Sports
-
మందుబాబులకు ఓ శుభవార్త.!
AP Excise Department మందు బాబులకు ఓ శుభవార్త అందింది. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక పాలసీ తీసుకురానుంది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నా ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు లిక్కర్ డిజిటల్ చెల్లింపుల పేరుతో పాలసీని అమలు చేయనుంది. ఈ పాలసీకి సంబంధించిన ఫైల్ వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. క్యాబ
Date : 06-03-2026 - 2:41 IST -
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
Social Media Ban ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 90 రోజుల్లో విధివిధానాలను ఖరారు చేసి.. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
Date : 06-03-2026 - 2:13 IST -
తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు
Divvela Madhuri తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే కావడంతో.. తిరుమలలో కేక్ కట్ చేయించారు. శ్రీవారి సన్నిధిలో కేక్‌లపై నిషేధం ఉంది.. అయినా సరే ఓ గెస్ట్ హౌస్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తిరుమలలో బి
Date : 06-03-2026 - 12:21 IST -
Gold Price Today on March 06th : పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా ఐదవ రోజు కూడా భారీగా తగ్గాయి. నేడు 24 క్యారెట్ల (శుద్ధ బంగారం) 10 గ్రాముల ధరపై రూ. 770 తగ్గడంతో, ప్రస్తుతం అది రూ. 1,62,110 వద్ద కొనసాగుతోంది. కేవలం గత ఐదు రోజుల కాలంలోనే మొత్తం రూ. 10,330 మేర ధర తగ్గడం
Date : 06-03-2026 - 11:15 IST -
ఫైనల్లోకి భారత్.. 7 పరుగులతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది.
Date : 05-03-2026 - 11:03 IST -
ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ పోరు.. చరిత్ర సృష్టించిన భారత్!
భారత ఇన్నింగ్స్‌లో మొత్తం 19 సిక్సర్లు, 18 ఫోర్లు నమోదయ్యాయి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించారు. శివమ్ దూబే తన శక్తిని ప్రదర్శిస్తూ కేవలం ఒక ఫోర్ కొట్టి, 4 సిక్సర్లను బాదాడు.
Date : 05-03-2026 - 9:17 IST -
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు!
గతంలో కూడా ఇరాన్ తాము 3 అమెరికన్-బ్రిటిష్ ట్యాంకర్లను దెబ్బతీశామని, స్ట్రైట్‌ను 'క్లోజ్' చేశామని పేర్కొంది. అయితే అమెరికా మాత్రం ఇరాన్ నావికాదళాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెబుతోంది.
Date : 05-03-2026 - 4:02 IST -
Train Journey : జస్ట్ 2 గంటల్లో బెంగళూరు టూ హైదరాబాద్ ప్రయాణం
విమాన ప్రయాణం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా నగర కేంద్రాల నుండి ప్రయాణించే సౌలభ్యం కలుగుతుంది. "రైట్స్" (RITES) సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక
Date : 05-03-2026 - 3:28 IST -
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
Gold Price ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ బంగారం, వెండి రేట్లు ఆకాశాన్ని తాకుతాయనే కంగారులో పడ్డారు. కానీ అందరి ఊహలూ ప్రస్తుతం తారుమారు అవుతున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లలో రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పటికీ రిటైల్ లో మాత్రం స్థిరంగా రోజురోజుకూ ధరల పతనం కొనసాగుతోంది. ఈ క్రమంలో గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ చేయాలని అనుకుంటున్న వాళ్లు తమ సిటీ
Date : 05-03-2026 - 10:40 IST -
ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి.. 28 మంది మృతి, 100 మందికిపైగా గల్లంతు!
అంతేకాకుండా అమెరికా సైన్యం ఇకపై కేవలం తీరాలకు లేదా సముద్రానికే పరిమితం కాదని, ఇరాన్ సైనిక నిర్మాణం, నాయకత్వం, క్షిపణి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి ఇరాన్ భూభాగంలోని నేల స్థావరాలపై కూడా దాడులు చేస్తామని హెగ్సెత్ హెచ్చరించారు.
Date : 04-03-2026 - 10:48 IST -
టీ20 వరల్డ్ కప్.. ఫైనల్‌కు చేరిన తొలి జట్టు ఇదే!
ఫిన్ అలెన్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. గేల్ 2016 టీ20 టోర్నమెంట్లో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు.
Date : 04-03-2026 - 10:38 IST -
షాకింగ్ ఘటన..వామ్మో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్యక్తి
గుజరాత్‌లోని వల్సాడ్‌లో ఒక వ్యక్తి త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అపార్ట్మెంట్లో అతను వినియోగిస్తున్న లిఫ్ట్ అకస్మాత్తుగా మొరాయించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ భయానక దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అసలేం జరిగిందంటే..! వల్సాడ్‌లోని సర్దార్ హైట్స్ సొసైటీలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. తొమ్మిదో అంతస్తులో నివసించే ఓ వ్యక్తి గ్రౌండ్ ఫ్ల
Date : 04-03-2026 - 3:48 IST -
హైఅలర్ట్.. ఖమేనీ మృతితో కాశ్మీర్లో ఉద్రిక్తత..
Jammu Kashmir సుదూర తీరాన ఉన్న ఇరాన్లో జరిగిన అగ్రనేత హత్య.. కాశ్మీర్ లోయలో నిరసన సెగలు రాజేసింది. ఖమేనీ మృతికి నిరసనగా లోయ వీధులన్నీ ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుందన్న భయంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 7వ తేదీ వరకు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది. మరోవైపు శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్‌ను పోలీ
Date : 04-03-2026 - 12:21 IST -
ఖమేనీ భార్య కూడా కన్నుమూత!
ఈ ఘటన ఇరాన్ రాజకీయ పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చింది. అక్కడ నాయకత్వ వారసుడి ఎంపికపై చర్చలు వేడెక్కాయి.
Date : 02-03-2026 - 10:01 IST -
టీ20 ప్రపంచకప్ 2026.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభం సరిగా దక్కలేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే పెవిలియన్ చేరారు.
Date : 01-03-2026 - 11:11 IST -
ఐపీఎల్ 2026.. మార్చి 29న తొలి మ్యాచ్?!
ఈ విషయంపై ఫ్రాంచైజీలకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. కానీ బీసీసీఐతో చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయి.
Date : 27-02-2026 - 10:39 IST -
బంగ్లాదేశ్‌లో భూకంప కేంద్రం.. కోల్‌కతాలో భారీ భూకంపం!
కోల్‌కతాలో ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 1:22 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం బంగ్లాదేశ్ సరిహద్దుకు 3 కిలోమీటర్ల లోపు ఉంది.
Date : 27-02-2026 - 2:35 IST -
టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ ఇంట విషాదం!
టీ20 ప్రపంచకప్ 2026లో రింకూ సింగ్ ఫినిషర్‌గా టీమ్ ఇండియాలో కీలక భాగస్వామి. అయితే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు.
Date : 27-02-2026 - 9:07 IST -
జింబాబ్వేపై టీమిండియా ఘనవిజయం!
ఇక ఈరోజు నంబర్ 6లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా విధ్వంసం సృష్టిస్తూ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (50) పూర్తి చేశాడు.
Date : 26-02-2026 - 10:44 IST -
జింబాబ్వేపై భారత్ విధ్వంసం.. టీ20 వరల్డ్ కప్‌లో రెండో అత్యధిక స్కోరు!
ఈ వరల్డ్ కప్‌లో మొదటి మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అభిషేక్ శర్మ 'సున్నా' (డకౌట్)కే వెనుదిరిగారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో కూడా కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Date : 26-02-2026 - 9:20 IST