మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను RR విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం అని కూడా నివేదిక వెల్లడించింది.
Published Date - 09:21 PM, Thu - 14 August 25 -
#Sports
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియానికి బిగ్ షాక్.. ఆర్సీబీ జట్టే కారణమా?!
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా శ్రీలంకతో తలపడనుంది. అక్టోబర్ 5న టీమ్ ఇండియా పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది.
Published Date - 09:40 PM, Tue - 12 August 25 -
#Special
Sanju Samson: సంజూ సామ్‌సన్ MS ధోనీకి సరైన ప్రత్యామ్నాయం: శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, "సంజూ ఒక అద్భుతమైన ఆటగాడు మరియు అతనికి చెన్నైలో గట్టి పాపులారిటీ ఉంది.
Published Date - 01:56 PM, Mon - 11 August 25 -
#Sports
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. జట్టును వీడనున్న శాంసన్?
సంజూ శాంసన్ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2025లో గాయం కారణంగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 35.63 సగటుతో 285 పరుగులు చేశాడు.
Published Date - 08:52 PM, Thu - 7 August 25 -
#Sports
Yuzvendra Chahal: విరాట్ కోహ్లీని బాత్‌రూమ్‌లో ఏడవటం చూశా.. చాహల్ వీడియో వైరల్!
రాజ్ షమానీతో జరిగిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురైన విషయాన్ని హోస్ట్ ప్రస్తావించాడు. దీనికి ముందు ఎప్పుడైనా కోహ్లీని ఏడ్వడం చూశారా అని అడగ్గా? చాహల్ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.
Published Date - 12:55 PM, Sat - 2 August 25 -
#Sports
BCCI Office: బీసీసీఐ కార్యాలయంలో దొంగతనం.. రూ. 6 లక్షల విలువైన జెర్సీలు మాయం!
ఈ కేసులో ముంబై పోలీసులు తమ విచారణను పూర్తి చేసి, దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు మరెవరో కాదు వాంఖడే స్టేడియం సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఫారూఖ్ అస్లం ఖాన్.
Published Date - 08:04 PM, Wed - 30 July 25 -
#Sports
Sanjiv Goenka: తన జట్టు పేరు మార్చనున్న సంజీవ్ గోయెంకా.. కొత్త పేరు, జెర్సీ ఇదేనా?
ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఇప్పుడు తన జట్టు, జెర్సీ రంగును మార్చబోతున్నారు. వచ్చే సీజన్‌లో గోయెంకా జట్టు కొత్త పేరుతో పిలవబడనుంది.
Published Date - 06:26 PM, Sat - 26 July 25 -
#South
Bengaluru Stampede: కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు.. ఆర్‌సీబీపై నిషేధం?!
ఈ ఘటనతో ఆర్‌సీబీకి సమస్యలు మరింత పెరుగుతున్నాయి. కమిషన్ నివేదికలో ఆర్‌సీబీని స్పష్టంగా దోషిగా పేర్కొనడంతో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి బీసీసీఐపై ఉంటుంది.
Published Date - 06:22 PM, Thu - 24 July 25 -
#Sports
Rishabh Pant: టెస్ట్ క్రికెట్‌లో సిక్సర్ల కింగ్‌గా మారిన రిషబ్ పంత్!
విశేషమేమిటంటే.. రిషబ్ పంత్ 2025లో ఒక్క టీ20 ఇంటర్నేషనల్ లేదా వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైనప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను ప్రస్తుతం పోటీకి దూరంగా ఉన్నాడు.
Published Date - 01:02 PM, Sun - 20 July 25