HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Do You Know Ms Dhoni Vs Virat Kohli Net Worth

MS Dhoni vs Virat Kohli: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సంపాద‌న ఎంతో తెలుసా..?

భారత క్రికెట్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (MS Dhoni vs Virat Kohli) ఉన్నారు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్ల ఆస్తుల గురించి మీకు తెలుసా?

  • Author : Gopi Date : 22-03-2024 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MS Dhoni vs Virat Kohli
Safeimagekit Resized Img (2) 11zon

MS Dhoni vs Virat Kohli: భారత క్రికెట్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (MS Dhoni vs Virat Kohli) ఉన్నారు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్ల ఆస్తుల గురించి మీకు తెలుసా? మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ద్వారా రూ.12 కోట్లు సంపాదించాడు. ఇది కాకుండా అతని పెట్టుబడులు, సోషల్ మీడియా ఫీజులు, సొంత బ్రాండ్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో సహా అతని మొత్తం సంపద రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ. కాగా, విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే అతని ఐపీఎల్ జీతం రూ.15 కోట్లు.

విరాట్ కోహ్లీ నికర విలువ ఎంత?

ఐపీఎల్ జీతం కాకుండా సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. మీడియా కథనాల ప్రకారం.. విరాట్ కోహ్లీ నికర విలువ రూ. 1,050 కోట్లు. ఇది మహేంద్ర సింగ్ ధోని కంటే ఎక్కువ. విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే.. కోహ్లీ నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు ఎక్కువ. అయితే మనం భారతదేశపు అత్యంత ధనిక క్రికెటర్ గురించి మాట్లాడినట్లయితే సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Also Read: Janata Curfew: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు.. 2020 మార్చి 22న ఏం జ‌రిగిందంటే..?

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో విరాట్ కోహ్లి A++ గ్రేడ్‌లో ఉన్నాడు

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని మ‌న‌కు తెలిసిందే. కాగా, విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ BCCI సెంట్రల్ కాంట్రాక్ట్‌లో A++ గ్రేడ్‌లో భాగం. దీని ద్వారా విరాట్ కోహ్లీ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు.

We’re now on WhatsApp : Click to Join

ఐపీఎల్ సీజన్-17 నేటి నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో భారత స్టార్ ప్లేయర్లు, కెప్టెన్, మాజీ కెప్టెన్‌లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ కెప్టెన్సీని వదులుకున్నారు. టీమిండియాకు కీలక ప్లేయర్లుగా ఉండి.. ఐపీఎల్‌లో తమదైన మార్కును ప్రదర్శిస్తూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్న ఈ స్టార్స్.. తమ కెప్టెన్సీని వదులుకోవడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • CSK
  • ipl 2024
  • ms dhoni
  • MS Dhoni vs Virat Kohli
  • rcb
  • team india
  • virat kohli

Related News

BCCI Issues Key Directives to Hardik and Rohit

BCCI: హార్దిక్‌, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. త్వరలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు, వీరిద్దరినీ తక్షణమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరానికి రిపోర్ట్ చేయాలని బోర్డు ఆదేశించింది. రాబోయే సిరీస్ కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్, సంస

    Latest News

    • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

    • Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

    • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

    • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

    • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd