Sports
-
ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు
ChandraBabu సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని
Date : 21-02-2026 - 4:53 IST -
మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు
ప్రపంచంలో కొన్ని వేల రకాల మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. కానీ మందుబాబులు ఎక్కువగా తాగేది బీరే. కొంతమంది కొత్త వరైటీలు టేస్ట్ చూస్తారు. తెలంగాణలో మద్యం ప్రియులు ఈమధ్య బాగా యాక్టివ్ అయ్యారు. వారు రొటీన్ సరుకు వద్దంటున్నారు. కొత్త బ్రాండ్లు, విదేశీ బ్రాండ్లు కావాలంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. వారి కోరిక తీర్చేందుకు.. తెలంగాణలో కొత్త బ్రాండ్లను రానివ్వాలని డిసైడ్ అ
Date : 21-02-2026 - 3:48 IST -
డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!
Donald Trump తన పన్నుల విధింపు అధికారాన్ని కట్టడి చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన న్యాయవ్యవస్థపై ధ్వజమెత్తారు. ఈ తీర్పు దేశానికి తీరని అవమానమని, కొందరు న్యాయమూర్తులకు దేశం కోసం సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం లేదని విమర్శించారు. అంతటితో ఆగకుండా, ఈ తీర్పు వె
Date : 21-02-2026 - 9:48 IST -
ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
US Supreme Court అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ ఏకపక్షంగా విధించిన భారీ సుంకాలను (టారిఫ్స్) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులకు తక్షణమే భారీ ఊరట లభించినట్లయింది. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) అడ్డం పెట
Date : 21-02-2026 - 9:08 IST -
డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్!!
కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే, ట్రంప్ 1977 చట్టానికి ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించారు. అత్యవసర టారిఫ్‌లను కోర్టు చెల్లవని చెబితే, ఇతర నిబంధనల కింద వేగంగా కొత్త సుంకాలు విధిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
Date : 20-02-2026 - 9:44 IST -
AP Assembly : హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలు
హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించే క్రమంలో వైకాపా ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా మారింది
Date : 20-02-2026 - 3:11 IST -
మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్
మైత్రీవనంలోని నీలగిరి బ్లాక్ నాలుగో అంతస్తులో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు
Date : 20-02-2026 - 12:24 IST -
మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం
ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్‌పై విసిరివేయడంపై ఎన్‌డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్‌తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని
Date : 20-02-2026 - 12:23 IST -
తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Bombay High Court తండ్రి ఇంటి పేరు, కులం లేకపోతే బిడ్డకు చట్టబద్ధమైన గుర్తింపు ఉండదనే పాత సామాజిక భావజాలాన్ని పక్కన పెడుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం తల్లి సంరక్షణలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు లేదా ఆయన కులంతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అలాంటి చిన్నారులకు తల్లి ఇంటిపేరుతో పాటు ఆమె కులాన్నే పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. భారతీయ ప
Date : 20-02-2026 - 11:23 IST -
హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!
సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య కథనాలను ప్రసారం చేసినందుకు గానూ సాక్షి మీడియాపై హెరిటేజ్ ఫుడ్స్ రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.
Date : 19-02-2026 - 10:40 IST -
కాంగ్రెస్ నాయకులకు నోటీసులు పంపిన లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ!
ఒకవేళ ఈ నాయకులు సమాధానం ఇవ్వకపోయినా లేదా కమిటీకి వారి సమాధానం సంతృప్తికరంగా అనిపించకపోయినా వారికి శిక్ష విధించాలని కమిటీ సిఫార్సు చేయవచ్చు.
Date : 19-02-2026 - 3:44 IST -
మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!
భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. రక్షణ కల్పించాల్సిన సమాజంలో కొందరు రౌడీ షీటర్లు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు
Date : 19-02-2026 - 2:45 IST -
ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్
Minister Lokesh Announce DSC In AP Assembly త్వరలో డీఎస్సీని ప్రకటిస్తామని, అలాగే సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల వేతనాల పెంపుదలపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసన సభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తాం సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న
Date : 19-02-2026 - 11:42 IST -
టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టుకు సాధారణ ఆరంభం లభించింది. ఆ జట్టు బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోలేకపోయారు.
Date : 18-02-2026 - 10:51 IST -
తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!
వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Date : 18-02-2026 - 9:52 IST -
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్- 10లోకి ఇషాన్ కిషన్!
ఈ ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సి ఉన్నప్పటికీ ఈశాన్ కిషన్ అసాధారణ ఫామ్‌ను చూసి మేనేజ్‌మెంట్ అతనికే ఓపెనింగ్ బాధ్యతలను అప్పగించింది.
Date : 18-02-2026 - 4:01 IST -
Valentine’s Day : ప్రేమికుల రోజును కాస్త ‘కండోమ్స్ డే’ గా మార్చారు కదరా..మీ దుంపతెగ !!
ఒకప్పుడు ప్రేమికుల రోజు వచ్చిందంటే పూల మార్కెట్లు కిక్కిరిసిపోయేవి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో ఆ ట్రెండ్ మారింది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే నాడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్స్‌లో పువ్వులు, గిఫ్ట్ ప్యాక్‌ల కంటే కండోమ్స్ మరియు ఇతర శృంగార అనుబంధ ఉత్పత్తులకే అత్యధికంగా
Date : 18-02-2026 - 11:30 IST -
ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్
YouTube : గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో బుధవారం కొంతసేపు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. లక్షలాది మంది వినియోగదారులకు లాగిన్‌లో ఇబ్బంది, ప్లే కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ యాజమాన్యం వెల్లడించింది. స్ట్రీమింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. రికమెండేషన్ సిస
Date : 18-02-2026 - 11:12 IST -
ఇళయరాజా కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
Music Maestro Ilayaraja ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు దశాబ్దాలుగా సినీ ప్రపంచాన్ని, అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఆయన సొంత పాటలపై హక్కుల కోసం జరుగుతున్న చట్టపరమైన పోరు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇళయరాజాకు ప్రతికూలంగా మారాయి. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా సంగీతం అందించిన 134 సినిమాల ఆడియో హక్కులు ప్రముఖ ఆడియో సంస్థ
Date : 17-02-2026 - 10:54 IST -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
IMD Weather Update అనుకున్నదే జరిగింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌పై ఈ అల్పపీడనం ప్రభావం ఉండబోదని అంచనా వేస్తున్నారు. అయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి దాని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. అలాగే ఏపీలో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది.. రాష్ట్రంలో ఉష్ణోగ్రత
Date : 17-02-2026 - 10:30 IST