Sports
-
DSC Counselling : తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ టీచర్ల కౌన్సెలింగ్ వాయిదా ..
DSC Counselling : తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చింది విద్యాశాఖ. నేడు అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లను ఖరారు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరూ ఊహించలేని విధంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
Date : 15-10-2024 - 11:26 IST -
AP – Telangana: కేంద్రం గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల
AP - Telangana: ఏపీ, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.. ఏపీలో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి నిధులు కేటాయించింది..
Date : 15-10-2024 - 11:13 IST -
Rain Effect : తమిళనాడులో వర్ష బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవు..
Rain Effect : రానున్న మూడు రోజుల పాటు తమిళనాడు అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అక్టోబరు 14-16 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది, ఈ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని IMD నివేదించింది.
Date : 15-10-2024 - 11:01 IST -
SCO Summit : నేటి నుంచి పాకిస్థాన్‌లో SCO సదస్సు… భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ
SCO Summit : ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపింది. అయితే భారత్ నుంచి ప్రధాని కాకుండా విదేశాంగ మంత్రి ఈ సదస్సులో పాల్గొంటారు. జైశంకర్ అక్కడ 24 గంటల కంటే తక్కువ సమయం గడపనున్నారు. అంతకుముందు, జైశంకర్ తన పాకిస్తాన్ పర్యటన ఉద్దేశ్యం SCO సమావేశం కోసమేనని, రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి చర్చ జరగదని చెప్పారు.
Date : 15-10-2024 - 10:46 IST -
Sirimanotsavam : నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీగా చేరుకుంటున్న భక్తులు..
Sirimanotsavam : ఏటా జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 2.5 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. పీఠాధిపతి శ్రీ పైడిమాంబ తరపున ప్రధాన అర్చకులు బంటుపల్లి వెంకటరావు ఈ ఏడాది సిరిమానుగా ఎంపిక చేసిన చింత చెట్టు పొడవాటి కాండం సిరిమానుపై కూర్చొని భక్తులను ఆశీర్వదించనున్నారు. జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర అధికారులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక ఉత్సవ
Date : 15-10-2024 - 10:31 IST -
Assembly Polls 2024 : ఇవాళ మోగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నగారా
ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు, గుజరాత్‌లోని 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ(Assembly Polls 2024) అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Date : 15-10-2024 - 10:13 IST -
Canada Vs India : కెనడా ‘ఉగ్ర’ రూపం.. భారత విమానం పేల్చేసిన ఖలిస్తానీలకూ షెల్టర్
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తండ్రి పేరు పిరె ఇలియట్ ట్రూడో (Canada Vs India)
Date : 15-10-2024 - 9:42 IST -
Bishnoi Gang : లారెన్స్ ముఠాను వాడుకొని ఖలిస్తానీలపై దాడులు.. కెనడా ఆరోపణ
గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉంటూనే తన ముఠాను లారెన్స్ బిష్ణోయ్ ఎలా నడుపుతున్నాడు ? అనే అంశంపై భారత మీడియాలోనూ(Bishnoi Gang) ముమ్మర చర్చ జరుగుతోంది.
Date : 15-10-2024 - 9:04 IST -
Heavy Rainfall Alert: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు..?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు.
Date : 14-10-2024 - 8:27 IST -
Gautam Gambhir: విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
విరాట్ గురించి నా అభిప్రాయాలు అతను ప్రపంచ స్థాయి క్రికెటర్ అని ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంత కాలం బాగానే ఆడాడు. అరంగేట్రం చేసిన సమయంలో ఎలాంటి పరుగుల ఆకలితో ఉన్నాడో ఇప్పటికీ అతను అలాగే ఉన్నాడు.
Date : 14-10-2024 - 5:52 IST -
Government Employees: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
ప్రభుత్వం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 3% పెంచిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50% నుండి 53% కి పెరుగుతుంది.
Date : 14-10-2024 - 4:43 IST -
TG IAS Officers : క్యాట్‌ను ఆశ్రయించిన ఆమ్రపాలి సహా ముగ్గురు ఐఏఎస్‌లు
తాము తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి క్యాట్‌ను(TG IAS Officers) కోరారు.
Date : 14-10-2024 - 4:41 IST -
Nobel Prize : ముగ్గురు ఆర్థికవేత్తలకు సంయుక్తంగా ఆర్థికశాస్త్ర నోబెల్ ప్రైజ్
విఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట నోబెల్ (Nobel Prize) బహుమతులను ఏటా అన్ని రంగాల నిష్ణాతులకు అందిస్తుంటారు.
Date : 14-10-2024 - 4:02 IST -
Madhavi Latha: మాధవి లతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కారణమిదే?
వాస్తవానికి సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో విధ్వంసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి పవిత్ర విగ్రహాన్ని ధ్వంసం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
Date : 14-10-2024 - 3:16 IST -
Railway Jobs : ఇంటర్ పాసైతే చాలు.. 3693 రైల్వే జాబ్స్
డిగ్రీ చేసిన వారు రెండు రకాల పోస్టులకు(Railway Jobs) కూడా అప్లై చేయొచ్చు.
Date : 14-10-2024 - 2:47 IST -
Ban On Firecrackers: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బాణాసంచాపై నిషేధం!
చలికాలం పెరిగేకొద్దీ ఢిల్లీలో పొగ, వాయు కాలుష్యం కూడా పెరుగుతుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ చెప్పారు. ఈసారి పొగమంచు, వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Date : 14-10-2024 - 2:24 IST -
China Vs India : బార్డర్‌లో బరితెగింపు.. పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా నిర్మాణ పనులు
ఈ సరస్సు భారత్‌కు, చైనా ఆధీనంలోని టిబెట్‌కు మధ్యలో(China Vs India) ఉంటుంది.
Date : 14-10-2024 - 1:59 IST -
Lawrence Bishnoi : సబర్మతీ జైలులో లారెన్స్ బిష్ణోయ్.. అతడిని కస్టడీకి ఇవ్వకపోవడానికి కారణమిదే
లారెన్స్ బిష్ణోయ్‌ను(Lawrence Bishnoi) ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి.
Date : 14-10-2024 - 1:30 IST -
Assassination Attempt : ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం.. దుండగుడు ఏం చేశాడంటే..?
అతడిని వెంటనే గుర్తించిన అమెరికా సీక్రెట్ సర్వీసెస్(Assassination Attempt) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
Date : 14-10-2024 - 12:42 IST -
Hezbollah Attack : నలుగురు ఇజ్రాయెలీ సైనికులు మృతి.. 58 మందికి గాయాలు.. సూసైడ్ డ్రోన్లతో హిజ్బుల్లా దాడి
లెబనాన్ దేశంలోని కొంత భూభాగాన్ని ఇప్పటికే ఇజ్రాయెలీ ఆర్మీ (Hezbollah Attack) ఆక్రమించుకుంది.
Date : 14-10-2024 - 12:17 IST