Rcb
-
#Sports
ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయనున్న కోహ్లీ భార్య?!
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. అనుష్క శర్మ ఆర్సీబీ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి యాజమాన్య బాధ్యతలు తీసుకోవాలని అనుకోవడం లేదు. దానికి బదులుగా జట్టులో ఒక చిన్న వాటాను దక్కించుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.
Date : 24-01-2026 - 10:23 IST -
#Sports
ఆర్సీబీ కొనుగోలుకు అదార్ పూనావాలా సిద్ధం.. రూ. 18,314 కోట్లకు డీల్ కుదిరే అవకాశం?
ఈ ప్రతిపాదిత విక్రయం పూర్తయితే ఇటీవలే అత్యధిక ధరకు అమ్ముడైన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ వాల్యుయేషన్‌ను కలిగి ఉంటుంది.
Date : 23-01-2026 - 5:28 IST -
#Sports
బీసీసీఐకి తలనొప్పిగా మారిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్?
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన హోమ్ గ్రౌండ్‌ను మార్చుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Date : 22-01-2026 - 10:33 IST -
#South
చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి భయపడుతున్న ఆర్సీబీ?!
ఆర్సీబీకి త్వరలోనే ఎటువంటి షరతులు లేకుండా చిన్నస్వామిలో ఆడేందుకు అనుమతి లభిస్తుందని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 22-01-2026 - 1:44 IST -
#Sports
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
అనేక మ్యాచ్‌ల ఆతిథ్యం దూరం తొక్కిసలాట తర్వాత కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నిషేధం విధించడంతో భారత క్రికెట్ బోర్డు (BCCI) మహిళల వన్డే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బెంగళూరు నుండి వెనక్కి తీసుకుంది.
Date : 17-01-2026 - 9:18 IST -
#Sports
ఆర్సీబీకి మరో బిగ్ షాక్..డాక్యుమెంట్ల గోల్‌మాల్‌పై BCCIకి ఫిర్యాదు!
RCB : ఐపీఎల్ 2026కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. యంగ్ బౌలర్ యశ్ దయాల్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోగా.. తాజాగా 18 ఏళ్ల బౌలర్ సాత్విక్ దేశ్వాల్పై ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. పుదుచ్చేరి జట్టు తరఫున ఆడేందుకు సాత్విక్ దేశ్వాల్ తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడని బీసీసీఐకి ఫిర్యాదు వెళ్లింది. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే.. సాత్విక్‌పై నిషేధం పడే అవకాశం ఉంది. దీంతో అతడు ఆర్సీబీకి ఆడకపోవచ్చు. […]
Date : 25-12-2025 - 10:59 IST -
#Sports
ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆటగాళ్లు వీరే!
వెంకటేష్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కేకేఆర్ ఇతడికి రూ. 23.75 కోట్లు చెల్లించగా, ఈసారి వేలంలో అతని ధర గణనీయంగా తగ్గి రూ. 7 కోట్లకు చేరుకుంది.
Date : 16-12-2025 - 7:30 IST -
#Sports
RCB: ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయబోయేది ఇతనేనా?!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కొనుగోలు చేయడంలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త సంజయ్ గోవిల్ ఆసక్తి చూపారు. ఆయన గ్లామోర్గాన్ క్రికెట్ క్లబ్‌తో కలిసి RCBని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Date : 04-12-2025 - 3:30 IST -
#Sports
Rajasthan Royals: ఐపీఎల్ 2026.. ఆర్సీబీతో పాటు అమ్మకానికి మరో జట్టు కూడా..!
గత కొన్ని సంవత్సరాలుగా ఆర్‌ఆర్ మాజీ ఆటగాళ్లు ప్రస్తుత మేనేజ్‌మెంట్ వైఖరి ఆటగాళ్ల పట్ల చాలా బాగుందని చెప్పారు. ఆర్. అశ్విన్ కూడా ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడి, తాను పనిచేసిన మేనేజ్‌మెంట్‌లలో ఆర్‌ఆర్ ఉత్తమమైనదని చెప్పారు.
Date : 29-11-2025 - 1:15 IST -
#Sports
RCB: ఆర్సీబీపై ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ కన్ను!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాబోయే సీజన్ (IPL 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ జట్టు గత సీజన్‌లో 18 సంవత్సరాల తర్వాత తమ మొట్టమొదటి IPL టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 17-11-2025 - 8:15 IST -
#Speed News
IPL 2026 Retentions: ఐపీఎల్ 2026 వేలానికి ముందు అన్ని జట్ల రిటెన్షన్ జాబితా విడుదల!
జట్టు పలువురు స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. కొంతమంది ముఖ్య ఆటగాళ్లను విడుదల చేసింది. మొత్తం 9 మంది ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది.
Date : 15-11-2025 - 6:11 IST -
#Sports
IPL 2026 రిటెన్షన్, మినీ వేలం… బడాబడా ప్లేయర్లంతా బయటకే?
ఐపీఎల్ 2026 మినీ వేలంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సంజు శాంసన్ – రవీంద్ర జడేజా ట్రేడ్ డీల్స్ ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 15న రిటెన్షన్ జాబితాలు సమర్పించాల్సి ఉండగా, ఆ తర్వాత కూడా ట్రేడ్ విండోలు తెరిచే ఉంటాయని తెలుస్తోంది. డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. ఈ రిటెన్షన్ ప్రాసెస్ను లైవ్లో ఎలా చూడాలి, ప్రత్యక్ష ప్రసారం ఎప్పుడు జరుగుతుందనే వివరాల కోసం వార్తలోకి వెళ్లాల్సిందే. ఐపీఎల్ 2025 […]
Date : 15-11-2025 - 10:28 IST -
#Sports
IPL 2026 Retention: ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్.. ఏ రోజు, ఎక్కడ లైవ్ చూడాలి?
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం పూర్తి రిటెన్షన్ జాబితా నవంబర్ 15, శనివారం నాడు విడుదల కానుంది. గత సంవత్సరం భారీ మొత్తంలో కొనుగోలు చేసిన పలువురు పెద్ద ఆటగాళ్లను ఫ్రాంచైజీలు విడుదల చేయాలని యోచిస్తున్నాయి.
Date : 12-11-2025 - 6:58 IST -
#Sports
RCB Franchise: అమ్మకానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాలని చూస్తున్న టాప్-5 కంపెనీలు ఇవే!
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టు అయినప్పటికీ RCB గత 17 ఏళ్లుగా ఒక్క టైటిల్‌ను కూడా గెలవలేదు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారికి కప్ దక్కలేదు.
Date : 06-11-2025 - 2:38 IST -
#Sports
Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంసన్.. ఇదిగో ఫొటో!
సంజు శాంసన్ ఆస్ట్రేలియా పర్యటన కోసం సిద్ధమవుతున్నాడు. ఆసియా కప్ 2025లో సంజు ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సంజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
Date : 22-10-2025 - 2:30 IST