HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • Nara Rohit Chandrababu Tdp

    Nara Rohit : గ్రాండ్‌గా నారా రోహిత్‌ నిశ్చితార్థం.. హాజరైన ప్రముఖులు వీరే

    చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడే నారా రోహిత్(Nara Rohit).

    Date : 13-10-2024 - 2:06 IST
  • Baba Siddique Bishnoi Gang Maharashtra

    Baba Siddique : బాబా సిద్దీఖ్‌‌ను హత్య చేసింది మేమే : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

    ఈ హత్య (Baba Siddique) వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు అనేది తమ బృందాలు ఆరా తీస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు.

    Date : 13-10-2024 - 1:04 IST
  • RSS chief Mohan Bhagwat Dalits

    RSS Chief : దళితులు, అట్టడుగు వర్గాలను హిందువులు కలుపుకుపోవాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్

    వాల్మీకి జయంతిని వాల్మీకి కాలనీల్లో మాత్రమే ఎందుకు జరుపుకుంటారు?’’ అని మోహన్ భగవత్ (RSS Chief) ఈసందర్భంగా ప్రశ్నించారు.

    Date : 13-10-2024 - 12:16 IST
  • Earthquake

    Earthquake: జ‌మ్మూక‌శ్మీర్‌లో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్‌పై 4.3 తీవ్ర‌త న‌మోదు

    శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ భూకంపం వల్ల భూమి కంపించింది. సిమ్లా జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

    Date : 13-10-2024 - 11:09 IST
  • Bunny Festival Devaragattu Stick Fight Ap Dasara 2024

    Devaragattu Stick Fight : దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తం..100 మందికిపైగా గాయాలపాలు

    ప్రజల ప్రాణాలపైకి(Devaragattu Stick Fight) వస్తుందని తెలిసినా.. ఇలాంటి ఉత్సవాల నిర్వహణకు అనుమతులు ఇస్తుండటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

    Date : 13-10-2024 - 10:31 IST
  • Professor Saibaba Delhi University Uapa Maoists

    Professor Saibaba : ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు.. ఆయనను పదేళ్లు జైలులో ఎందుకు ఉంచారు ?

    సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్‌ (Professor Saibaba). ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో పనిచేసేవారు.

    Date : 13-10-2024 - 10:02 IST
  • Baba Siddique Ncp Maharashtra

    Baba Siddique : దారుణ హత్యకు గురైన బాబా సిద్దీఖ్ ఎవరు ?

    ఎందుకంటే ఆ ఇఫ్తార్ పార్టీలకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ (Baba Siddique) వంటి టాప్ బాలీవుడ్ స్టార్లు హాజరవుతుంటారు. 

    Date : 13-10-2024 - 9:26 IST
  • Ncp Leader Baba Siddique

    Baba Siddique Shot Dead: ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ దారుణ హత్య – ముంబైలో రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం

    ఈ దారుణ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన వ్యక్తులను వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిద్దిక్ పై దాడి మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

    Date : 13-10-2024 - 1:38 IST
  • India vs Bangladesh

    India vs Bangladesh: భార‌త్ ఘ‌న విజ‌యం.. సిరీస్ క్లీన్ స్వీప్‌

    రికార్డుల కోణంలో చూస్తే.. ఈ మ్యాచ్ భారత్‌కు చిరస్మరణీయంగా మారింది. టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన రెండో జ‌ట్టుగా భారత్‌ నిలిచింది. టీమిండియా 297 పరుగులు చేసింది.

    Date : 12-10-2024 - 11:25 IST
  • Professor Saibaba

    Professor Saibaba: హైద‌రాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

    ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా(57) శనివారం రాత్రి 8.30 గంటలకు కన్నుమూశారు. ప్యాంక్రియాస్‌లో రాళ్లు ఉన్నట్లు ఫిర్యాదు చేయడంతో అతనికి శస్త్రచికిత్స జరిగింది.

    Date : 12-10-2024 - 11:08 IST
  • Up Chief Minister Yogi Adityanath Gorakhpur Dussehra Shobha Yatra

    Yogi Adityanath : దసరా శోభాయాత్రలో సీఎం యోగి.. గోరఖ్‌పూర్‌లో సందడి

    ఈసందర్భంగా ముఖ్యమంత్రికి (Yogi Adityanath) భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

    Date : 12-10-2024 - 7:20 IST
  • Jani Master

    Jani Master Mother: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

    ఇప్ప‌టికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జానీ మాస్ట‌ర్‌కి త‌న తల్లికి గుండెపోటు అనేది మ‌రో జీర్ణించుకోలేని విష‌యం. లేడీ కొరియోగ్రాఫ‌ర్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జానీ మాస్ట‌ర్‌ను జ‌న‌సేన పార్టీ ఇప్ప‌టికే స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే.

    Date : 12-10-2024 - 6:54 IST
  • Vajramushti Kalaga Mysore Dussehra 2024 Min

    Vajramushti Kalaga : రక్తం చిందే దాకా కుస్తీ.. హోరాహోరీగా ‘వజ్రముష్టి కళగ’ పోటీలు

    ‘వజ్రముష్టి కళగ’ పోటీల్లో పాల్గొనే మల్ల యోధులను జట్టీలు (Vajramushti Kalaga) అని పిలుస్తారు.

    Date : 12-10-2024 - 5:11 IST
  • Tesla Optimus Humanoid Robot

    Optimus Robot : ఇరగదీసిన ఆప్టిమస్ రోబో.. వామ్మో మనుషుల్ని మించిపోయింది

    ‘వీ రోబోట్’ ఈవెంట్‌లో  టెస్లా కంపెనీ ఆప్టిమస్ రోబోను ప్రదర్శించింది. ఇదొక హ్యూమనాయిడ్ రోబో (Optimus Robot)

    Date : 12-10-2024 - 4:00 IST
  • Kaithal Accident

    Kaithal Accident: పండ‌గ‌పూట విషాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం

    శ‌నివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బాబా లాడన జాతరకు కుటుంబ సభ్యులు వెళుతుండగా ముండ్రి సమీపంలో కాల్వలో కారు పడిపోవడంతో దారుణ ఘటన చోటుచేసుకుంది.

    Date : 12-10-2024 - 3:12 IST
  • Devaragattu Stick Fight Bunny Festival Kurnool Ap

    Devaragattu : కర్రల సమరం నేడే.. డ్రోన్లు, సీసీటీవీలతో దేవరగట్టులో నిఘా

    ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, నిడ్రవట్టి, అరికెర, బిలేహాల్​ గ్రామస్తులు మరో జట్టుగా (Devaragattu) ఏర్పడతారు.

    Date : 12-10-2024 - 2:32 IST
  • Ajay Jadeja Jamnagar Royal Throne Gujarat

    Ajay Jadeja : మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఇక జామ్‌నగర్ మహారాజు

    పాండవులు 14 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని ముగించుకొని విజయం సాధించిన రోజు దసరా.. అందుకే ఇవాళ అజయ్ జడేజాను(Ajay Jadeja) మా రాజ కుటుంబ వారసుడిగా ప్రకటిస్తున్నాం’’

    Date : 12-10-2024 - 2:20 IST
  • Cyber Attacks Iran Nuclear Facilities Israel

    Cyber Attacks : ఇరాన్‌ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులతో కలకలం

    ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు సరఫరా చేసే నెట్‌వర్క్‌లు, ఇంధన సప్లై వ్యవస్థలు, మున్సిపల్ విభాగాల నెట్‌వర్క్‌లు, రవాణా విభాగాల నెట్‌వర్క్‌లపైనా సైబర్ దాడులు (Cyber Attacks) జరిగాయని సమాచారం.

    Date : 12-10-2024 - 1:24 IST
  • RSS chief Mohan Bhagwat Dalits

    RSS Chief : జాతీయ భాషపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు

    మనదేశంలో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS Chief) తెలిపారు.

    Date : 12-10-2024 - 12:58 IST
  • Donald Trump Death Penalty For Us Migrants

    Death Penalty : అమెరికా పౌరులను చంపే వలసదారులకు మరణశిక్షే : ట్రంప్‌

    అందువల్లే ఆక్రమిత అమెరికా అని ప్రపంచవ్యాప్తంగా పిలుస్తున్నారు’’ అని ట్రంప్ (Death Penalty) చెప్పుకొచ్చారు.

    Date : 12-10-2024 - 10:53 IST
← 1 … 267 268 269 270 271 … 423 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd