England
-
#Speed News
హ్యారీ బ్రూక్ విధ్వంసం.. 27 బంతుల్లోనే 90 పరుగులు!
రూట్ ఒక వైపు ఇన్నింగ్స్‌ను నిలకడగా కొనసాగిస్తుంటే హ్యారీ బ్రూక్ మాత్రం తన విస్ఫోటన బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.
Date : 27-01-2026 - 8:01 IST -
#Speed News
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కన్నుమూత.. కెరీర్‌లో 2548 వికెట్లు!
గిఫోర్డ్ 1964- 1965లో వోర్సెస్టర్‌షైర్ కౌంటీ ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్లలో కీలక సభ్యుడిగా ఉన్నారు. 1960 నుండి 1988 మధ్య ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఒక బౌలర్‌గా ఆయన గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి.
Date : 21-01-2026 - 6:59 IST -
#Sports
Robin Smith: ఇంగ్లాండ్ క్రికెట్‌కు బ్యాడ్ న్యూస్.. మాజీ క్రికెటర్ కన్నుమూత!
స్మిత్ 1988 నుండి 1996 మధ్య ఇంగ్లాండ్ తరఫున 62 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 1993లో ఎడ్జ్‌బాస్టన్‌లో స్మిత్ ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో అజేయంగా 167 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 02-12-2025 - 5:24 IST -
#Speed News
Chris Woakes: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్ బై!
అదే విధంగా వోక్స్ 2022లో జోస్ బట్లర్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లీష్ జట్టులో కూడా భాగమయ్యారు. ఈ సంవత్సరంలో భారత్‌పై జరిగిన టెస్ట్ సిరీస్‌లో వోక్స్ తీవ్రంగా గాయపడినప్పటికీ ఒక చేతితో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చారు.
Date : 29-09-2025 - 6:23 IST -
#Speed News
ENGvIND: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్
ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ దూరం అయ్యాడు. నాలుగవ టెస్టులో అతనికి కండరాల గాయం రావడంతో, అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.
Date : 31-07-2025 - 4:07 IST -
#Sports
Khaleel Ahmed: ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్!
ఎసెక్స్ తరఫున ఆడే ముందు ఖలీల్ ఇండియా A జట్టు కోసం ఒక మ్యాచ్ ఆడి 4 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతనికి టెస్ట్ జట్టులో అవకాశం దక్కలేదు.
Date : 28-07-2025 - 8:56 IST -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్‌ను ఫాలో అయి.. అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా?!
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చాలా వెనుకబడి కనిపిస్తోంది.
Date : 26-07-2025 - 7:55 IST -
#Sports
India Tour Of England: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది!
ప్రస్తుతం భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నేడు మాంచెస్టర్‌లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత్ 2-1తో వెనుకబడి ఉంది.
Date : 24-07-2025 - 4:55 IST -
#Sports
England: భారత్- ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్.. 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగిన స్టోక్స్ సేన!
ఇంగ్లండ్ జట్టులో అత్యంత ఆసక్తికరమైన అంశం వారి దిగువ క్రమంలోని బ్యాటింగ్ సామర్థ్యం. ఎనిమిదో స్థానంలో లియామ్ డాసన్ వస్తాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన డాసన్ సరైన బ్యాటింగ్ చేయగలడు.
Date : 23-07-2025 - 6:05 IST -
#Special
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను భారత్‌లో నిర్వహించకపోవడానికి గల కారణాలీవే!
ఇంగ్లండ్ ఐసీసీకి ఎల్లప్పుడూ ప్రాధాన్యత కలిగిన వేదిక. గతంలో 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2019 వరల్డ్ కప్, గత WTC ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఇంగ్లండ్ ఒక నిరూపితమైన, విజయవంతమైన వేదికగా ఉంది.
Date : 21-07-2025 - 1:13 IST -
#Sports
England: ఇంగ్లాండ్ టీమ్‌కు భారీ షాక్.. 10 శాతం ఫైన్‌తో పాటు డబ్ల్యూటీసీలో రెండు పాయింట్లు కట్!
ఈ కోత తర్వాత ఇంగ్లండ్ WTC పాయింట్లు 24 నుండి 22కి (మొత్తం 36 పాయింట్లలో) తగ్గాయి. దీంతో వారి పాయింట్ శాతం (PCT) 66.67% నుండి 61.11%కి తగ్గింది. ఫలితంగా శ్రీలంక (66.67% PCT) ఇంగ్లండ్‌ను అధిగమించి రెండవ స్థానాన్ని సంపాదించింది.
Date : 16-07-2025 - 4:00 IST -
#Special
Why India Lost: టీమిండియా ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలివే!
భారత్ ఓటమికి బ్యాటర్ల దారుణమైన ప్రదర్శన ప్రధాన కారణం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జైస్వాల్, కరుణ్ నాయర్ రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా రెండు ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోయారు.
Date : 15-07-2025 - 1:27 IST -
#Sports
IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య గొడవ.. ఐపీఎల్ కారణమా?
టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు చివరి ఐదు నిమిషాల్లో ఇంగ్లాండ్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ.. భారతీయ ఆటగాళ్ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ డ్రామా బాగా చర్చనీయాంశమైంది.
Date : 14-07-2025 - 4:55 IST -
#Sports
IND vs ENG: లార్డ్స్‌లో టీమిండియా గెలుపు కష్టమేనా? ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు?!
ఐదవ రోజు లండన్ వాతావరణం భారత్‌కు అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని సమాచారం.
Date : 14-07-2025 - 12:55 IST -
#Sports
Rishabh Pant: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కంటే మెరుగ్గా రిషబ్ పంత్.. 3 సెంచరీలతో!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో రిషభ్ పంత్ తన బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లిష్ గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన గత 8 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రిషభ్ పంత్ 50(106), 146(111), 57(86), 134(178), 118(140), 25(42), 65(58), 74(112) పరుగులు చేశాడు.
Date : 13-07-2025 - 4:32 IST