Sports
-
Mallikarjuna Kharge : ఐక్యత లేకపోవడం వల్లే ఓటమి.. CWC సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు
Mallikarjuna Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ప్రాథమిక ప్రసంగం సందర్భంగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పార్టీ సంతృప్తికరమైన ఫలితాలు సాధించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 29-11-2024 - 6:43 IST -
Shilpa Shetty : ఈడీ దాడులపై స్పందించిన శిల్పా శెట్టి తరపు న్యాయవాది
Shilpa Shetty : ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి కుంద్రా భర్త రాజ్ కుంద్రా నివాసంపై దాడులు నిర్వహించింది. ఈ దాడులు మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా జరిగాయి. అయితే, శిల్పా శెట్టి తరఫు న్యాయవాది ప్రశాంత్ పటీల్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
Date : 29-11-2024 - 6:25 IST -
Surrogacy : సరోగసీ ముసుగులో మహిళల వేధింపులు.. తెలంగాణ పోలీసులను ప్రశ్నించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి
Surrogacy : రాష్ట్రంలో సరోగసీ పేరుతో మహిళలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే పోలీసు అధికారుల నుంచి తెలుసుకోవాలని NHRC నోటీసులో పేర్కొంది. నవంబర్ 27న తెలంగాణలోని హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు మీడియాలో వచ్చిన కథనాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా స్వీకరించింది.
Date : 29-11-2024 - 6:04 IST -
Samantha : సినీ నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత
ఈ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.
Date : 29-11-2024 - 6:03 IST -
Siddaramaiah : మోదీని కలిసిన సిద్ధరామయ్య.. ప్రధాని ముందు సీఎం చేసిన డిమాండ్లేంటి..?
Siddaramaiah : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ కుమార్ పార్టీలోని కొన్ని సమస్యలపై హైకమాండ్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కొన్ని డిమాండ్లను ఆయన ముందు ఉంచారు.
Date : 29-11-2024 - 5:42 IST -
Rains : తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాలో భారీ వర్షాలు
కోస్తాలో 55-75Kmph వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కృష్ణపట్నం, నిజాంపట్నం వద్ద మూడో నంబర్, మిగిలిన పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
Date : 29-11-2024 - 5:15 IST -
Amazon India : బ్లాక్ ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రకటించిన అమేజాన్ ఇండియా
అమేజ్ ఫిట్, శామ్ సంగ్, యాపిల్, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్స్ మరియు ఇంకా ఎన్నో వాటిలో వినియోగదారు ఎలక్ట్రానిక్స్ పై గొప్ప ఆఫర్లు అందుకోండి..
Date : 29-11-2024 - 4:39 IST -
T-SAT CEO Venu Gopal Reddy: ఐటీ ఉద్యోగాల సాధన కోసం టి-సాట్ స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్స్!
సెమీ కండక్టర్, లైవ్ స్కిల్స్ కోర్సులు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా PVC, TASK, ASIP మరియు T-SAT సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు. నవంబర్ 30, 2024 నుండి 2025 ఏప్రిల్ 26 వరకు ప్రసారాలు.
Date : 29-11-2024 - 4:10 IST -
Diksha Divas Sabha : కేసీఆర్ అనేది పేరు కాదు.. తెలంగాణ పోరు: కేటీఆర్
అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిండు కేసీఆర్. కరీంనగర్ సింహగర్జన తో ఉద్యమబాట పట్టాడు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారు.
Date : 29-11-2024 - 4:05 IST -
Harish Rao At Deeksha Diwas: సిద్దిపేటలో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు..
దీక్ష దివస్ కార్యక్రమంలో ఉద్యమకారులందరిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో ఆ రోజున జరిగిన ఉద్యమ జ్ఞాపకాలు నెమరువేసుకున్నట్టు చెప్పారు.
Date : 29-11-2024 - 3:26 IST -
kakinada : బియ్యం యదేచ్చగా తరలిపోతుంటే ఏం చేస్తున్నారు?..మీకు బాధ్యత లేదా?.. పవన్ కళ్యాణ్
ఇక ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 29-11-2024 - 3:14 IST -
Notices : వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు.
Date : 29-11-2024 - 2:45 IST -
Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా…
చంద్రబాబు స్కిల్ కేసు బెయిల్ రద్దుపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అనంతరం విచారణ జనవరి నెలకు వాయిదా పడింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Date : 29-11-2024 - 2:38 IST -
Lagacharla Controversy : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..లగచర్ల భూసేకరణ రద్దు
ప్రజల అభిష్ఠాం మేరకు లగచర్లలో భూసేకరణ ప్రకటన వెనక్కి తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పింది. దీని కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
Date : 29-11-2024 - 2:26 IST -
Adani issue : అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలి: వైఎస్ షర్మిల
అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా..? అని ప్రశ్నలతో మండిపడ్డారు.
Date : 29-11-2024 - 2:02 IST -
Maharashtra : రెండు రోజుల్లో కొత్త సీఎం పై ప్రకటన : ఏక్‌నాథ్ షిండే
ఈ ఎన్నికల్లో మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. అందులో బీజేపీ 100 మార్క్‌ను దాటి సీట్లను గెలుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌నే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు.
Date : 29-11-2024 - 1:15 IST -
Illegally Transport : కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ తనిఖీలు
పోర్టు నుండి పేదల బియ్యం(పీడీఎస్) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యలో పవన్ తనిఖీలకు నిర్ణయించినట్లు తెలుస్తుంది.
Date : 29-11-2024 - 12:37 IST -
Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ…
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
Date : 29-11-2024 - 12:27 IST -
Woman Commando With PM : ప్రధాని మోడీ వెంట మహిళా కమాండో.. ఫొటో వైరల్.. ఆమె ఎవరు?
ఫొటోలో ప్రధాని మోడీ వెంట ఉన్న మహిళా కమాండో(Woman Commando With PM) ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు’నకు చెందినవారే.
Date : 28-11-2024 - 10:10 IST -
Sarpanch Elections In Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. జనవరి 14న నోటిఫికేషన్?
పంచాయితీ రాజ్ శాఖలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో ఉంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా ప్రభుత్వం సవరణ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
Date : 28-11-2024 - 9:07 IST